ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
ఐఎం ఎస్ 2015 వద్ద ప్రారంభించబడిన నిస్సాన్ ఎక్స్-ట్రైల్
జైపూర్: నిస్సాన్ దాని మూడవ తరం నిస్సాన్ ఎక్స్-ట్రెయిల్ ని కొనసాగుతున్న ఇండోనేషియా అంతర్జాతీయ మోటార్ షో 2015 (ఐఐఎం ఎస్2015) అనగా, గైకిండో ఇండోనేషియా అంతర్జాతీయ ఆటో షో (జి ఐఎ ఎస్) వద్ద ప్రదర్శించింది. ఇ
ఇండియా బౌండ్ : బహిర్గతమయిన హోండా బీఅర్ వి ప్రోటో టైప్ -ఇండోనేషియా నుండి లైవ్ షో
బిఆర్-వి రెనాల్ట్ డస్టర్, హ్యుందాయ్ క్రెటా మరియు నిస్సన్ టెరానో కి హోండా యొక్క సమాధానం లాంటిది. ఇది 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ తో మరియు 7-సీటర్ తో రాబోతున్నది.
ఇ-ట్రోన్ క్వాట్రో కాన్సెప్ట్ స్కెచ్లులను అధికారికంగా బహిర్గతం చేసిన ఆడీ
ఆడి రూపొందించిన ఒక కొత్త కాన్సెప్ట్ కారు స్కెచెస్ ను జర్మన్ వాహనతయారీదారులు విడుదల చేశారు. ఇ-ట్రోన్ క్వాట్రో అనే కారు వచ్చే నె ల ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో అరంగేట్రం చేస్తుంది. కొత్త క్యు6 కారు 2018 లో స
ఆడీ ఏ6 ఫేస్లిఫ్ట్ రూ.49.5 లక్షల ధరకి విడుదల అయ్యింది
జైపూర్: ఆడీ వారి ఏ6 ఫేస్లిఫ్ట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు రూ.49.5 లక్షల ధరకి విడుదల చెయ్యడం జరిగింది (ఎక్స్-షోరూం డిల్లీ). ఈ వాహనం అధికారికంగా అక్టోబరు 2014 ప్యా రిస్ మోటర్ షో లో ఆవిష్క
క్రాష్ టెస్ట్ లో విఫలమైన 140 మోడళ్ల కార్లను నిషేధించిన అస్సాం హై కోర్ట్
జైపూర్: భద్రతా నిబంధనలను అందుకోలేని కారణంగా అస్సాంలోని ఆటోమొబైల్ రంగంలో చిన్న కార్ల అమ్మకాలను మరియు ఆవిష ్కరణలను నిషేధించడమైనదని అస్సాం హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ పిటీషన్ ను రహదారి సురక్షితమైన వాహ
మహింద్రా ఎస్101 మళ్ళీ కంటపడింది; అంతర్ఘతాలు బహిర్గతం అయ్యాయి
మహింద్రా వారి నుండి వస్తోన్న చిన్న కారు అయిన ఎస్101 మళ్ళీ కంటపడింది మరియూ అంతర్ఘతాలు ఫోటోలకు చ ిక్కాయి. కారు యొక్క బాహ్య రూపం కప్పిపుచ్చినా, లోపలి ముఖ్యమైన భాగాలు కంటపడ్డాయి. ఇది కాంపాక్ట్ ఎస్యూవీ అని
హ ోండా బీఆర్-వీ రేపు ఆవిష్కారం ఉండగా ఈరోజే కంటపడింది
హోండా వారి రాబోయే ఎస్యూవీ అయిన బీఆర్-వీ అధికారిక ఆవిష్కారానికి మునుపే ఆన్లైన్ లో జరుగుతున్న గైకిండో ఇండొనేజియా అంతర్జాతీయ ఆటో షో 2015 లో దర్శనమిచ్చింది. జపనీస్ ఆటో తయారీదారి రేపు దీనిని అధికారికంగా ఆవ
వియత్నాం & ఫిలిప్పీన్స్లో కార్బేని ప్రారంభించిన కార్దెఖో
అవార్డు-గెలుచుకున్న ఉత్పత్తి ఇప్పుడు వియత్నాం & ఫిలిప్పీన్స్లో జైపూర్: భారతదేశంలోని జైపూర్ లో గిర్నర్ సాఫ్ట్ వేర్ సంస్థ గ్లోబల్ ఆన్ లైన్ ఆటో మార్కెట్ ను జయించేందుకుగాను వారి స్వంత వెబ్ సైట్ కార్దె
కొత్త తరం ఎలంట్రా తో ఆకట్టుకుంటున్న హ్యుందాయి
జైపూర్: హ్యుందాయ్ డి-సెగ్మెంట్ అందిస్తున్నటువంటి తదుపరి తరం ఎలంట్రా ఒక డిజిటల్ రెండరింగ్ ఆకారంలో మొదటిసారిగా కనబడింది. తయారీ సంస్థ దీనిఅధికారిక విడుదల విషయం పై ఎంతగోప్యంగా ఉన్నా కూడా ఇది లాస్ ఏంజిల్స
భారతదేశ కార్ల యొక్క అతిపెద్ద దిగుమతిదారుగా మెక్సికో
జైపూర్:ఈ ఆర్థిక సంవత్సరం, మెక్సికో మరియు భారతదేశం రెండు దేశాల మధ్య దూరంతో సంబంధం లేకుండా, భారతదేశం యొక్క తయారీసంస్థలకు మెక్సికో అతిపెద్ద ఎగుమతి మార్కెట్ గా మారింది. భారతదేశం నుండి రవాణా చేయబడుతున్న అ
సరికొత్త హోండా బ్రైయో 2017 సంవత్సరంలో విడుదల అవుతుంది
హోండా వారు చిన్న కారుల విభాగంలోకి 2011 సంవత్సరంలో బ్రైయో అనే హ్యాచ్ బ్యాక్ తో ప్రవేశించడం జరిగింది. ఇప్పుదు దాని తరువాతి తరాన్ని 2017 లో విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. దీని విడుదల దగ్గర నుండి ఇది మా
టియువి300 : మహీంద్రా యొక్క కాంపాక్ట్ కారు విభాగంలో తదుపరి షాట్!
మేము ఇటీవల చూసిన కాంపాక్ట్ సెగ్మెంట్ కార్లలో, ఆటో పరిశ్రమలో కొత్తగా ప్రారంభించబడిన ఫోర్డ్ ఫిగో ఆస్పైర్, మారుతి ఎస్ - క్రాస్ లేదా హ్యుందాయ్ క్రెటా ప్రతి ఒక్కటి ఈ రంగంలో సంక్షోభాన్ని సృష్టించాయి. కాంపా
రెనాల్ట్ వారి కొత్త ప్రకటన లో రణ్బీర్ కపూర్ మరియూ క్విడ్ కలిగిన వీడియో
రెనాల్ట్ ఇండియా వారు వారి రణ్బీర్ కపూర్ మరియూ క్విడ్ ఉన్న కొత్త ప్రకటన లో త్వరలో రాబోతోంది అనే శీర్షికతో ప్రదర్శించబడుతోంది. ఇందులోని సంగీతం గ్రామీ అవార్డు గ్రహిత అయిన ఏ.ఆర్.రెహ్మాన్ గారు స్వర పరిచారు
ఆగస్టు 20, 2015న ఎ6 ఫేస్ లిఫ్ట్ ను ప్రారంభించనున్న ఆడి (టీజర్ వీడియో)
ఆడి ఇండియా ఆగస్టు 20, 2015న దేశంలో 2015 ఎ6 ఫేస్లిఫ్ట్ ను ప్రారంభించనున్నది. ఈ వాహనం అధికారికంగా గత సంవత్సరం 2014 అక్టోబర్ లో పారిస్ మోటార్ షో వద్ద బహిర్గతమైంది . ఇది వెలుపల మరియు లోపల అనేక స్టయిలిష్ అ