• English
  • Login / Register

ఫోర్డ్ వారు ఫీగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ ని విడుదల చేయనున్నారు

ఫోర్డ్ ఆస్పైర్ కోసం raunak ద్వారా ఆగష్టు 12, 2015 11:15 am సవరించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్ : ఫోర్డ్ ఇండియా వారు కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ లోకి ఫీగో ఆస్పైర్ ద్వారా ప్రవేశించనున్నారు. స్విఫ్ట్ డిజైర్ యొక్క ఫేస్లిఫ్ట్ లేట్ గా వచ్చినా, దానిలో ఉన్న లక్షణాలు మొత్తం సెగ్మెంట్ నే ఏలేంతగా అమర్చబడి వచ్చింది. ఎప్పుడైనా ఒక సెగ్మెంట్ లోకి లేట్ గా వస్తోంటే, ఆ సెగ్మెంట్ లో ఉన్న వాటి అందరికి కంటే మెరుగైన లక్షణాలతో రావలసి ఉంటుంది. ఇప్పటికే, అన్ని విధాలుగా ఇది స్విఫ్ట్ డిజైర్ ని మించి ఉంది. ఇప్పుడు ధర విషయం లో కూడా స్విఫ్ట్ డిజైర్ కి ధీటుగా తక్కువ ధరకు లభ్య పరిచే అవకాశం ఉన్నట్టుగా తెలియవస్తోంది.  

ఆస్పైర్ లో ఏమేమి ఉన్నాయి?

సబ్-4మీటర్ సెడాన్ సెగ్మెంట్ లో ఆస్పైర్ ఎంతో అందమైన రూపంతో వస్తోంది మరియూ టాటా జెస్ట్ నుండి ఉత్తమమైన కారు అనే బిరుదుని కూడా ఇది చేజిక్కించుకుంది. కొన్ని కోణాల నుండి తప్ప, ఇది చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా ఫోర్డ్ వారి ఆస్టిన్ మార్టిన్ ద్వారా ఆధారితమైన బానెట్ మరింత ఆకర్షణీయంగా ఉంది.

ఇది 1.5-లీటరు యొక్క టీడీసీఐ ని ఈకోస్పోర్ట్/ఫియెస్టా నుండి పునికి తెచ్చుకుంది కానీ ఇది దాని యొక్క పునరుద్దరించిన ఇంజినుని వాటి కంటే ముందుగానే అమర్చుకుంది. ఇందులో 215ఎనెం మరియూ 100పీఎస్ టార్క్ మరియూ శక్తి కలిగి ఉండటం ఈ సెగ్మెంట్ లోనే అత్యుత్తమం. 

ఆస్పైర్ ఈ సెగ్మెంట్ లో ఉత్తమమైఅన పెట్రోల్ కారుని కూడా కలిగి ఉంది - 1.5-లీటరు టీవీసీటీ ని 6-స్పీడ్ డ్యూవల్ క్లచ్ ఆటోమాటిక్ (ఈ గేర్ బాక్స్ వీ డబ్ల్యూ ఆటో బాక్స్ లాగే ఉంటుది) తో అందింఛడం జరిగింది.

ఈ సెగ్మెంట్ లో స్టాండర్డ్ గా ఇచ్చే ముందు వైపు డ్యూవల్ ఎయెర్-బ్యాగ్స్ తో వస్తోంది మరియూ ఉన్నత శ్రేని వేరియంట్ కి 6 ఎయిర్ బ్యాగ్స్ ని ఇవ్వడం జరిగింది. 

దీనికి ఫోర్డ్ యొక్క సింక్ ఇంఫోటెయిన్మెంట్ సిస్టము వాయిస్ కంట్రోల్స్ మరియూ ఆప్లింక్ స్మార్ట్ఫోన్ తో కలగలిపి ఇవ్వబడుతోంది. 6-ఎయిర్బ్యాగ్స్ కాకుండా ఎమర్జెన్సీ అస్సిస్టెన్స్ సింక్ తో ఏవైనా ప్రమాదం జరిగితే 108 కి కాల్ చేసే వెసులుబాటుతో వస్తోంది. 

క్యాబిన్ కి డ్యువల్ టోన్ బ్లాక్ మరియూ బేజ్ పియానో బ్లాక్ మరియూ క్రోము ఆకర్షణతో వస్తుంది. ఈ సెగ్మెంట్ లోనే మొట్టమొదటి సారిగా లెదర్ సీటు కవర్లతో రావడం జరుగుతోంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Ford ఆస్పైర్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience