• English
  • Login / Register

కంటపడింది: 2016 ఫోర్డ్ ఎండెవర్ పరదా లేకుండా

ఫోర్డ్ ఎండీవర్ 2015-2020 కోసం manish ద్వారా అక్టోబర్ 26, 2015 03:56 pm ప్రచురించబడింది

  • 14 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 

2016 Ford Endeavour Spy-shot wallpaper pics

2016 ఫోర్డ్ ఎండెవర్  పరదా లేకుండా మహరాష్ట్రా నంబర్ ప్లేట్ వేసుకుని ఉండగా కంట పడింది.  తాజాగా విడుదల అయిన ఎస్‌యూవీ షెవ్రొలే ట్రెయిల్‌బ్లేజర్ మరియూ రాబోయే టొయోటా ఫార్చునర్తో తలపడనుంది. ఈ ప్రీమియం ఎస్‌యూవీ ఇదివరకు చాలా సార్లు కంటపడింది కానీ ఇంత స్పష్టంగా కాదు.

కారుకి రెండు ఇంజిను ఎంపికలు ఉన్నాయి. ఒకటి 2.2-లీటర్ డీజిల్ ఇంజిను, ఇది 158bhp శక్తి ఇంకా 385NM టార్క్ ని విడుదల చేస్తాయి. రెండవది 3.2-లీటర్, 5-సిలిండర్ డీజిల్ TCDI ఇంజినుతు ఉండి ఇది 197bhp శక్తి ఇంకా 470Nm టార్క్ ని ఉత్పత్తి చేసేదిగా ఉంటుంది.  ఈ 5-సిలిండర్ల ఇంజినుకి 6-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ జత చేసి ఉంటుంది. అదే 2.2-లీటర్ కి అయితే 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియూ ఆటోమాటిక్ ఆప్షన్ కలిగి ఉంది. దీని కారణంగా, ఈ కారు ఇతర ప్రీమియం ఎస్‌యూవీలు అయిన హ్యుండై శాంటా ఫే, మిత్సుబిషి పజెరో స్పోర్ట్ మరియూ శాన్‌యాంగ్ వంటి వాటితో తలపడనుంది.

బాహ్యంగా, ఎండెవర్ కి మూడు పలకల హెక్సాగొనల్ ముందు వైపు గ్రిల్లు, ఫ్లేరడ్ వీల్ ఆర్చెస్, డైమండ్-కట్ అలుమినియం అల్లోయ్ వీల్స్ మరియూ సరిపడా క్రోము పూత చుట్టుతా ఉంది. 

2016 Ford Endeavour Spy-shot wallpaper pics

అంతర్ఘతాలలో, కారుకి టచ్‌స్క్రీన్ సింక్ 2 సిస్టం, లెదర్ కవర్ ఉన్న సీట్లు మరియూ డ్యాష్‌బోర్డ్ వంటివి ఉన్నాయి. పరికరాల విషయానికి వస్తే, టెర్రెయిన్ మ్యానేజ్‌మెంట్ కంట్రోల్ వంటివి ఉంటాయి. ఈ కారు దాదాపుగా రూ. 22 నుండి రూ. 25.5 లక్షలకు అందించవచ్చు అని అంచనా.

was this article helpful ?

Write your Comment on Ford ఎండీవర్ 2015-2020

కార్ వార్తలు

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience