ఫోర్డ్ ఫీగో ఆస్పైర్ ని రూ.4.89 లక్షలకి విడుదల చేయడం అయ్యింది : లైవ్ లో వీడియోని వీక్షించండి

modified on ఆగష్టు 12, 2015 02:40 pm by అభిజీత్ కోసం ఫోర్డ్ ఆస్పైర్

జైపూర్ : జైపూర్: ఫోర్డ్ వారి మొట్టమొదటి కాంపాక్ట్ సెడాన్ అయిన ఫీగో ఆస్పైర్ ని రూ.4.89 లక్షల దగ్గర  (ఎక్స్-షోరూం, న్యూ డెల్లీ) ప్రారంభించారు. ఈ సబ్-4 మీటరు సెడాన్ స్విఫ్ట్ డిజైర్, హ్యుండై ఎక్సెంట్, హోండా అమేజ్ కి పోటీగా అతి తక్కువ ధరకి తీసుకురాబడింది.  ఈ వాహనం అన్ని ఫోర్డ్ డీలర్షిప్ లలో లభ్యమవుతుంది. మిస్టర్.నైజెల్  హ్యారిస్ గారు ప్రెస్ కాంఫరెన్స్ ని ముందుకు తీసుకు వెళుతూ ఎలా ఈ కంపెనీరాబోయే కాలంలో విస్తరింపబోతోంది అని చెబుతున్నారు. ఫీగో హ్యాత్చ్బ్యాక్ ని, ఎండివర్ ని మరియూ ఆధునిక టెక్నాలజిగల్ మరిన్ని నూతన ఉత్పత్తులు రానున్నాయి అని అని తెలిపారు.   

మిస్టర్.హ్యారిస్ గారు ఆస్పైర్ యొక్క ముఖ్యాంసాలను తెలుపుతూ, బాహ్యపు రూపం, అంతర్ఘతాలు, ఖాళీ, స్థలం వగైరా ల వివరాలు చెబుతున్నారు. వారి లెజెండరీ మోడల్ టీ 1908 సంవత్సరంలో ఇదే రోజున విడుదల అయ్యింది అని అన్నారు. 

మిస్టర్.అనురాగ్ మెహరోత్రా గారు అందుకుని, ఫోర్డ్ సింక్, మైడాక్ లక్షణం మరియూ మైకీ లు వంటి వాటి గురించి తెలుపుతున్నారు. 

ముఖ్యాంశాలు: ఇంజిన్లు

 • ఫోర్డ్ వారు 3 ఇంజిను ఆప్షన్లను అందిస్తున్నారు. రెండు పెటృఓల్ మరియూ ఒక డీజిలు.
 • పెట్రోల్ ఇంజిన్లు: 1.5 టీవీసీటీ 6-స్పీడ్ డీఈసీటీ తో; 112పీఎస్ శక్తి మరియూ 136ఎనెం టార్క్, 1.2-లీటర్ టీవీసీటీ 5-స్పీడ్ మాన్యువల్ తో; 88పీఎస్ శక్తి మరియూ 112ఎనెం టార్క్
 • డీజిల్ మోటర్: 1.5 టీడీ 5-స్పీడ్ మాన్యువల్ స్పీడ్ తో; 100 పీఎస్ శక్తి మరియూ 215ఎనెం టార్క్ 

ముఖ్యాంశాలు: లోపల

 • బ్లాక్ మరియూ బేజ్ అంతర్గత కలర్ స్కీము పియానో బ్లాక్ ట్రింస్ తో
 • ఫోర్డ్ సింక్ సిస్టము ద్యాష్ మౌంటెడ్ స్క్రీన్ తో, ఫోర్డ్ మైడాక్ దిగువ శ్రేని ట్రిం లకి
 • బ్లూటూత్ టెలిఫోనీ, వయిస్ కమాండ్, ఆగ్స్-ఇన్, యూఎస్బీ-ఇన్, మ్యూసిక్ స్ట్రీమింగ్
 • మంచి సెమీ-బకెట్ సీట్లు ముందు వైపు, వెసులుబాటుగా ఉండే వెనుక సీట్లు
 • స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
 • ఫోర్డ్ మైకీ మీరు మీ కారుకి స్పీడ్ లిమిట్ పెట్టేందుకు అనుమతిస్తుంది
 • ఎక్కువ స్టోరేజ్ స్థలం, బాటిల్ మరియూ క్యాన్ హోల్డర్స్
 • కాంఫాఆఖ్త్ ఇన్స్ట్రుమెంటేస్ఘన్ క్లస్టర్ తో డ్రైవర్ ఇంఫర్మేషన్ క్లస్టర్ డిస్ప్లే 

ముఖ్యాంశాలు: బాహ్యపు లక్షణాలు

 • 7-బాహ్యపు రంగులు అందుబాటులో ఉన్నాయి
 • 175/65 ఋ14 టైర్లు అన్ని కార్లకి అమర్చబడతాయి
 • 174ఎమెం యొక్క గ్రోఉండ్ క్లియరెన్స్, బూట్ స్పేస్ 359-లీటర్లు, టర్నింగ్ రేడియస్ 4.9 మీటర్లు  

సమ్రక్షణ

 • ఈపీఏఎస్ పుల్ డృఇఫ్ట్ కాంపెన్సేషన్ టెక్నాలజీ తో
 • డ్రైవర్ మరియూ ప్యాసెంజర్ ఎయిర్ బ్యాగ్స్ దిగువ శ్రేని టృఇం లకి కూడా అందిస్తున్నారు
 • 6-ఎయిర్ బ్యాగ్స్ ఉన్నత శ్రేని టృఇం లలో
 • ఏబీఎస్, ఈబీడీ, ( ఈఎస్పీ, టీసీఎస్ మరియూ హెచెలే - కేవలం ఆటోమాటిక్ వేరియంట్ కి మాత్రమే) 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఫోర్డ్ ఆస్పైర్

Read Full News

trendingసెడాన్

 • లేటెస్ట్
 • ఉపకమింగ్
 • పాపులర్
×
We need your సిటీ to customize your experience