హ్యుండై వారు ఎగుమతులను జాప్యం చేస్తున్నారు, భారతీ య డిమాండ్ ని చేరుకొనేందుకు గాను క్రేటా యొక్క ఉత్పత్తిని పెంచుతున్నారు
హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం nabeel ద్వారా ఆగష్టు 13, 2015 11:31 am ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: క్రేటా ని ప్రకటించినప్పటి నుండి భారతీయ కస్టమర్ల దగ్గర నుండి భారీ స్పందన లభిస్తోంది. దాదాపుగా 32,000 యూనిట్ ల బుకింగ్ వచ్చినప్పటి నుండి ఈ దక్షిన కొరియా తయారీదారునికి భారతీయ మార్కెట్ డిమాండ్ ని అందుకోవడం కష్టంగా ఉంది. ఇంత భారీ స్పందన ని తట్టుకునేందుకు గాను క్రేటా యొక్క ఎగుమతిని కొన్ని నెలలు జాప్యం చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ వారు ఉత్పత్తి ని 40% పెంచి నెలకు దాదాపు 7,000 యూనిట్ లను తయారు చేస్తున్నరు. ఇది మునుపు కేవలం 5,000 యూనిట్లుగా ఉండేది. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో ఇది ఒక నెలకు గాను తయారు చేసిన యూనిట్లతో పోలిస్తే చాలా ఎక్కువ.
క్రేటా యొక్క ప్రాముఖ్యకతను చాటాలి అంటే, మనం కొన్ని లెక్కలు గురించి మాట్లాడుకోవాలి. మొదటి నెలలోనే హ్యుండై వారు 6,700 యూనిట్ల క్రేటా ని అమారు. ఇది డస్టర్ లేదా ఈకోస్పోర్ట్ కంటే కూడా ఎక్కువ. ఈ స్పందనతో, క్రేటా ఇప్పటికే కాంపాక్ట్ ఎస్యూవీ విభాగాన్ని ఏలుతోంది. ఇప్పటికి, కంపెనీ వారు 8,000 యూనిట్ లను అమ్మడం మరియూ 11,000 యూనిట్ లను తయారు చేయడం జరిగింది. ఇది కాకుండా, క్రేటా యొక్క వేరియంట్ ని బట్టి దీని వెయిటింగ్ కాలం 3 నుండి 9 నెలలు వరకు ఉంది.
సెప్టెంబరు నుండీ నవంబరు/డిసెంబర్ కి గాను క్రేటా యొక్క ఎగుమతులను వాయిదా వేయాలని హ్యుండై వారు నిర్ణయించారు. ఇది భారతీయ కస్టమర్లకు శుభవార్త మరియూ దీని వలన వారి వాహనం ఒక నెలా మరియూ రెండు నెలలు ముందుగానే వారికి అందుతుంది. ఇంతకు మునుపు కంపెనీ వారు క్రేటా యొక్క విడుదలను కొన్ని నెలలౌ ముందుగానే, అంటే, జులై నెలలోనే చేయాలని అనుకున్నారు. హ్యుండై మోటర్స్ కి సేల్స్ మరియూ మార్కెటింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడేంట్ అయిన రాకేష్ శ్రీవాస్తవ గారు, " మేము ఆనందంగా ఉన్నాము. మేము వేచి వుండే కాలాన్ని (వెయిటింగ్ పీరియడ్ ని తగ్గించేందుకు గాను ఉత్పత్తిని పెంచుతున్నాము," అని అన్నారు.