మహీంద్రా మరాజ్జో: వేరియంట్ల వివరాలు

మహీంద్రా మారాజ్జో కోసం raunak ద్వారా మార్చి 18, 2019 10:31 am ప్రచురించబడింది

  • 24 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Mahindra Marazzo

మహీంద్రా, కొత్త బాడీ ఆన్ ఫ్రేమ్ ఎంపివి అయిన మరాజ్జో ను ప్రవేశపెట్టింది. ఇది మారుతి సుజుకి ఎర్టిగా మరియు రెనాల్ట్ లాడ్జీ లకు గట్టి పోటీని ఇస్తుంది. అయితే, దాని లేడర్ ఆన్ ఫ్రేమ్ నిర్మాణం మరియు పెద్ద ఫ్లీట్ వంటివి, దాని పోటీ వాహనాల కంటే కొంచెం ఖరీదైనదిగా చేస్తుంది. డీజెల్ వెర్షన్ ఇప్పుడు కొనుగోలుదారుల కోసం రూ. 10 లక్షల ధరను నిర్ణయించినట్లు తేలింది. ప్రత్యేకంగా మీరు ఈ వాహనాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు డీజిల్ మోటర్ ఆధారిత కొత్త ఎర్టిగా ధర 8.84 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Mahindra Marazzo

మరాజ్జో 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా ఎమ్2, ఎమ్4, ఎమ్6 మరియు ఎమ్8. మహీంద్రా మరాజ్జో యొక్క ఏ వేరియంట్ అద్భుతంగా ఉంటుందో కనుగొందాం.

మహీంద్రా మరాజ్జో: చిత్రాలలో

Mahindra Marazzo
Mahindra Marazzo

మహీంద్రా మరాజ్జో పెట్రోల్, ఆటోమేటిక్ 2020 వరకు ప్రారంభించబడటం లేదు

రంగు ఎంపికలు

  • ఐస్బర్గ్ వైట్

  • ఓషనిక్ బ్లాక్

  • మారినర్ మెరూన్

  • షిమ్మెరింగ్ సిల్వర్

  • ఆక్వా మెరైన్

  • పోసిడాన్ పర్పుల్

ప్రామాణిక భద్రతా ఫీచర్లు

  • ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్

  • ఏబిఎస్ తో ఈబిడి మరియు బ్రేక్ సహాయం

  • అన్ని నాలుగు డిస్క్ బ్రేక్స్

  • ఐసోఫిక్స్ చైల్డ్ సీటు మౌంట్

  • రేర్ పార్కింగ్ సెన్సార్లు

  • వెనుక డిఫోగ్గర్

  • సీట్ బెల్ట్ రిమైండర్ (డ్రైవర్)

  • ఓవర్ స్పీడింగ్ అలర్ట్ సిస్టం (80 కెఎంపిహెచ్ పైన, 3 ధ్వని హెచ్చరికలు)

మహీంద్రా మారాజ్జో ఎమ్2: బేర్ బోన్స్. ఫ్లీట్ ఆపరేటర్లకు మంచిది

 

ఎక్స్-షోరూమ్ ఇండియా

మహీంద్రా మరాజ్జో ఎం2

ధర

రూ. 9.99 లక్షలు

ఎనిమిది సీట్ల ఆకృతీకరణకు మహీంద్రా 5 వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తోంది

లైట్స్: డ్యూయల్ బ్యారెల్ మల్టీ- రిఫ్లెక్టర్ హాలోజన్స్

ఆడియో: అందించబడటం లేదు

కంఫర్ట్: మాన్యువల్ ఏసి, రెండవ మరియు మూడవ వరుసలో మాన్యువల్ రూఫ్- మౌంటెడ్ ఎయిర్ కాన్, టిల్ట్-సర్దుబాటు పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, వెనుక యుఎస్బి ఛార్జర్ (సెకండ్-రో), ముందు మరియు వెనుక ఆర్మ్ రెస్ట్లు

టైర్లు: స్టీల్ వీల్స్ తో 215/65 క్రాస్ సెక్షన్

విలువకు తగిన వాహనమేనా?

మరాజ్జో యొక్క దిగువ శ్రేణి వేరియంట్ అయిన ఎమ్2 అన్ని ఫ్రిల్స్ సాన్స్ లతో వస్తుంది. ఇది రూ 10 లక్షల ధర ట్యాగ్ కలిగిన వాహనం అయినప్పటికీ ఆశించిన విధంగా స్టాండర్డ్ ఆడియో సిస్టమ్ను కూడా పొందటం లేదు. కారును కొనుగోలు చేసిన తరువాత ఆడియో సిస్టమ్ను కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఎత్తు-సర్దుబాటు డ్రైవర్ సీటు వంటి లక్షణాల అదనంగా అందించబడతాయి. అంతేకాక, ఎలక్ట్రానిక్ సర్దుబాటు వెలుపలి రేర్ వ్యూ మిర్రర్లు, వెనుక పార్కు సెన్సార్లతో పాటు భద్రతా అంశాలు అయినటువంటి వెనుక డిఫోగ్గర్ వంటి అంశాలు అందించబడటం లేదు.

Mahindra Marazzo

ఈ బేర్ బోన్స్ ఎమ్2 వేరియంట్, ప్రైవేట్ కొనుగోలుదారుల కంటే ఫ్లీట్ ఆపరేటర్లకు మెరుగైనది అని చెప్పవచ్చు. అయితే, మీరు సాధారణ కారును కొనుగోలు చేయడానికి ప్రణాళిక చేసుకున్నట్లైతే మీరు ఎమ్2 కోసం వెళ్ళవచ్చు, ముఖ్యంగా మరాజ్జో యొక్క అద్భుతమైన ఫీచర్ ఏమిటంటే, రూఫ్ మౌంటెడ్ ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ, ప్రామాణికంగా వస్తుంది

మహీంద్రా మరాజ్జో ఎమ్4: మరిన్ని లక్షణాలను జతచేయడం వలన ముందు కంటే కొంచెం ఖరీదైనది

ఎక్స్-షోరూమ్ ఇండియా

మహీంద్రా మరాజ్జో ఎం4

ధర

రూ. 10.95 లక్షలు

ఎం2 తో పోలిస్తే ఎక్కువ ధర

రూ. 96,000

ఎనిమిది సీట్ల ఆకృతీకరణకు మహీంద్రా 5 వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తోంది

దిగువ శ్రేణి వేరియంట్ అయిన ఎమ్2 లో అందించిన అంశాలతో పాటు ఎమ్4 కలిగి ఉన్న ఫీచర్ల జాబితా:

సౌందర్యకరణ అంశాలు: కారు -రంగులో ఉండే వెలుపలి రేర్ వ్యూ మిర్రర్లు మరియు వీల్ కవర్లు

ఆడియో: బ్లూటూత్ ఫోన్ ఇంటిగ్రేషన్ తో డబుల్- డైన్ ఆడియో సిస్టమ్, మహీంద్రా బ్లూ సెన్స్ అప్లికేషన్ మద్దతు అలాగే యూఎస్బి, ఆక్స్, ఐపాడ్, ట్యూనర్ ఆప్షన్లతో వాయిస్ హెచ్చరికలు. ఈ యూనిట్ నాలుగు- స్పీకర్ సిస్టమ్ తో అందించబడుతుంది.

కంఫర్ట్: విధ్యుత్ పరంగా సర్దుబాటు వెలుపల రేర్ వ్యూ మిర్రర్లు (ఓఆర్విఎంలు), ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు, ముందు యుఎస్బి ఛార్జర్

భద్రత: వెనుక వాషర్ మరియు వైపర్ మరియు వెనుక డిఫోగ్గర్

విలువకు తగిన వాహనమేనా?

ముందు చెప్పబడిన దిగువ శ్రేణి వేరియంట్ లో అందించబడిన అన్ని ప్రాథమిక లక్షణాలతో పాటు ఎమ్4 మారాజ్జో మరిన్ని అంశాలు ఆనించబడుతున్నాయి. అయితే, దీనిలో ఒక రిమోట్ కీ లెస్ ఎంట్రీ అదనంగా అందించబడుతుంది. వీటితో పాటు, ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీట్ వంటి ప్రాథమిక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది - కాబట్టి మీరు సులభంగా ఒక సౌకర్యవంతమైన డ్రైవింగ్ స్థానాన్ని గుర్తించవచ్చు మరియు విద్యుత్ ఓఆర్విఎం లు ఉన్నాయి. ఎమ్4 వాహనాన్ని, ఎనిమిది సీట్ల ఆకృతీకరణతో మహీంద్రా అందిస్తున్నాడు, అయితే ఇది ఎమ్2 లో అందించబడదు. ఎమ్4 కొన్ని ముఖ్యమైన లక్షణాలను జోడిస్తుండగా, ఇది దాదాపుగా రూ. 1 లక్ష అదనపు ఖర్చుతో జోడించిన అంశాలు సరైనది కావు.

మహీంద్రా మరాజ్జో ఎమ్6: ముఖ్యంగా ఎమ్4 కంటే అధిక ఫీచర్లను కలిగి ఉన్నప్పటికీ, కొంచెం ఎక్కువ ధరను కలిగి ఉంది

ఎక్స్-షోరూమ్ ఇండియా

మహీంద్రా మరాజ్జో ఎం6

ధర

రూ. 12.40 లక్షలు

ఎం4 తో పోలిస్తే ఎక్కువ ధర

రూ. 1.45 లక్షలు

ఎనిమిది సీట్ల ఆకృతీకరణకు మహీంద్రా 5 వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తోంది

ఎమ్4 లో అందించిన ఫీచర్లతో పాటు ఎమ్6 కలిగి ఉన్న ఫీచర్ల జాబితా:

సౌందర్యకరణ అంశాలు: క్రోమ్ చేరికలతో కూడిన కారు -రంగులో ఉండే డోర్లు, క్రోమ్ హైలైట్ తో డోర్ క్లాడింగ్, బూట్- మూత కు క్రోమ్ స్ట్రిప్, అంతర్గత పియానో బ్లాక్ ఇన్సర్ట్స్, నిగనిగలాడే డాష్బోర్డ్ పానెల్ మరియు ఏసి పై క్రోమ్ చేరికలు

లైట్స్: తక్కువ- బీమ్ ప్రొజెక్టర్ లతో డబుల్ బ్యారెల్ హెడ్ల్యాంప్లు మరియు కార్నరింగ్ లాంప్లతో మల్టీ- రిఫ్లెక్టార్ హై బీమ్, ముందు మరియు వెనుక ఫాగ్ లాంప్లు

ఆడియో: అంతర్నిర్మిత నావిగేషన్తో 7 అంగుళాల రెసిస్టివ్ టచ్స్ర్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 1 జిబి ఇంటర్నల్ మెమరీ, మహీంద్రా బ్లూ సెన్స్ అప్లికేషన్ మద్దతు

కంఫర్ట్: ఫాలో-మీ -హెడ్ లాంప్లు, మందంగా ఉండే ఆమ్ రెస్ట్లు, బహుళ- ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ప్రీమియం ఫాబ్రిక్ అప్హోల్స్టరీ, డ్రైవర్ కోసం లుంబార్ మద్దతు, రిమోట్ ఎంట్రీ, సెంటల్ కన్సోల్ కోసం టాంబర్ డోర్ మరియు 4.2 అంగుళాల స్క్రీన్  డ్రైవర్కు సమాచారాన్ని రంగు ప్రదర్శనను ప్రదర్శిస్తుంది. ఈ స్క్రీన్, నావిగేషన్ వివరాలు, వ్యక్తిగత రిమైండర్లు (వార్షికోత్సవాలు, పుట్టినరోజులు, విశ్రాంతి తీసుకోమనడం మరియు మరిన్ని) వంటి సమాచారాలను అందిస్తుంది.

వీల్స్: అల్లాయ్ చక్రాలు

భద్రత: వెనుక పార్కింగ్ సెన్సార్స్, యాంటీ థెఫ్ట్ అలారం, అత్యవసర సహాయం (ఎయిర్బాగ్ లు అవసరం అయినప్పుడు, ఏదైనా ప్రమాదానికి గురైనా, ఫోన్ ద్వారా స్వయంచాలకంగా అత్యవసర సేవలకు కాల్ చేస్తుంది)

విలువకు తగిన వాహనమేనా?

ఇది ఖచ్చితంగా ఎంపివి యొక్క ప్రీమియం లుక్ ను మరింత పెంచుతుంది, ఎమ్6 కూడా ఎమ్4 వలె ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఆటో క్లైమేట్ నియంత్రణ మరియు క్రూజ్ నియంత్రణ వంటి కొన్ని లక్షణాలను ఇప్పటికీ ఈ వాహనంలో అందించలేదు. వీటన్నింటినీ రూ. 14 లక్షల ధరలపైనే (ఆన్ రోడ్ ధర) ఉన్న ఎమ్8 లో ఇవ్వబడతాయి. 7 అంగుళాల టచ్స్క్రీన్ యూనిట్తో ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీని కలిగి ఉంటే, మహీంద్రా మరింత ఆకర్షణీయంగా ఉండేది. ఇవి ఎమ్8 అగ్ర శ్రేణి వాహనంలో అందించబడతాయి.

మహీంద్రా మరాజ్జో ఎమ్8: అనేక అంశాలతో లోడ్ చేయబడిన ఎంపివి కోసం చూస్తున్న వారికి, ఈ కారు ప్రీమియం లుక్ ను అందిస్తుంది

ఎక్స్-షోరూమ్ ఇండియా

మహీంద్రా మరాజ్జో ఎం8

ధర

రూ. 13.90 లక్షలు

ఎం6 తో పోలిస్తే ఎక్కువ ధర

రూ. 1.5 లక్షలు

Mahindra Marazzo

ఎనిమిది సీట్ల ఆకృతీకరణకు మహీంద్రా మరో 8 వేల రూపాయలు వసూలు చేస్తోంది

ఎమ్6 లో అందించబడిన అన్ని అంశాలతో పాటు అగ్ర శ్రేణి వేరియంట్ అయిన ఎమ్8 కలిగి ఉన్న ఫీచర్ల జాబితా:

సౌందర్యకరణ అంశాలు: క్రోమ్ డోర్ హ్యాండిళ్లు

లైట్స్: డే రైమ్ రన్నింగ్ లైట్లు

ఆడియో: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్స్క్రీన్ (స్మార్ట్ఫోన్ లాంటిది) హిప్టిక్ ఫీడ్ బ్యాక్ తో కెపాసిటివ్-ఆధారిత టచ్ బటన్లను కలిగి ఉంటుంది. ఎక్స్యూవీ500 లాగా, ఇది ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీని మరియు మహీంద్రా బ్లూ సెన్స్ యాప్ లకు మద్దతు ఇస్తుంది. ఈ యూనిట్, 8జిబి అంతర్గత మెమరీతో వస్తుంది

Mahindra Marazzo

కంఫర్ట్: ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ బయట రేర్ వ్యూ మిర్రర్స్, లెధర్ అప్హోస్టరీ, రేర్ విండో సన్ షేడ్, లైటింగ్ తో కూడిన శీతలీకరణ గ్లోవ్ బాక్స్ మరియు ఎంట్రీ అసిస్ట్ లాంప్

టైర్లు: ద్వంద్వ- టోన్ ఫినిషింగ్ కలిగిన 215/60 క్రాస్ సెక్షన్ టైర్లకు 17- అంగుళాల అల్లాయ్ వీల్స్

విలువకు తగిన వాహనమేనా?

Mahindra Marazzo

ప్రస్తుతం కొత్త కార్ల వలె కాకుండా, మరాజ్జో దాని శ్రేణిలో గమనించదగ్గ ఫీచర్ అసమానతను అందిస్తుంది. మరియు ఎమ్8 ఈ ఒక్క వేరియంట్ మాత్రమే కొనుగోలుదారులు అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఈ వేరియంట్, ఆటో క్లైమేట్ నియంత్రణ మరియు క్రూజ్ నియంత్రణ వంటి అంశాలను ఇచ్చింది. ఎమ్8 వేరియంట్ యొక్క హైలైట్ అంశం ఏమిటంటే ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే లకు మద్దతిచ్చే 7- అంగుళాల టచ్స్క్రీన్ వ్యవస్థ మరియు లెధర్ అప్హోల్స్టరీ లను కలిగి ఉంది. మహీంద్రా, ఎం8 కోసం అదనంగా 1.5 లక్షల ప్రీమియం ను ఎక్కువగా సేకరిస్తుంది. అయితే, ఈ ఎమ్8 మాత్రమే ఆధునిక మోడల్ గా ఉంది. మీరు గనుక ఈ వాహనాన్ని డ్రైవ్ చేస్తుంటే ఆధునిక వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.

మహీంద్రా మారాజ్జో డీజిల్ గురించి మరింత చదవండి

 

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మహీంద్రా మారాజ్జో

1 వ్యాఖ్య
1
A
anil kumarji prasad
Jul 24, 2021, 11:53:43 AM

Does It have Air bags for passenger

Read More...
    సమాధానం
    Write a Reply
    Read Full News

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉందిఎమ్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience