అప్పోలో టైర్స్ వారు విస్తర ణకై రూ.2,000 కోట్ల నిధులని విడుదల చేయనున్నారు
ఆగష్టు 12, 2015 11:56 am nabeel ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
అపోల్లో టైర్స్ వారు రూ.2,000 కోట్ల నిధులు పెరుగుదలకై కంపెనీ వారి బోర్డ్ వారు అనుమతిని ఇచ్చారు. దక్షిణ భారదేశం లో వారి రెండు సముదాయాల విస్థరణకై ఈ నిధులను వెచ్చించనున్నారు. బీఎసీ ఫైలింగ్ లో అప్పోలో వారు " చెన్నై మరియూ కలమస్సెరి (కేరళ) లోని సముదాయాల విస్థరణలకై బోర్డ్ వారు రూ.2,000 కోట్లని రుపీ టర్మ్ లోన్ గ, ఫారిన్ కరెన్సీ టర్మ్ లోన్ గా, ఎన్సీడీ లుగా ఇవ్వడం జరిగింది," అని అన్నారు.
కంపెనీ వారు అధికార అనుమతిని షేర్ హోల్డర్స్ నుండి రూ.1,000 కోట్ల ను మించకుండా ఎన్సీఇడీ లను పెట్టుబడి పెట్టేందుకై పోస్ట్ ద్వారా కోరింది. ఈ టైర్ తయారీదారి రూ.1,200 కోట్ల ను కేవలం చెన్నై లోని వారి సముదాయాన్ని విస్తరించేందుకై వెచ్చించనున్నారు. ఈ సముదాయంలో ప్రస్తుతం ట్రక్ మరియూ బస్ రేడియల్స్ ని తయారు చేస్తుంది. అంతే కాకుండా ఇందులో దాదాపుగా 8,900 టైర్లను ఒక్క రోజులోనే తయారు చేసే సామర్ధ్యం కలిగి ఉంది.
ఇవే కాకుండా, కంపెనీ వారు, సునం సర్కార్ ని "నాన్ ఎగ్జెక్యూటీవ్ ఇండిపెండెంట్ డైరెక్టర్" గా, మరియూ మాజీ ఆర్మీ స్టాఫ్ చీఫ్ అయిన జెనెరల్ బిక్రం సింగ్ గారిని "అడ్డిషనల్ డైరెక్టఋ (ఇండిపెండెంట్)" గా నియమించడం జరిగింది.