ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
ఫియట్, తన ఔత్సాహికుల కోసం అబర్త్ పుంటో ఈవిఓ కు 595 కు మధ్య పోలిక
జైపూర్: ఫియాట్ యొక్క అబార్త్ పెర్ఫామెన్స్ వింగ్ ను భారతదేశంలో ప్రవేశపెట్టబోతుంది అది కూడా త్వరలో. అంతేకాక ఫియాట్ యొక్క అధికారిక వెబ్సైట్ లో ఈ ఫియాట్ 595 కాంపిటీజియన్ వాహనాన్ని ప్రస్తుతం చూపిస్తుంది.
తక్కువ బరువు, ఎక్కువ సాంకేతిక పరిఙ్ఞానంతో బీఎండబ్ల్యూ 7 సిరీస్ అన్ని వాహనాలు ఆవిష్కరణ
చెన్నై: బీఎండబ్ల్యూ దాని సరికొత్త 6వ తరం, 7వ సిరీస్ ను ప్రారంభించింది. ఊహించిన విధంగానే కొత్త బీఎండబ్ల్యూ 7 సిరీస్ బరువు (ఇది 130 కిలోలు) చాలావరకు కోల్పోయి మరియు అనేక క్రొత్త లక్షణాలను పొందింది. మొత్
భారతదేశంలో స్థానికంగా ఉత్పత్తి ప్రారంభించిన మెర్సెడెజ్-బెంజ్ జిఎల్ ఏ క్లాస్ ప్రారంభ ధర రూ.31.31 లక్షలు
మన దేశీయ ప్రాంతంలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా, జిఎల్ ఏ క్లాస్ కాంపాక్ట్ వాహనం కోసం నిర్మాణ సౌకర్యాన్ని ప్రారంభించింది; సిఎల్ ఏ, ఏ మరియు బి క్లాస్ లను త్వరలోనే ప్రారంభిస్తుంది.
మే 2015 లో అధికంగా విక్రయించబడి మొదటి ఐదు స్థానాలలో నిలిచిన కార్లు
జైపూర్: 2015 సంవత్సరం ఒక బ్లాస్ట్ తో ప్రారంభమైనది మరియు మనం చూస్తున్న ఆటో మొబైల్ పరిశ్రమ యొక్క పరిపూర్ణ చర్యలు కొత్త ప్రయోగాలతో మరియు ఫేస్ లిఫ్ట్ కార్లతో ఒకదాని తర్వాత ఒకటి మార్కెట్ లోకి దూసుకొస్తున
ఎలియో మోటార్స్‌లో 35.7kmpl మైలేజ్ ఇస్తున్న కారు.
ఢిల్లీ : ఎలియో మోటర్స్ అమెరికన్ ఆటోమొబైల్ ఔత్సాహికుడు పాల్ ఎలియో చే స్థాపిం చబడినది. అతను ఐదవతరం వాహనం పై పని ప్రారంభించారు. ఇది అద్భుతంగా 35.7kmpl ఇంధన సామర్ధ్యాన్ని అందించగలదని పేర్కొంటున్నారు. ఇంక
అమెరికాలో ఆవిష్కరించిన వోక్స్ వ్యాగన్ జెట్టా-2016
ఢిల్లీ: అమెరికాలో వోక్స్ వ్యాగన్ జెట్టా జిఎల్‌ఐ 2016 ను ఆవిష్కరించారు, ఇది గోల్ఫ్ జిటిఐ నుండి తీసుకోబడిన శక్తివంతమె ౖన ఈఎ888 4-సిలిండర్ ఇంజన్ ను కలిగి ఉంది. జెట్టా ప్రస్తుతం అమెరికన్ మార్కెట్ లో ఎక్కువగ
ఈ ఏడాది పదవీ విరమణ చేయబోవుతున్న టెస్లా మోటార్స్ సిఎఫ్ఒ దీపక్ అహుజా
జైపూర్: టెస్లా మోటార్స్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏలోను మస్క్ ఒక సందర్భంలో మట్లాడుతూ "ఈ కంపెనీ యొక్క సిఎఫ్ఒ (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) అయిన దీపక్ అహూజా ఈ సంవత్సరం పదవి నుండి విరమిస్తున్నట్లు ఆయన ప్రక
రెనాల్ట్ డస్టర్ ఆధారిత పికప్ వెర్షన్ 2015 జూన్ 18 న బహిర్గతం
జైపూర్: ఫ్రెంచ్ కారు దిగ్గజం అయిన రెనాల్ట్, జూన్ 18, 2015 న అర్జెంటీనా లో జరగబోయే బ్వేనొస్ ఏరర్స్ మోటార్ షో లో డస్టర్ పికప్ వెర్షన్ ను ప్రదర్శించనున్నారు. ఈ రెనాల్ట్ సంస్థ వారు ఈ వాహనానికి 'స్పోర్ట్స
2015 ఆడ ి క్యూ3 ఫేస్ లిఫ్ట్ నుండి ఆశిస్తున్న అంశాలు
ఆడి ఇండియా ఇప్పుడు దేశంలో దాని అత్యధిక అమ్మకాల ఉత్పత్తులు పెంచుకోవడానికి ఒక ఫేస్ లిఫ్ట్ కారును మన ముందుకు తీసుకురాబోతుంది, అదే మన క్యూ3, ఇపుడు ఎస్యువి లైనుతో ఇన్గాల్ స్ట్యాట్-ఆధారంగా తయారు చేసిన సంస్థ
ఎక్స్‌క్లూజివ్: డీజిల్ తో మరియు 6-స్పీడ్ మాన్యువల్ తో రాబోతున్న హోండా జాజ్
జైపూర్: రాబోయే హోండా జాజ్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటు హోండా సిటీ లో ఉండే 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజెన్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విభాగం గురించి మాట్లాడటానికి వస్తే, ఇప్పటి వరకు ఉన