పోలిక : ఫోర్డ్ ఫీగో ఆస్పైర్ వర్సెస్ స్విఫ్ట్ డిజైర్ వర్సెస్ అమేజ్ వర్సెస్ జెస్ట్

published on ఆగష్టు 13, 2015 10:56 am by raunak కోసం ఫోర్డ్ ఫిగో ఆస్పైర్

  • 10 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఫోర్డ్ వారి ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న ఫీగో ఆస్పైర్ ని విడుదల చేశారు. ఆశించినట్టుగా దీని ధరలో ఎక్కువ వ్యత్యాసం ఏమీ లేదు కానీ ఇది భారి సామర్ధ్యం ఉన్న ఇంజిన్లతో మరియూ ఈ సెగ్మెంట్ లోకే మొదటి సారిగా అందించడం అయ్యే 6-స్పీడ్ డ్యూవల్ క్లచ్ ఆటోమాటిక్ గేర్ బాక్స్ తో రావడం అనేది విశేషం. కాబట్టి, ఇప్పుడు ఈ ఫోర్డ్ ఫీగో ఆస్పైర్ అనేది ఎంత వరకు ఆకర్షణీయం? మొత్తం ఈ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ లోని అన్ని కార్లతోనూ దీని పోల్చి చూద్దాము.  

ముగింపుగా, ఫీగో ఆస్పైర్ దాదాపు పోటిగా నిలిచే అన్ని కార్ల కంటే మెరుగైనది మరియూ సరసమైన ధర కూడా కలిగినది. లక్షణాల పరంగా కూడా, వాయిస్ గైడెడ్ ఫోర్డ్ సింక్ సిస్టం విత్ ఆప్లింక్ స్మార్ట్ ఫోన్ తో అనుసంధానం, లెదర్ సీటూ కవర్లు, ఫోర్డ్ మైడాక్ స్టేషన్ దిగువ శ్రేని టిం లలో కూడా అందించడం వంటి ఎన్నో విషయాలు మొట్టమొదటి సారిగా ఈ సెగ్మెంట్ లో పెట్టిన ఘనతను దక్కించుకుంది. ఇక మనం దీని అమ్మకాల లెక్క కోసమే వేచి చూడాలి, కానీ, ఇప్పటికే ఇది విజయవంతమైంది అని ఖచ్చితంగా చెప్పవచ్చును.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఫోర్డ్ ఫిగో Aspire

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

Ex-showroom Price New Delhi
×
We need your సిటీ to customize your experience