జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క అద్భుతమైన విస్తరణ ప్రణాళిక
ఆగష్టు 12, 2015 06:05 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇప్పుడు స్లోవాక్ రిపబ్లిక్ లో తమ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. వారు అధికారికంగా పశ్చిమ స్లోవేకియా, నిట్రా నగరంలో ఒక నూతన ఉత్పత్తి కర్మాగారం అభివృద్ధికై స్లోవాక్ రిపబ్లిక్ ప్రభుత్వం తో అంగీకార లేఖ మీద సంతకం చేశారు. స్లొవేకియా ప్రభుత్వం వచ్చే దశాబ్దం నాటికి సుమారు 3,00,000 వాహనాలను తయారు చేసే సామర్థ్యం గల ఒక తయారీ యూనిట్ కోసం ప్రణాళికలు చేస్తోంది.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ కూడా మరింత తేలికైన వాహనాలను అందించటానికి మరియు జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క అల్యూమినియం వాహనాల శ్రేణిని తయారీ చేస్తున్నట్లు నిశ్చయించింది. దీని మొదటి కారు ఉత్పత్తి లైన్ 2018 లో వస్తుందని భావిస్తున్నారు. అన్ని ప్రదేశాల విశ్లేషణల తర్వాత ఐరోపా, యునైటెడ్ స్టేట్స్ మరియు మెక్సికో లతో సహా, ఈ ఆటో దిగ్గజం స్లోవేకియా నగరాన్ని తమ ప్లాంట్ కి సరైన ప్రదేశంగా ఎంపిక చేసుకుంది. ఈ నగరం ఒక బలమైన సప్లై చైన్ ను మరియు మంచి లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అందిస్తుంది. ఈ సంవత్సరం తరువాత సాధ్యాసాధ్యాలను వివరంగా అధ్యయనం చేసి తుది నిర్ణయం వెల్లడిస్తారని భావిస్తున్నారు.
ఈ విషయమై స్లోవేకియా యొక్క ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికో ఈ విధంగా చెప్పారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క సాధ్యత అధ్యయనానికి ఇష్టపడే నగరంగా మా యొక్క స్లొవేకియా ఎంపిక కావడం స్లొవేకియా ప్రభుత్వానికి చాలా అనందంగా ఉంది అని అన్నారు. స్లోవేకియా యొక్క ప్రీమియం ఆటోమోటివ్ పరిశ్రమను అభివృద్ధి చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాము. మేము దీనిలో విజయవంతం అవుతామని అనుకుంటున్నాము. ఈ పెట్టుబడి, మేము విజయం సాధించడంలో ఒక ముఖ్యమైన దశగా ముందుకి సాగుతుందని ఆయన అన్నారు. దీని వలన దేశంలో విస్తృత పారిశ్రామిక వ్యూహం ఏర్పడడంతో పాటుగా మొత్తంగా యూరోపియన్ యూనియన్ లాభపడుతుందని అన్నారు. వచ్చే నెలలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ తో కలిసి పనిచేయడానికి చర్చలు జరపనున్నామని ఆయన తెలిపారు.
ఈ చర్య ముఖ్య ఉద్దేశ్యం ఏమిటనగా, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొత్త అంతర్జాతీయ ప్రదేశాలలో దాని తయారీ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా గట్టి పోటీతో గ్లోబల్ బిజినెస్ ను మరింతగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని తెలుస్తుంది.
యు.కె జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క డిజైన్, ఇంజనీరింగ్ మరియు తయారీ సామర్థ్యాలకు స్థావరంగా ఉంది. గత 5 సంవత్సరాలలో కంపెనీ, తయారీ కోసం 36,000 మంది శ్రామికులను మరియు 20,000 మంది ఉద్యోగులను నియమించినట్లు తెలిసింది. అదే సమయంలో, సంస్థ కూడా కొత్త ఉత్పత్తి కొరకు 11 యూరోల బిలియన్ మూలధనంను పెట్టుబడిగా పెట్టింది.
ఆటో కంపెనీ దాని యు.కె లోని కోట బ్రోమ్విచ్ వద్ద, హేల్ వూడ్ మరియు సోలిహుల్ వద్ద దాని వాహనాల తయారీకి సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. జాగ్వార్ ఎక్స్ ఈ, ఎఫ్-పేస్, రేంజ్ రోవర్ ఎవోక్ మరియు ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ వంటి అన్ని కొత్త వాహనాలను పరిచయం చేయుటకు మరియు మద్దతు కోసం దీనిని ప్రారంభించింది. దీనితోపాటు, జాగ్వార్ ల్యాండ్ రోవర్ 1,400 కొత్త ఉద్యోగాలను అందిచడం కోసం యు.కె లో ఒక కొత్త ఇంజిన్ తయారీ కేంద్రం ఏర్పాటు చేసి 500 మిలియన్ యూరోల కంటే ఎక్కువ పెట్టుబడిని పెట్టింది.ఇది దాని వైట్లీ, కోవెంట్రీ వద్ద ఉన్న ఆధునిక ఇంజనీరింగ్ మరియు డిజైన్ సెంటర్ ను విస్తరించేందుకు వార్విక్ విశ్వవిద్యాలయంలో జాతీయ ఆటోమోటివ్ ఇన్నోవేషన్ సెంటర్ లో పెట్టుబడిని పెట్టింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క నిరంతర పెట్టుబడి యు.కె యొక్క విస్తృత పారిశ్రామిక వ్యూహం అభివృద్ధిలో దోహదపడుతుందని భావిస్తున్నారు.
డా.రాల్ఫ్ స్పెత్, చీఫ్ ఎగ్జెక్యూటివ్ ఆఫీసర్, జాగ్వార్, అమన్నారంటే," దీర్ఘకాలిక మరియూ మెరుగైన వృద్దికై ప్రపంచవ్యాప్తంగా మా బిజినెస్ ని విస్తరించడం అవసరం. పైగా అధిక సామర్ధ్యం వలన మేము మరితగా ఆధునిక సాకేతికతను వృద్ది చేయగలము మరియూ యూకే దేశంలో ఉద్యోగాలను నిలబెట్టగలము. ప్రీమియం ఆటోమోటివ్ ఇండస్టృఈ కలిగిన స్లోవేకియా అభివృద్ది కొరకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది మాకు. ఈ ఫ్యాక్టరీ మా ప్రస్తుత యూకే, చైనా, ఇండియా మరియూ బ్రాజిల్ లో నిర్మాణంలో ఉన్న సముదాయానినికి కూడా జత అవుతుంది.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఒక కొత్త జాయింట్ వెంచర్ ని చైనా లో ప్రారంభించింది మరియూ బ్రాజిల్ లో 2014 సంవత్సరం ఆఖరిలో ఒక సముదాయాన్ని నిర్మించడం మొదలు పెట్టింది. దీని వలన జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క ఉనికి ఈ ప్రదేశాలలో ఎంతగానో పెరిగే అవకాశం ఉంది మరియూ అభివృద్ది కి ఎక్కువ అవకాశాలు మెరుగవుతాయి కూడా.
ముఖ్యమైన విషయాలు:
1. 2015/16 సంవత్సరం లో జాగ్వార్ ల్యాండ్ లో 3.6 బిలియన్ పొండ్లను వెచ్చించి ఒక వాహనం సృష్టించడానికి వెచ్చించబడింది. అదే సమయంలో, కంపెనీ వారు 12 కొత్త పునరుద్దరించి విడుదల చేసింది వారి యూకే సముదాయం నుండి. వాటిలో ఒకటి సోలిహుల్ లో జాగ్వార్ ఎఫ్-పేస్.
2. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కి 3 వాహన తయారీ సముదాయాలు మరియూ ఒక కొత్త ఇంజిను తయారీ సెంటరు యూకే లో ఉన్నాయి:
a) క్యాసిల్ బ్రోంవిచ్ జాగ్వార్ ఎక్సెఫ్, జాగ్వార్ ఎక్స్జే మరియూ జాగ్వార్ ఎఫ్-టైప్ ద్వారా 3,500 మందికి ఉద్యోగాలను సమకూర్చింది.
b) హేల్వుడ్ లో రేంజ్ రోవర్ ఇవోక్ మరియూ ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ద్వారా 4,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
c) సోలిహుల్ లో రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్, ల్యాండ్ రోవర్ డిస్కవరీ, ల్యాండ్ రోవర్ డిఫెండర్ మరియూ జాగ్వార్ ఎక్సీ, 9,000 ఉద్యోగులు ఉన్నారు.
d) ఇంజిను తయారీ సముదాయం సెంటరు లో 'ఇంజెనియం' అనే ఇంజిను కుటుంబం, 2.0 లీటరు డీజిల్ జాగ్వార్ ఎక్సీ తో పాటుగా ఉంది. ఇందులో 1,400 మంది ఉద్యోగులు ఉన్నారు.
3. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కి రెండు విదేశీ తయారీ సదుపాయాలు మరియూ స్థానికంగా అసెంబ్లీ సదుపాయం ఉంది:
a) చెర్య్ జాగ్వార్ ల్యాండ్ రోవర్, చైనా లో జాయింట్ వెంచర్, రేంజ్ రోవర్ ఇవోక్ మరియూ డిస్కవరీ స్పోర్ట్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 2,500 మంది ఉద్యోగులు ఉన్నారు.
b)బ్రాజిల్ లో కంపెనీ యొక్క మొట్టమొదటి విదేశీ సముదాయం కలిగి ఉంటుంది. ఇది 2016 నుండి డిస్కవరీ స్పోర్ట్ ని ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది. ఇందులో దాదాపు 400 మంది ఉద్యోగులు ఉంటారు.
c)జాగ్వార్ ల్యాండ్ రోవర్ కి స్థానిక అసెంబ్లీ సదుపాయం 2011 నుండి భారతదేశం లో ఉంది మరియూ ప్రస్థుతం అది రేంజ్ రోవర్ ఇవోక్, జాగ్వార్ ఎక్సెఫ్ మరియూ ఎక్స్జే ని అస్సెంబుల్ చేస్తుంది.
4. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కి తయారీ ఒప్పందం కాంట్రాక్ట్ ఆస్ట్రియా యొక్క మాగ్నా స్టేయర్ తో జరిగింది.
5. 2014 లో, జాగ్వార్ ల్యాండ్ రోవర్ 462,678 వాహనాలను అమ్మింది మరియూ 9% పెరిగింది. అందులో, జాగ్వార్ దాదాపు 81,570 వాహనాలను మరియూ ల్యాండ్ రోవర్ 381,108 వాహనాలను అమ్మింది.
6. 2015/16 సంవత్సరం మొదటి వతు లో ఇది 30,000 వాహనాలను యూరోప్ లో ఒక 28% పెరుగుదలతో అమ్మకాలను జరిపింది.
7. జాగ్వార్ ల్యాండ్ రోవర్ 50 ఉత్పత్తులను వచ్చే 5 సంవత్సరాలకై ప్లాన్ చేతోంది.
8. జాగ్వార్ ల్యాండ్ రోవర్ యూకే యొక్క పెద్ద ఎగుమతిదారుల్లో ఒకరు మరియూ దాదాపుగా 80% యొక్క రెవెన్యూని ఎగుమతుల ద్వారా చేస్తుంది.