హైడ్‌ఫెల్డ్ కి మహింద్రా రేసింగ్ ఫార్ములా ఈ లో మొదటి స్థానం లభించింది
అక్టోబర్ 26, 2015 05:30 pm nabeel ద్వారా సవరించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
నిక్ హైడ్‌ఫెల్డ్ భారత టీం మహీంద్రా రేసింగ్ లో మొదటి స్థానంలో మరియు ఎం2 ఎలక్ట్రో ఫార్ములా ఈకారు లో మూడవ స్థానంలో రావడం గర్వకారణం. నిక్ హైడ్‌ఫెల్డ్ మరియు బ్రూనో సెన్నా వరుసగా P3 మరియు P7 వద్ద అర్హత పొందారు మరియు P3 మరియు P13 వద్ద ముగిసింది. 10 మంది జట్లు మధ్య మహీంద్రా రేసింగ్ ఒక్కటే భారతదేశపు టీం మరియు ఇది ఎఫ్ ఐఎ ఫార్ములా ఈ ఛాంపియన్షిప్ తో పోటీ పడింది.
ఈ రేస్ లో అత్యంత నిరుత్సాహకర విషయం మధ్య మధ్యలో కారు స్వాప్ లు ఉండడం. ఈ కారు స్వాపింగ్ మూలానా ఇద్దరు డ్రైవర్స్ వారి స్థానాలను కోల్పోయారు. నిక్ తిరిగి P4 లో చేరగలిగారు, కానీ, విరిగిపోయిన వింగ్ కారణంగా, నికో ప్రోస్ట్ గారిని వైదొలగించడం వలన, నిక్ తిరిగి P3 లోకి చేరారు. సెన్నా గారు పేవళమైన పిట్ స్టాప్ కారణంగా P13 లో ముగించారు.
మహింద్రా రేసింగ్ ఫార్ములా ఈ టీం కి టీం ప్రిన్సిపల్ అయిన దిల్‌బాగ్ గిల్ గారు:" మొదటి స్థానం అంటే మహింద్రా వారికి ఎంటో నాకు అంతగా తెలియదు. నిక్ వారి ఆఖరి ఫలితం ( రెనాల్ట్ వారి అత్యంత వేగవంతమైన టీం) మరియూ రెండు కార్ల యొక్క సమార్ధ్యం వలన మనకు తెలియ వచ్చినది ఏమనగా, మేము M2ఎలెక్ట్రో ఇంజిన్లను తయారు చేసేందుకు సరైన పద్దతినే అనుసరించాము అని. పరీక్ష జరిగినప్పటి నుండి కారు సరిగా పని చేస్తోంది మరియూ క్వాలిఫైయింగ్ ఇంకా రేస్ లో కూడా ఉపయోగపడేటువంటి ఒక ప్యాకేజీ మా వద్ద ఉందీ. మేము ఇంకా మెరుగైన అ స్థానంలో వచ్చి ఉండే వాల్లము. మా వద్ద గొప్ప కారు ఉంది మరియూ ఇప్పుడు మేము స్థిరమైన రేసు ప్రదర్శనని లఖ్స్యంగా చేసుకోనున్నాము," అని అన్నారు.
నిక్ హైడ్‌ఫెల్డ్ గారు," నేను గెలివడానికి ఉపయోగపడేటువంటి కారుని నాకు అందించినందుకు గాను నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నేను డిమాండ్ ఉన్న డ్రైవర్ నే అయి ఉండవచ్చును కానీ టీం మొత్తం కలసి పని చేసి ఈ ఫలితాన్ని పొందాము. ఈ కారు ఇలాగే ముందు స్థానంలో కొనసాగుతుంది అని ఆశిస్తున్నాను. చివరాఖరి ల్యాప్స్ లలో నేను చాలా కష్టపడ్డాను, కానీ నా రేస్ వ్యూహం వలన నాకు తగినంత శక్తి నిలిచి గెలిచే అవకాశం కుదిరింది," అని అన్నారు.
బ్రునో సెన్నా గారు," రేసులో మరియూ అర్హత సంపాదించేందుకు ఈ కారు నాకు ఎంతగానో నచ్చింది. చివరగా పిట్ స్టాప్ వలన నేను కొంచం వెనకబడ్డాను. మహింద్రా రేసింగ్ వారి మొదటి ఫార్ములా ఈ పోడియం దక్కినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఇదే కారుతో మలేషియా రేసుకి వెళ్ళనున్నాము," అని అన్నారు.