• మహీంద్రా మారాజ్జో ఫ్రంట్ left side image
1/1
  • Mahindra Marazzo
    + 30చిత్రాలు
  • Mahindra Marazzo
  • Mahindra Marazzo
    + 3రంగులు
  • Mahindra Marazzo

మహీంద్రా మారాజ్జో

| మహీంద్రా మారాజ్జో Price starts from ₹ 14.39 లక్షలు & top model price goes upto ₹ 16.80 లక్షలు. This model is available with 1497 cc engine option. This car is available in డీజిల్ option with మాన్యువల్ transmission.it's | మారాజ్జో has got 4 star safety rating in global NCAP crash test & has 2 safety airbags. This model is available in 3 colours.
కారు మార్చండి
496 సమీక్షలుrate & win ₹1000
Rs.14.39 - 16.80 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి మే offer
ఈ నెలలో అత్యుత్తమ ఆఫర్‌లను కోల్పోకండి

మహీంద్రా మారాజ్జో యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1497 సిసి
పవర్120.96 బి హెచ్ పి
torque300 Nm
సీటింగ్ సామర్థ్యం7, 8
ట్రాన్స్ మిషన్మాన్యువల్
ఫ్యూయల్డీజిల్
  • रियर एसी वेंट
  • రేర్ ఛార్జింగ్ sockets
  • tumble fold సీట్లు
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

మారాజ్జో తాజా నవీకరణ

మహీంద్రా మరాజ్జో తాజా అప్‌డేట్

ధర: మహీంద్రా యొక్క MPV రూ. 13.41 లక్షల నుండి రూ. 15.70 లక్షల మధ్య అమ్మకాలు జరుపుతుంది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

వేరియంట్‌లు: మహీంద్రా దీనిని మూడు వేరియంట్లలో అందిస్తుంది: అవి వరుసగా M2, M4+ మరియు M6+.

సీటింగ్ కెపాసిటీ: ఇది ఏడు మరియు ఎనిమిది సీట్ల కాన్ఫిగరేషన్‌లలో ఉంటుంది.

ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: ఇది 6-స్పీడ్ మాన్యువల్‌తో జతచేయబడిన 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను (122PS మరియు 300Nm చేస్తుంది) ఉపయోగిస్తుంది. అంతేకాకుండా మరోవైపు ఇంజిన్ అవుట్‌పుట్‌ను 100PSకి తగ్గించే 'ఎకో' మోడ్ ను కూడా కలిగి ఉంది.

ఫీచర్‌లు: ఈ ఎంపివి, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే, ఆటో ACతో ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు రిమోట్ కీలెస్ ఎంట్రీని కూడా పొందుతుంది.

భద్రత: భద్రత పరంగా, ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS మరియు ISOFIX చైల్డ్-సీట్ యాంకర్‌లను పొందుతుంది.

ప్రత్యర్థులు: మహీంద్రా ఎంపివి, టయోటా ఇన్నోవా క్రిస్టాకు సరసమైన ప్రత్యామ్నాయం. ఇది మారుతి XL6మారుతి ఎర్టిగాఇన్నోవా హైక్రాస్ మరియు కియా కేరెన్స్ వంటి వాటికి కూడా ప్రత్యర్థిగా ఉంది.

మారాజ్జో ఎం2(Base Model)
Top Selling
1497 సిసి, మాన్యువల్, డీజిల్, 17.3 kmplmore than 2 months waiting
Rs.14.39 లక్షలు*
మారాజ్జో ఎం2 8సీటర్1497 సిసి, మాన్యువల్, డీజిల్, 17.3 kmplmore than 2 months waitingRs.14.39 లక్షలు*
మారాజ్జో ఎం4 ప్లస్1497 సిసి, మాన్యువల్, డీజిల్, 17.3 kmplmore than 2 months waitingRs.15.66 లక్షలు*
మారాజ్జో ఎం4 ప్లస్ 8ఎస్టిఆర్1497 సిసి, మాన్యువల్, డీజిల్, 17.3 kmplmore than 2 months waitingRs.15.74 లక్షలు*
మారాజ్జో ఎం6 ప్లస్1497 సిసి, మాన్యువల్, డీజిల్, 17.3 kmplmore than 2 months waitingRs.16.72 లక్షలు*
మారాజ్జో ఎం6 ప్లస్ 8ఎస్టిఆర్(Top Model)1497 సిసి, మాన్యువల్, డీజిల్, 17.3 kmplmore than 2 months waitingRs.16.80 లక్షలు*

మహీంద్రా మారాజ్జో ఇలాంటి కార్లుతో సరిపోల్చండి

మహీంద్రా మారాజ్జో సమీక్ష

CarDekho Experts
"మీకు సౌకర్యవంతమైన, విశాలమైన మరియు సులభంగా నడపగలిగే 7- లేదా 8-సీట్ల వాహనం అవసరమైతే, అదే సమయంలో టయోటా ఇన్నోవా క్రిస్టా అందుబాటులో లేనట్లయితే, మరాజ్జో సరిగ్గా సరిపోతుంది."

బాహ్య

మారాజ్జో అనే పేరు షార్క్ చెప ఆధారంగా బాస్క్ పదం నుండి ఉద్భవించింది మరియు ఇది మారాజ్జో రూపకల్పన లెజండ్రీ చేప ఆధారంగ వచ్చింది. మహీంద్రా యొక్క రూపకల్పన విషయానికి వస్తే, ముందు భాగంలో ముందు గ్రిల్, ఫాగ్ లాంప్స్, యాంటినా మరియు వెనుక టెయిల్ లాంప్స్ వంటి ఫీచర్లు ముందు వెర్షన్ నుండి ప్రేరేపణను తీసుకుంది. ముందరి గ్రిల్ పై ఉన్న అడ్డుగా ఉండే స్లాట్లు మరియు స్మోక్డ్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ తో చక్కగా జత చేయబడి ఉంటాయి. గ్రిల్ మధ్య భాగంలో సంస్థ యొక్క లోగో అందంగా పొందుపరచబడి ఉంటుంది. ముందు విండ్షీల్డ్ ద్వారా రూఫ్ రైల్ లోకి సజావుగా జోడించబడి ఉంటుంది. ముందు బోనెట్ విషయానికి వస్తే, చాలా విస్త్రుతంగా అద్భుతంగా అమర్చబడి ఉంటుంది. సైడ్ విషయానికి వస్తే, స్పోర్టి లుక్ తో మంచి దూకుడు వైఖరి తో కనబడుతుంది. ఈ కారు యొక్క వీల్స్ కు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ సైడ్ ప్రొఫైల్ కు మరింత అద్భుతమైన లుక్ అందించబడుతుంది. మరోవైపు వెనుక భాగం విషయానికి వస్తే, షార్క్ తోక ఆకారంలో మరియు పరిమాణంలో ఉన్న పెద్ద క్రోం స్ట్రిప్ అందించబడుతుంది. ఇది వెనుక భాగాన్ని మరింత వైబవోపేతమైన లుక్ అందించబడుతుంది.

ఈ కారు యొక్క కొలతలు విషయానికి వస్తే, మారాజ్జో ఎక్టీరియర్స్ పరంగా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 4585 మిల్లీ మీటర్ల పొడవు, మరోవైపౌ ఇది రెనాల్ట్ లాడ్జీ, మారుతి ఎర్టిగా వంటి వాహనాల కంటే పొడవుగా ఉంటుంది. మరోవైపు, టయోటా ఇన్నోవా (ఇది 150 మిమీ కంటే పొడవుగా ఉంది) టాటా హెక్సా యొక్క పొడవు- 4788 మిల్లీ మీటర్లు.

అంతర్గత

మారాజ్జో యొక్క ఇంటీరియర్స్, ఇనాజ్ డిజైన్ స్టూడియో పినింఫరినా సహకారంతో రూపొందించబడింది. ఈ కారు యొక్క ఇంటీరియర్స్ అద్భుతంగా రూపొందించబడ్డాయి. దీని లోపలి భాగం అంతా మరింత సౌకర్యాన్ని చేకూర్చడానికి, సౌకర్యవంతమైన ఫీచర్లు సీటింగ్ సౌకర్యం వంటి అద్భుతమైన అంశాలు అందించబడ్డాయి. మూడు వరుసలలో అనేక అంశాలు అందించడమే కాకుండా సరైన రహదారి పరీక్షలను కూడా ఎదుర్కోగలిగింది. కెప్టెన్-సీట్ సామర్థ్యంతో కూడా నిండి ఉంది, ఇది చాలా నిజమని నిరూపించబడింది. సీట్లు మరింత సౌకర్యాన్ని అందించడానికి తక్కువ-తొడ మద్దతు కొంచెం లేనప్పటికీ, లుంబార్ మద్దతును కలిగి ఉంది. పొడవైన డ్రైవింగ్ సీటు కారణంగా డ్రైవర్కి మంచి రహదారి దృశ్యాన్ని ఇస్తుంది. డాష్బోర్డ్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రూపకల్పన కూడా ఆధునికంగా మరియు చాలా ఆకర్షణీయంగా ఉంది.

ముందు వరుసలో ఉండే సీట్ల వలే రెండవ వరుసలో సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి కానీ మొదటి వరుసలో తొడ మద్దతు, తక్కువగా ఉంటుంది. పూర్తిగా సర్ధుబాటు చేయగల రూఫ్ మౌంటెడ్ ఏసి వెంట్లు అందించబడ్డాయి మరియు మీరు కూడా పూర్తిగా వెంటింగ్ మూసివేయవచ్చు. క్యాబిన్ పూర్తిగా చల్లగా ఉంటే, లేదా సాధారణమైన డ్రైవ్లో, మనకు అవసరమైన మోడ్కు మార్చవచ్చు. దీని వలన క్యాబిన్ మొత్తం సమానంగా గాలి పంపిణీ చేయబడుతుంది, కాబట్టి మీరు బ్లోవర్ గురిపెట్టి ఉన్న అదనపు చల్లటి ప్రదేశాలతో బాధపడవలసిన అవస్రం లేదు. రెండవ సీట్ల తో ఒక ఫిర్యాదు ఉంది అది ఏమిటంటే, డోర్ మూసివేయడం మరియు డోర్ తెరవడం కొంచెం అసాధ్యంగా ఉంటుంది. డాష్బోర్డ్ మంచి రంగు ఎంపికలతో అందంగా అందించబడింది మరియు ఈ డాష్బోర్డ్ పై డ్రైవర్ కు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం, ఛార్జింగ్ కోసం రెండవ వరుసలో 2 యూఎస్బి పోర్ట్లు మరియు కేవలం ఒకటి ముందు వరుసలో అలాగే రెండవది 12వి సాకెట్ వంటి రెండు అందించబడ్డాయి. రెండవ వరుసలో కెప్టైన్ సీట్లు అందించబడ్డాయి. స్టీరింగ్ వీల్ నలుపు ఫినిషింగ్ తో అందంగా రూపొందించబడి ఉంటుంది. ఈ స్టీరింగ్ వీల్ మధ్య భాగంలో సంస్థ యొక్క లోగో అందంగా పొందుపరచబడి ఉంటుంది. అంతేకాకుండా డ్రైవర్ కు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం, స్టీరింగ్ వీల్ పై కాల్ నియంత్రణలు మరియు ఆడియో నియంత్రణలు వంటి అంశాలు అధనంగా అందించబడ్డాయి. రెండవ వరుసలో డోం లైట్ అందించబడింది.

 

మూడవ వరుస లో కూడా పెద్దలు సౌకర్యవంతంగా కూర్చునేందుకు సీట్లు మరింత సౌకర్యవంతంగా అందించబడ్డాయి. వెనుక వైపు కూడా ఏసి వెంట్లు అందించబడ్డాయి. ఇవి మరింత సౌకర్యార్ధం ఈ కారులో కారుతయారిదారుడు అందించాడు.

 

భద్రత

మారాజ్జో కారు యొక్క అన్ని వేరియంట్లు, ద్వంద్వ ఎయిర్బ్యాగ్స్, ఎబిఎస్ తో ఈ బిడి, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్లు, ఇంపాక్ట్ మరియు స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ / అన్లాక్, డోర్ అజార్ హెచ్చరికలు మరియు 80 కె ఎంపిహెచ్ వేగంతో హెచ్చరికలు వంటి అంశాలు అందించబడ్డాయి. ఎం6 వేరియంట్ లో అందించిన ఫీచర్ల విషయానికి వస్తే, పార్కింగ్ సెన్సార్స్ అందుబాటులో ఉన్నాయి మరియు ఎం8 వేరియంట్ విషయానికి వస్తే, రెండు పార్కింగ్ సెన్సార్లు మరియు బెండింగ్ లైన్లతో కూడిన రివర్స్ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇతర ప్రత్యర్ధి వాహనాలతో పోల్చినప్పుడు ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో కూడా రెండు ఎయిర్బాగ్లు మాత్రమే అందించబడ్డాయి. ఇన్నోవా లో (7 ఎయిర్బాగ్స్) అలాగే హెక్సా (6 ఎయిర్బాగ్) లు అందించబడ్డాయి. ఈ కారు యొక్క వేర్వేరు వేరియంట్లు వివిధ ధర బ్రాకెట్లో లో ఉన్నప్పటికీ అగ్ర శ్రేణి వేరియంట్ అధిక ధరతో ఉంటుంది. ఈ కారు యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన ఎం8 వేరియంట్కు కొనుగోలుదారులు దూరంగా ఉంచవచ్చు.   

ప్రదర్శన

ఈ కారు, 1.5 లీటర్ ఇంజిన్ తో పూర్తి పరిమాణంతో లోడ్ చేయబడినప్పుడూ మొదటి డ్రైవ్ తర్వాత ప్రతి ఒక్కరికి పరిపూర్ణ ఎమ్యువిగా కనబడుతుంది. పట్టణంలో మరియు హైవే మీద ఏడుగురు ప్రయాణికులతో నిండినట్లు చెప్పడం చాలా ఆనందంగా ఉంది, ఈ కారు రహధారులలో కొన్ని సమస్యలను ఎదుర్కుంటుంది. మరోవైపు పట్టణంలో, ఇది పూర్తిగా లోడ్ అయినప్పుడు కూడా సులభంగా పూర్తిగా ఉంటుంది. ఈ కారు డీజిల్ ఇంజన్ తో మాత్రమే అందుభాటులో ఉంటుంది. ఈ ఇంజన్ యొక్క ఉత్పత్తుల విషయానికి వస్తే, 1497 సిసి ట్రాన్స్మిషన్ ను కలిగి ఉంది. ఈ ఇంజన్, గరిష్టంగా 3500 ఆర్పిఎం వద్ద 121 బిహెచ్ పి పవర్ ను అలాగే 1750-2500 ఆర్పిఎం వద్ద 300 ఎనెం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది, సాధారణ ట్రాఫిక్ తో అద్భుతమైన పనితిరును అందిస్తుంది. ఈ ఇంజన్, రహదారిపై మూడంకెల వేగం వద్ద సౌకర్యవంతమైన పనితీరును అందిస్తుంది. మీరు గేర్బాక్స్ పని ప్రారంభించాల్సిన అవసరం ఉన్న ఒకే చోట, 2 వ మరియు 3 వ గేర్లను ఉపయోగించి, ఒక ఘాట్ పైకి ఎక్కవలసిన అవసరం ఉంది. అదృష్టవశాత్తూ, ఆరు స్పీడ్ గేర్బాక్స్ ఆపరేషన్లో మృదువైనది మరియు వాలులను డ్రైవింగ్ చేయడం వలన ఇంజిన్ మంచి డ్రైవ్ ను అందిస్తుంది. ఈ కొత్త డి15 ఇంజిన్ శుద్ధి చేయబడిన ఇంజన్, ఇది పనిలో నిశ్శబ్దంగా ఉంటుంది, అయితే ఈ వాహనాన్ని రివర్స్ తిసుకుంటున్నప్పుడు శబ్ధం వినగలిగేలా ఉంటుంది. దాని శక్తి డెలివరీ అద్భుతంగా ఉంటుంది - టర్బో కిక్స్ లో టర్కీ కిక్స్ ఉన్నప్పుడు డ్రైవ్ లో కేవలం టచ్ యొక్క సరళమైన స్ప్రెడ్ వెళ్ళవలసి ఉంటుంది. మారాజ్జో త్వరణం విషయానికి వస్తే, గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 15 సెకన్ల సమయం పడుతుంది. కొత్త డి15 యొక్క చిన్న క్యూబిక్ సామర్ధ్యం యొక్క ప్రయోజనాలు సామర్థ్య విభాగంలో అందించబడతాయి. నగరంలో, మారాజ్జో ఏ ఆరేఐ ప్రకారం, అద్భుతమైన 14.86 కిలోమీటర్ల మైలేజ్ ను అలాగే రహదారిపై దాదాపు 17 కిలోమీటర్ల మైలేజ్ ను ఇచ్చే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

త్వరణం

0-100 కె ఎంపిహెచ్ - 15 సెకన్లు

క్వార్టర్ మైలు - 20.05 సెకన్లు / 116.30 కిలోమీటర్లు

బ్రేకింగ్

100-0 కిలోమీటర్లు - 43.81 మీ

80-0 కిలోమీటర్లు - 27.41 మీ

మైలేజ్

నగరం: 14.86 కిలోమీటర్లు

రహదారిపై : 16.96 కిలోమీటర్లు

వేరియంట్లు

మహీంద్రా మారాజ్జో కారు, నాలుగు రకాల వేరియంట్లలో వినియోగదారులకు అందుభాటులో ఉంది, అవి వరుసగా ఎం2, ఎం4, ఎం6 మరియు ఎం8. వాటిలో ఎం2, ఎం4 మరియు ఎం6 ఏడు మరియు ఎనిమిది సీట్ల ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి, అయితే ఎం8 ఏడు సీట్ల ఆకృతీకరణలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

వెర్డిక్ట్

మహీంద్రా మరాజో లక్షణాలకు సంబంధించినంతవరకు తక్కువ అంశాలతో లోడ్ చేయడింది మరియు కొత్త 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఇంత పెద్ద వాహనం కోసం దాని విలువను ఇంకా నిరూపించుకోలేదు.

మహీంద్రా మారాజ్జో యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

    మనకు నచ్చిన విషయాలు

  • శుద్ధి చేసిన ఇంజిన్ మరియు లైట్ స్టీరింగ్ తో పట్టణ డ్రైవింగ్ మంచి అనుభూతిని అందిస్తుంది
  • ఆచరణాత్మక ఇంటీరియర్స్
  • వివిధ రకాల రోడ్ల పరిస్థితులు మరియు రహదారి ఉపరితలాలలో గొప్ప రైడ్ సౌకర్యం
View More

    మనకు నచ్చని విషయాలు

  • పూర్తి లోడ్‌తో కొండ రోడ్లను ఎక్కేటప్పుడు పెద్ద ఇంజిన్ ఉండాల్సి ఉంది
  • పూర్తిగా లోడ్ అయినప్పుడు క్రూజింగ్ వేగంతో ఫ్లోర్‌బోర్డ్‌ల ద్వారా స్వల్ప కంపనాలు సంభవించాయి
  • మూడవ వరుస, కుడి వైపు ప్రయాణీకుల సీటులో AC డక్ట్ కారణంగా షోల్డర్ రూమ్ లేదు
View More

ఇలాంటి కార్లతో మారాజ్జో సరిపోల్చండి

Car Nameమహీంద్రా మారాజ్జోటయోటా ఇనోవా క్రైస్టామహీంద్రా ఎక్స్యూవి300హ్యుందాయ్ అలకజార్మహీంద్రా ఎక్స్యూవి700మారుతి ఎక్స్ ఎల్ 6హ్యుందాయ్ క్రెటాటాటా హారియర్కియా సెల్తోస్హ్యుందాయ్ వెర్నా
ట్రాన్స్మిషన్మాన్యువల్మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్
Rating
496 సమీక్షలు
238 సమీక్షలు
2.4K సమీక్షలు
353 సమీక్షలు
839 సమీక్షలు
213 సమీక్షలు
266 సమీక్షలు
200 సమీక్షలు
344 సమీక్షలు
449 సమీక్షలు
ఇంజిన్1497 cc 2393 cc 1197 cc - 1497 cc1482 cc - 1493 cc 1999 cc - 2198 cc1462 cc1482 cc - 1497 cc 1956 cc1482 cc - 1497 cc 1482 cc - 1497 cc
ఇంధనడీజిల్డీజిల్డీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్పెట్రోల్ / సిఎన్జిడీజిల్ / పెట్రోల్డీజిల్డీజిల్ / పెట్రోల్పెట్రోల్
ఎక్స్-షోరూమ్ ధర14.39 - 16.80 లక్ష19.99 - 26.30 లక్ష7.99 - 14.76 లక్ష16.77 - 21.28 లక్ష13.99 - 26.99 లక్ష11.61 - 14.77 లక్ష11 - 20.15 లక్ష15.49 - 26.44 లక్ష10.90 - 20.35 లక్ష11 - 17.42 లక్ష
బాగ్స్23-72-662-7466-766
Power120.96 బి హెచ్ పి147.51 బి హెచ్ పి108.62 - 128.73 బి హెచ్ పి113.98 - 157.57 బి హెచ్ పి152.87 - 197.13 బి హెచ్ పి86.63 - 101.64 బి హెచ్ పి113.18 - 157.57 బి హెచ్ పి167.62 బి హెచ్ పి113.42 - 157.81 బి హెచ్ పి113.18 - 157.57 బి హెచ్ పి
మైలేజ్17.3 kmpl -20.1 kmpl24.5 kmpl17 kmpl 20.27 నుండి 20.97 kmpl17.4 నుండి 21.8 kmpl16.8 kmpl17 నుండి 20.7 kmpl18.6 నుండి 20.6 kmpl

మహీంద్రా మారాజ్జో కార్ వార్తలు & అప్‌డేట్‌లు

  • తాజా వార్తలు
  • తప్పక చదవాల్సిన కథనాలు
  • రోడ్ టెస్ట్
  • మహీంద్రా XUV700 సమీక్ష: దాదాపు, ఇది సరైన ఫ్యామిలీ SUV
    మహీంద్రా XUV700 సమీక్ష: దాదాపు, ఇది సరైన ఫ్యామిలీ SUV

    2024 నవీకరణలు కొత్త ఫీచర్లు, రంగులు మరియు కొత్త సీటింగ్ లేఅవుట్‌ని తీసుకురావడంతో, XUV700 మునుపెన్నడూ లేనంత పూర్తిస్థాయి కుటుంబ SUVగా మారింది.

    By ujjawallApr 29, 2024
  • 2024 మహీంద్రా XUV400 EL ప్రో: రూ. 20 లక్షలలోపు అత్యుత్తమ ఎలక్ట్రిక్ SUV
    2024 మహీంద్రా XUV400 EL ప్రో: రూ. 20 లక్షలలోపు అత్యుత్తమ ఎలక్ట్రిక్ SUV

    కొత్త అంశాలలో డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్‌లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెనుక AC వెంట్లు, డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్ మరియు కొత్త ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

    By anshMar 14, 2024

మహీంద్రా మారాజ్జో వినియోగదారు సమీక్షలు

4.6/5
ఆధారంగా496 వినియోగదారు సమీక్షలు

    జనాదరణ పొందిన Mentions

  • అన్ని (496)
  • Looks (118)
  • Comfort (255)
  • Mileage (98)
  • Engine (133)
  • Interior (85)
  • Space (100)
  • Price (74)
  • More ...
  • తాజా
  • ఉపయోగం
  • D
    devika on May 09, 2024
    4.3

    Our Adventures In Mahindra Marazzo

    My Mahindra Marazzo has been a blessing for my family trips. Its spacious and comfortable interior makes long journeys from Kolkata to Darjeeling a breeze, with enough room for everyone to stretch out...ఇంకా చదవండి

  • L
    leeba on May 02, 2024
    4

    Mahindra Marazzo MPV For Travelling With Family

    The Mahindra marazzo is a great MPV for travelling with family. Though I personally did not liked the design of this car much. The looks are bit outdated but the interior are good and the cabins are v...ఇంకా చదవండి

  • V
    vaishali on Apr 17, 2024
    4.3

    Mahindra Marazzo Spacious Comfort And Extremely Safe

    Families on the run will detect the Mahindra Marazzo to be the nice agent because to its super looks, enough comfort, and higher security features. The Marazzo is a car that distinguishes out on the r...ఇంకా చదవండి

  • L
    lallianfeli on Apr 10, 2024
    4.2

    Elevating The MPV Experience

    The latest vehicle to join the Mahindra stable of cars, the Marazzo, brings style and substance to the MPV segment through a meld of these three characteristics. The car is built with an eye on versat...ఇంకా చదవండి

  • D
    dhananjay on Apr 04, 2024
    4

    Mahindra Marazzo Stylish MPV

    The Toyota Camry is a business model that defines luxury and sophistication in its class through its undated appeal and challenging complexity. This hydrofoil delivers a pleasant and intimate driving ...ఇంకా చదవండి

  • అన్ని మారాజ్జో సమీక్షలు చూడండి

మహీంద్రా మారాజ్జో మైలేజ్

క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: . ఈ మాన్యువల్ డీజిల్ వేరియంట్ 17.3 kmpl మైలేజ్ ను కలిగి ఉంది.

ఇంకా చదవండి
ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
డీజిల్మాన్యువల్17.3 kmpl

మహీంద్రా మారాజ్జో వీడియోలు

  • Mahindra Marazzo Quick Review: Pros, Cons and Should You Buy One?
    6:08
    మహీంద్రా మారాజ్జో Quick Review: Pros, Cons and Should యు Buy One?
    5 years ago20.8K Views
  • Mahindra Marazzo vs Tata Hexa vs Toyota Innova Crysta vs Renault Lodgy: Comparison
    12:30
    Mahindra Marazzo vs Tata Hexa vs Toyota Innova Crysta vs Renault Lodgy: పోలిక
    5 years ago13.9K Views
  • Mahindra Marazzo Review | Can it better the Toyota Innova?
    14:07
    Mahindra Marazzo Review | Can it better the Toyota Innova?
    5 years ago5.2K Views

మహీంద్రా మారాజ్జో రంగులు

  • మెరిసే వెండి
    మెరిసే వెండి
  • ఐస్బర్గ్ వైట్
    ఐస్బర్గ్ వైట్
  • ఆక్వా మెరైన్
    ఆక్వా మెరైన్

మహీంద్రా మారాజ్జో చిత్రాలు

  • Mahindra Marazzo Front Left Side Image
  • Mahindra Marazzo Side View (Left)  Image
  • Mahindra Marazzo Rear Left View Image
  • Mahindra Marazzo Front View Image
  • Mahindra Marazzo Rear view Image
  • Mahindra Marazzo Grille Image
  • Mahindra Marazzo Headlight Image
  • Mahindra Marazzo Taillight Image
space Image
పరిగణించవలసిన మరిన్ని కార్ ఎంపికలు

Ask QuestionAre you confused?

Ask anything & get answer లో {0}

ప్రశ్నలు & సమాధానాలు

  • తాజా ప్రశ్నలు

What is the top speed of Mahindra Marazzo?

vikas asked on 24 Mar 2024

The top speed of Mahindra Marazzo is 145 kmph.

By CarDekho Experts on 24 Mar 2024

What is the boot space of Mahindra Marazzo?

vikas asked on 10 Mar 2024

The Mahindra Marazzo has a boot space of 190 L.

By CarDekho Experts on 10 Mar 2024

What is the maintenance cost of the Mahindra Marazzo?

Prakash asked on 17 Nov 2023

For this, we'd suggest you please visit the nearest authorized service as th...

ఇంకా చదవండి
By CarDekho Experts on 17 Nov 2023

What is the mileage of the Mahindra Marazzo?

Prakash asked on 18 Oct 2023

The Marazzo mileage is 17.3 kmpl.

By CarDekho Experts on 18 Oct 2023

How much waiting period for Mahindra Marazzo?

Prakash asked on 4 Oct 2023

For the availability and waiting period, we would suggest you to please connect ...

ఇంకా చదవండి
By CarDekho Experts on 4 Oct 2023
space Image
మహీంద్రా మారాజ్జో brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి for detailed information of స్పెక్స్, ఫీచర్స్ & prices.
download brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి

సిటీఆన్-రోడ్ ధర
బెంగుళూర్Rs. 17.87 - 20.83 లక్షలు
ముంబైRs. 17.21 - 20.07 లక్షలు
పూనేRs. 17.20 - 20.05 లక్షలు
హైదరాబాద్Rs. 17.86 - 20.82 లక్షలు
చెన్నైRs. 17.96 - 20.93 లక్షలు
అహ్మదాబాద్Rs. 16.06 - 18.72 లక్షలు
లక్నోRs. 16.85 - 19.61 లక్షలు
జైపూర్Rs. 17.38 - 20.23 లక్షలు
పాట్నాRs. 16.72 - 19.49 లక్షలు
చండీఘర్Rs. 16.04 - 18.71 లక్షలు
మీ నగరం ఎంచుకోండి
space Image

ట్రెండింగ్ మహీంద్రా కార్లు

  • పాపులర్
  • రాబోయేవి

Popular ఎమ్యూవి cars

  • ట్రెండింగ్‌లో ఉంది
  • లేటెస్ట్
  • రాబోయేవి

వీక్షించండి మే offer
వీక్షించండి మే offer
Did యు find this information helpful?
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience