టాటా హారియర్ యొక్క కిలకమైన నిర్ధేశాలు
ఇంజిన్ (వరకు) | 1956 cc |
బిహెచ్పి | 138.0 |
ట్రాన్స్మిషన్ | మాన్యువల్ |
సీట్లు | 5 |
Boot Space | 425-Litres |
ఎయిర్‌బ్యాగ్స్ | అవును |
హారియర్ తాజా నవీకరణ
టాటా హారియర్ ఒక 2.0-లీటర్ 4 సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ శక్తితో 140PS శక్తిని మరియు 350Nm టార్క్‌ను విడుదల చేసే శక్తివంతమైన కారు. ఇది జీప్ కంపాస్ పోలిన బోనెట్‌లో అదే ఇంజిన్ సామర్ధ్య కలిగి మరింత శక్తి కోసం ప్రేత్యేకంగా ట్యూన్ చేయబడిన సమర్ధవంతమైన కారు. టాటా హారియర్ డీజిల్ ఇంజిన్ 1956 cc సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది. హారియర్ ఒక 5 సీటర్ SUV మరియు 4598 mm పొడవు, వెడల్పు 1894 mm మరియు 2741 mm యొక్క చక్రాలకారు.హ్యారీర్ అనేక విలాస సౌకర్యాలను కలిగి ఉంది. ప్రత్యేకంగా 6 ఎయిర్బాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్, ప్రయాణంలో కుదుపుల నియంత్రణకు రోల్ ఓవర్ మైగ్రేషన్ కంట్రోల్ మరియు ఒక 8.8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో అందించబడే ఒక సౌకర్యవంతమైన కారు.టాటా హార్రియర్ను నాలుగు రకాలుగా పరిచయం చేస్తున్నారు- XE, XM, XT మరియు XZ. రూ. 12.69 లక్షల మధ్య ధరకు, రూ. 16.25 లక్షల (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) ధరకు హార్రియర్ను పొందవచ్చు.
టాటా హారియర్ ధర list (Variants)
హారియర్ ఎక్స్ఈ 1956 cc, Manual, Diesel3 months waiting | Rs.12.69 లక్ష* | ||
హారియర్ ఎక్స్ఎం 1956 cc, Manual, Diesel3 months waiting | Rs.13.75 లక్ష* | ||
హారియర్ ఎక్స్‌టి 1956 cc, Manual, Diesel3 months waiting | Rs.14.95 లక్ష* | ||
హారియర్ ఎక్స్జెడ్ 1956 cc, Manual, Diesel3 months waiting | Rs.16.25 లక్ష* |
టాటా హారియర్ సమీక్ష
ఏంటి ? ఇది టాటా కారేన ? టాటా కారు H5Xను 2018 ఆటో ఎక్స్‌పోలో మా టీము చూసినప్పుడు ఇలానే ఆశ్చర్య పోయారు . అసలు యి కారు ఒక 20 లక్షల ఖరీదు విలువైన కారేన? ఇందులో ఎటువంటి అంశాలు అందించబడతాయి ? తెలుసుకోవడానికి ఇంకా చదవండి.
తాజా నవీకరణ: టాటా హారియర్ ఉపకరణాలు, కొన్ని సౌందర్య రూపు రేఖల యొక్క వివరాలు మరియు కొన్ని ఫంక్షన్ విభాగాల యోక్క విస్తృతమైన జాబితా విశేషాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. మీరు వివరాలు మరియు ధరలు ఇక్కడ పరిశీలంచవచ్చు కూడా.
టాటా హారియర్ వేరియంట్స్ మరియు ధర వివరాలు: టాటా వారు హార్రియర్ను నాలుగు రకాలుగా పరిచయం చేస్తున్నారు: XE, XM, XT మరియు XZ. రూ. 12.69 లక్షల మధ్య ధరకు, రూ. 16.25 లక్షల (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) ధరకు పొందవచ్చు. మీరు వేరియంట్ వారీగా వివరాలనుచదివి, ఇక్కడ మా నిపుణులయొక్క సిఫారసు తెలుసుకోవచ్చు .
టాటా హారియర్ పవర్‌ట్రెయిన్: హారియర్ ఒక 2.0-లీటర్ 4 సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ శక్తితో 140PS శక్తిని మరియు 350Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది జీప్ కంపాస్ పోలిన బోనెట్‌లో అదే ఇంజిన్ సామర్ధ్య కలిగి ఉంటుంది. ఇది మరింత శక్తి కోసం ప్రేత్యేకంగా ట్యూన్ చేయబడిన సమర్ధవంతమైన కారు. ఈ టాటా హారియర్ ముందు చక్రాలకు శక్తిని పంపుతున్న 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తుంది. ఈ కారుయొక్క 4x4 మోడల్ సామర్ధ్యంగల మోడల్ ,ఈ సంవత్సరంలో వచ్చే సంకేతాలు కనబడనప్పటికీ,6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సామర్ధ్యంగల మోడల్ 2019 మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. హారియర్ టాప్-స్పెక్ XZ వేరియంట్లో డ్రైవింగ్ సౌకర్యాలు ఇలా వుండబోతున్నాయి - ఎకో, సిటీ అండ్ స్పోర్ట్ .ఇంకా విభిన్న భూప్రాంతాల్లో ఎంతో వీలుగా వుండే కొన్ని వెరిఅంట్లు ఇవి -సాధారణ, తడి మరియు రఫ్ భూప్రాంతాల్లో నడిపేవిధంగా వున్న వేరియంట్లు లభ్యంలో వున్నాయి .ఇటువంటి ఎన్నో సౌకర్యాలతో ఈ కారు అందుబాటులోకి వస్తూంది.
టాటా హారియర్ ఫీచర్స్: ఈ టాటా హ్యారీర్ అనేక విలాస సౌకర్యాలను కలిగి ఉంది,సాధారణంగా ఈ శ్రేణి ఇతర కారు కంపెనీలు టాప్ ఎండ్ కార్లలో మాత్రమే ఇచ్చే సౌకర్యాలు ఈ కారు ఇందులో అందిస్తూంది, ప్రత్యేకంగా 6 ఎయిర్బాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్, ప్రయాణంలో కుదుపుల నియంత్రణకు రోల్ ఓవర్ మైగ్రేషన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ నియంత్రణ . ఒక 8.8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రయాణంలో వీక్షణకు ఒక విలాసవంతమైన సౌకర్యాన్ని అందిస్తుంది, అయితే ఈ ఫీచర్ 7-అంగుళాల బహుళ సమాచార ప్రదర్శన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అనుసంధానమై ఉండటం వలన, ఇది ఇన్ఫోటైన్మెంట్సిస్టంతో కలిసి పనిచేస్తుంది , అదేసమయంలో అదనంగా
పేజీకి సంబంధించిన లింకులు సమాచారం, సంగీతం, త్రెడ్మీటర్ మరియు టాకోమీటర్‌ను ప్రదర్శిస్తుంది ఇలా డ్రైవింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా ఏకకాలంలో అందిస్తుంది. వీటితో పాటు, వెనుక భాగంలో ఉన్నవారుకూడా వారి మొబైల్ ఫోన్లను పెట్టుకోవడానికి అలాగే ఫ్రంట్ ఆర్రంస్ట్ కిందభాగంలో ప్రత్యేకమైన నిల్వ-కంపార్ట్మెంట్ కూడా కలిగి ఉంటుంది. LED ఎలిమెంట్స్ మరియు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ కూడా ఈ కారులో అందించబడతాయి. హారియర్ H5Xలోని లక్షణజాబితాలో సన్‌రూఫ్ ఉన్నపటికీ ఇప్పుడు అందిస్తున్న శ్రేణిలో మాత్రం ఇది అందుబాటులో లేదు .
ాటా హారియర్ ప్రత్యర్ధులు: హారియర్ తమ పోటీదారులను అధిగమిస్తూ, హ్యుండై-క్రెట్టా మరియు జీప్ కంపాస్ యొక్క తక్కువ / మధ్య శ్రేణి , మరియు (ఈ నెలలో భారతదేశంలో రాబోయే) MG హెక్టర్ల యొక్క అధిక శ్రేణి -స్పెసిఫిక్ వేరియంట్లను అధిగమించేవిధంగా వినియోగదారులకు అన్ని సౌకర్యాలు అందించే ప్రయత్నంలో వుంది.
Tata Harrier Exterior
Harrier Interior
Tata Harrier Performance
Harrier Safety
టాటా హారియర్ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు
టాటా హారియర్ ఇలాంటి కార్లుతో సరిపోల్చండి
- Rs.9.6 - 15.64 లక్ష*
- Rs.12.99 - 18.17 లక్ష*
- Rs.27.58 - 33.28 లక్ష*
- Rs.12.72 - 19.48 లక్ష*
- Rs.7.9 - 12.14 లక్ష*
- Rs.6.36 - 10.8 లక్ష*
- Rs.9.55 - 14.65 లక్ష*
- క్రొత్తదాన్ని ప్రారంభించండికారు పోలిక
టాటా హారియర్ కొనుగోలు ముందు కథనాలను చదవాలి
Find out which of the four variants of Tata’s new flagship SUV is most suitable for you
Should you get that feature packed Tata or go for the Jeep badge?
Can the new Tata Harrier poach buyers from the Creta’s segment with its value-for-money proposition?
Tata is offering various cosmetic as well functional accessories with the Harrier
టాటా హారియర్ వినియోగదారుని సమీక్షలు
ధర & సమీక్ష
- తాజా సమీక్షలు
- చాలా ఉపయోగకరమైన సమీక్షలు
Tata Harrier
Tata Harrier is a very good looking SUV and the DRL is awesome but it has small rims. ఇంకా చదవండి
Tata Harrier
Tata Harrier is very excellent in terms of all factors. I am trying to buy this car as soon as I can. Tata has done a very good job in this competitive market. ఇంకా చదవండి
Tata Harrier
Tata Harrier is the best ever SUV in India, it has the all-new body looks in the SUV segment. ఇంకా చదవండి
Best price
Tata Harrier is a nice car, great car at the lowest price, it is also known as mini Rangrower and Landrover. ఇంకా చదవండి
Tata Harrier
The luxurious car and the look which is the first time seen on road and the best thing is value for money, Tata Harrier is a luxury car. ఇంకా చదవండి
- హారియర్ సమీక్షలు అన్నింటిని చూపండి
Tata Harrier Lack of Sunroof Not A Deal Breaker
Tata is about to launch one of India?s most awaited car of the year 2019. Auto enthusiasts and everyone with a slight knowledge of the cars are sharing their opinion abou... ఇంకా చదవండి
Stylish in looks but lack of specifications
There are no electrically adjustable seats available in the Tata Harrier. The Sunroof is not available. The Automatic Petrol Variant should be also made available. The ty... ఇంకా చదవండి
Drive Terrain
Harrier looks good but it lacks many specifications...One of the most important things is it doesn't have All-wheel drive either RWD, it has only FWD, so Tata should incl... ఇంకా చదవండి
Tata Harrier.very good car.
very good car Tata Harrier. good safety & good look. thanks, Tata... ఇంకా చదవండి
Fantastic
I used TATA safari more than 10 years now interested in harrier Seeing this vehicle It's gonna rock.......Tata has always given great cars with amazing features and speci... ఇంకా చదవండి
- హారియర్ సమీక్షలు అన్నింటిని చూపండి
టాటా హారియర్ వీడియోలు
- 7:18Tata Harrier - Pros, Cons and Should You Buy One? Cardekho.comFeb 08, 2019
- 2:10Tata Harrier Automatic, Seven Seater, 4x4: All Details | #In2MinsDec 11, 2018
- 11:18Tata Harrier: The Rs. 20 lakh Tata driven : PowerDriftDec 10, 2018
- 13:39Tata Harrier Review | 20 Lakh For A Tata! | ZigWheels.comDec 07, 2018
- 11:20Tata Harrier Detailed Review in Hindi | Worth the money? | CarDekho.comDec 07, 2018
- 9:59Tata Harrier Detailed Walkaround Video: Worth the hype?Dec 05, 2018
- 8:28Tata Harrier Detailed Walkaround In Hindi | Exterior, Interior, Features | CarDekho.comDec 04, 2018
- 1:56Tata Harrier Digital Driver Display | Walkthrough | ZigWheels.comDec 04, 2018
టాటా హారియర్ రంగులు
- Thermisto గోల్డ్
- టెలిస్టో గ్రీ
- Calisto Copper
- Ariel సిల్వర్
- Orcus తెలుపు
టాటా హారియర్ చిత్రాలు
టాటా హారియర్ రహదారి పరీక్ష
We’re going to answer one, brutally simple question — should you spend Rs 20 lakh on a Tata?
వాడిన కారు కొనుగోలు చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలొ లాభపడండి.
- అదేవిధమైన ధర
దాదాపు కొత్తవి ఉపయోగించిన కార్లు
2 సంవత్సరాల కన్నా తక్కువ మరియు 25000 కి.మీ.ప్రారంభిస్తోంది Rs. 13 లక్ష
(12) అన్నింటిని చూపండిబడ్జెట్ ఉపయోగించిన కార్లు
ఉపయోగించిన మీ నగరంలో అత్యల్ప ధరల వద్ద కార్లు కనుగొనండిప్రారంభిస్తోంది Rs. 13 లక్ష
(166) అన్నింటిని చూపండిఅన్ని ఉపయోగించిన కార్లు
ఉత్తమ ఎంపికలతో మీకు నచ్చిన కారుని కనుగొనండిప్రారంభిస్తోంది Rs. 20,000
(4092) అన్నింటిని చూపండి
ఇటీవల టాటా హారియర్ గురించి వినియోగదారులు ప్రశ్నలను అడిగారు
आॅनरोड,किमत?
- 1 Answer
Have any question? Ask now!
Guaranteed response within 48 hours
Write your Comment పైన టాటా హారియర్
Tata Harrier looks really very good.Is there any petrol varient is planned to launch ? In that case any idea on engine specifications ?
goog car gd fro afrika
Only 6-speed diesel manual will be offerte at the time of launch
ఈఎంఐ మొదలు
- మొత్తం రుణ మొత్తంRs.0
- చెల్లించవలసిన మొత్తంRs.0
- మీరు అదనంగా చెల్లించాలిRs.0
Calculated on Ex-Showroom price
Rs. /monthటాటా హారియర్ భారతదేశం లో ధర
సిటీ | ఆన్-రోడ్ ధర |
---|---|
ముంబై | Rs. 15.48 - 19.72 లక్ష |
బెంగుళూర్ | Rs. 15.99 - 20.39 లక్ష |
చెన్నై | Rs. 15.58 - 19.97 లక్ష |
హైదరాబాద్ | Rs. 15.44 - 19.72 లక్ష |
పూనే | Rs. 15.56 - 19.86 లక్ష |
కోలకతా | Rs. 14.35 - 18.5 లక్ష |
కొచ్చి | Rs. 14.86 - 19.93 లక్ష |
ట్రెండింగ్ టాటా కార్లు
- ప్రాచుర్యం పొందిన
- రాబోయే
- టాటా నెక్సన్Rs.6.36 - 10.8 లక్ష*
- టాటా టియాగోRs.4.21 - 6.49 లక్ష*
- టాటా హెక్సాRs.12.99 - 18.17 లక్ష*
- టాటా టిగోర్Rs.5.42 - 7.52 లక్ష*
- టాటా సఫారి StormeRs.11.08 - 16.17 లక్ష*
- టాటా నానోRs.2.36 - 3.35 లక్ష*