• మహీంద్రా ఎక్స్యువి400 ఈవి ఫ్రంట్ left side image
1/1
  • Mahindra XUV400 EV
    + 63చిత్రాలు
  • Mahindra XUV400 EV
    + 10రంగులు
  • Mahindra XUV400 EV

మహీంద్రా ఎక్స్యువి400 ఈవి

మహీంద్రా ఎక్స్యువి400 ఈవి is a 5 సీటర్ electric car. మహీంద్రా ఎక్స్యువి400 ఈవి Price starts from ₹ 15.49 లక్షలు & top model price goes upto ₹ 19.39 లక్షలు. It offers 9 variants It can be charged in 6 h 30 min-ac-7.2 kw (0-100%) & also has fast charging facility. This model has 2-6 safety airbags. It can reach 0-100 km in just 8.3 Seconds & delivers a top speed of 150 kmph. This model is available in 11 colours.
కారు మార్చండి
248 సమీక్షలుrate & win ₹ 1000
Rs.15.49 - 19.39 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి ఏప్రిల్ offer
ఈ నెలలో అత్యుత్తమ ఆఫర్‌లను కోల్పోకండి

మహీంద్రా ఎక్స్యువి400 ఈవి యొక్క కిలకమైన నిర్ధేశాలు

  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

ఎక్స్యువి400 ఈవి తాజా నవీకరణ

మహీంద్రా XUV400 EV కార్ తాజా అప్‌డేట్

ధర: మహీంద్రా XUV400 EV ధర రూ. 15.49 లక్షల నుండి రూ. 17.49 లక్షల మధ్య ఉంది (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా).

వేరియంట్లు: ఇది రెండు ప్రధాన వేరియంట్‌లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా ప్రో EC మరియు ప్రో EL.

రంగులు: ఇది ఐదు మోనోటోన్‌లు మరియు ఐదు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది: ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, నాపోలి బ్లాక్ మరియు ఇన్ఫినిటీ బ్లూ. డ్యూయల్-టోన్ ఎంపికల విషయానికి వస్తే, ఈ రంగులన్నీ శాటిన్ కాపర్ డ్యూయల్-టోన్ షేడ్‌తో అందుబాటులో ఉన్నాయి.

బూట్ స్పేస్: ఇది 378 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.

సీటింగ్ కెపాసిటీ: ఇది 5-సీటర్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది.

బ్యాటరీ ప్యాక్ మరియు పరిధి: XUV400 EVకి రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఉన్నాయి: 34.5kWh మరియు 39.4kWh. ఈ బ్యాటరీలు 150PS మరియు 310Nm శక్తిని అందించే ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడతాయి. చిన్న బ్యాటరీ MIDC-క్లెయిమ్ చేసిన 375km పరిధిని పొందుతుంది మరియు పెద్దది 456km అందిస్తుంది. ఛార్జింగ్ సమయాలు క్రింది విధంగా ఉన్నాయి: 50kW DC ఫాస్ట్ ఛార్జర్: 50 నిమిషాలు (0-80 శాతం) 7.2kW AC ఛార్జర్: 6.5 గంటలు 3.3kW డొమెస్టిక్ ఛార్జర్: 13 గంటలు

ఫీచర్‌లు: XUV400 ఫీచర్‌ల జాబితాలో 60+ కనెక్టెడ్ కార్ ఫీచర్‌లతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల మరియు ఫోల్డబుల్ ORVMలు, సింగిల్-పేన్ సన్‌రూఫ్ మరియు పుష్-బటన్ స్టార్ట్-స్టాప్ ఉన్నాయి.

భద్రత: ప్రయాణికుల భద్రత విషయానికి వస్తే, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు వెనుక పార్కింగ్ కెమెరా వంటి అంశాలు అందించబడతాయి.

ప్రత్యర్థులు: XUV400 EV అనేది టాటా నెక్సాన్ EV కు ప్రత్యర్థిగా ఉంది, అలాగే హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ మరియు MG ZS EVకి సరసమైన ప్రత్యామ్నాయంగా కొనసాగుతుంది.

ఇంకా చదవండి
ఎక్స్యువి400 ఈవి ఈసి ప్రో 34.5 kwh34.5 kwh, 375 km, 149.55 బి హెచ్ పిmore than 2 months waitingRs.15.49 లక్షలు*
ఎక్స్యువి400 ఈవి ఈసి(Base Model)34.5 kwh, 375 km, 147.51 బి హెచ్ పిmore than 2 months waitingRs.15.49 లక్షలు*
ఎక్స్యువి400 ఈవి ఈఎల్ ప్రో 34.5 kwh34.5 kwh, 375 km, 149.55 బి హెచ్ పిmore than 2 months waitingRs.16.74 లక్షలు*
ఎక్స్యువి400 ఈవి ఈసి ఫాస్ట్ ఛార్జర్34.5 kwh, 375 km, 147.51 బి హెచ్ పిmore than 2 months waitingRs.16.74 లక్షలు*
ఎక్స్యువి400 ఈవి ఈఎల్ ప్రో dt 34.5 kwh34.5 kwh, 375 km, 149.55 బి హెచ్ పిmore than 2 months waitingRs.16.94 లక్షలు*
ఎక్స్యువి400 ఈవి ఈఎల్ ప్రో 39.4 kwh39.4 kwh, 456 km, 147.51 బి హెచ్ పిmore than 2 months waitingRs.17.49 లక్షలు*
ఎక్స్యువి400 ఈవి ఈఎల్ ప్రో dt 39.4 kwh39.4 kwh, 456 km, 147.51 బి హెచ్ పిmore than 2 months waitingRs.17.69 లక్షలు*
ఎక్స్యువి400 ఈవి ఈఎల్ ఫాస్ట్ ఛార్జర్39.4 kwh, 456 km, 147.51 బి హెచ్ పిmore than 2 months waitingRs.19.19 లక్షలు*
ఎక్స్యువి400 ఈవి ఈఎల్ ఫాస్ట్ ఛార్జర్ డిటి(Top Model)
Top Selling
39.4 kwh, 456 km, 147.51 బి హెచ్ పిmore than 2 months waiting
Rs.19.39 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

మహీంద్రా ఎక్స్యువి400 ఈవి ఇలాంటి కార్లుతో సరిపోల్చండి

space Image

మహీంద్రా ఎక్స్యువి400 ఈవి సమీక్ష

మహీంద్రా XUV400 EV సమీక్ష మహీంద్రా ఎలక్ట్రిక్ SUV యొక్క ప్రారంభం అకస్మాత్తుగా జరిగింది అలాగే XUV400 తో మహీంద్రా, విద్యుదీకరణ యొక్క కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ కాంపాక్ట్ SUV దాని కోర్ DNAని మహీంద్రా XUV300 సబ్-కాంపాక్ట్ SUVతో పంచుకుంటుంది, ఇది స్వయంగా శాంగ్‌యాంగ్ టివోలి యొక్క ఉత్పన్నం. జనవరి 2023లో ప్రారంభించినప్పుడు, XUV400 నేరుగా టాటా నెక్సాన్ EVతో పాటు MG ZS EV మరియు హ్యుందాయ్ కోనా EV వంటి ప్రత్యామ్నాయాలకు ప్రత్యర్థిగా నిలచింది.

బాహ్య

XUV400, XUV300 ఆధారంగా రూపొందించబడినప్పటికీ, ఇది సబ్-ఫోర్ మీటర్ SUV కాదు. వీటి కొలతలను చూసినట్లయితే 4200 మీమీ పొడవు, 1634 మీమీ ఎత్తు, 1821 మీమీ వెడల్పు మరియు 2600 మీమీ పొడవాటి వీల్‌బేస్ తో అందించబడింది. పరిమాణంలో, XUV400 హ్యుందాయ్ కోనా EV మరియు MG ZS EV వంటి అధిక ధరల విభాగంలోని కార్లతో పోటీ పడుతోంది.

దీని డిజైన్ చాలా వరకు XUV300ని పోలి ఉంటుంది, అయినప్పటికీ, ఇది మంచి నిష్పత్తిలో కనిపిస్తుంది అంతేకాకుండా మరింత రహదారి ఉనికిని కూడా కలిగి ఉంది. మీరు ఊహించినట్లుగా, ఒక పెద్ద మార్పు ఏమిటంటే, ఫ్రంట్ గ్రిల్‌ను క్లోజ్డ్ ప్యానెల్‌తో భర్తీ చేయడం మరియు కారు లోపలి అలాగే వెలుపల కనిపించే కాపర్ కాంట్రాస్ట్ ఫినిషర్‌లను కూడా కలిగి ఉంటుంది.

ఇతర ముఖ్యాంశాలలో ప్రొజెక్టర్ హాలోజన్ హెడ్‌లైట్లు, LED టెయిల్ లైట్లు మరియు 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

అంతర్గత

mahindra xuv400 ev interior

XUV400 పూర్తిగా నలుపు రంగులో ఉండే ఇంటీరియర్‌తో పాటు బయటి భాగంలో కనిపించే విధంగా కాంట్రాస్ట్ కాపర్ ఫినిషర్‌లను కలిగి ఉంది. ఇక్కడ కూడా, డిజైన్ ఎలిమెంట్స్ ఎక్కువగా XUV300తో షేర్ చేయబడతాయని మీరు కనుగొంటారు, అయినప్పటికీ, మీరు మహీంద్రా XUV700లో పొందే దానికి సమానమైన వేరొక స్టీరింగ్ వీల్‌ని పొందుతుంది. క్లైమేట్ కంట్రోల్ కన్సోల్, సాంప్రదాయ క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లేకు బదులుగా సెంటర్ కన్సోల్‌లో నీలం మరియు ఎరుపు టెంపరేచర్ బార్ లతో పునఃరూపకల్పనను చూడవచ్చు.

ఇది XUV300 ఆధారంగా మాత్రమే కాకుండా వాస్తవానికి పెద్దది అయినందున, ముగ్గురు ప్రయాణీకులకు వసతి కల్పించడానికి వెనుక వైపున మంచి షోల్డర్ రూమ్‌తో క్యాబిన్ స్థలం ఉదారంగా ఉంటుంది. ఫీచర్ హైలైట్‌ల విషయానికి వస్తే, ఆటో AC, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆపిల్ కార్ ప్లే మరియు ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్ సపోర్ట్ ఉన్నాయి. XUV400 సింగిల్-పేన్ సన్‌రూఫ్ మరియు డ్రైవ్ మోడ్‌లతో కూడా వస్తుంది - అవి వరుసగా ఫన్, ఫాస్ట్ మరియు ఫియర్‌లెస్.

భద్రత

XUV400 యొక్క భద్రత విభాగానికి వస్తే, ఇది గ్లోబల్ NCAP 5-స్టార్ క్రాష్ సేఫ్టీ రేటెడ్ ప్లాట్‌ఫారమ్ ను కలిగి ఉంది. సేఫ్టీ ఫీచర్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ESP, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు మరియు మరిన్ని ఉన్నాయి. బ్యాటరీ కూడా IP67 రేట్ చేయబడింది మరియు తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా పరీక్షించబడింది.

బూట్ స్పేస్

బూట్ స్పేస్ 378 లీటర్లు, రూఫ్‌లైన్ వరకు కొలిచినప్పుడు 418 లీటర్లకు చేరుకుంటుంది.

ప్రదర్శన

Mahindra XUV400 rear

XUV400 యొక్క ఎలక్ట్రిక్ మోటార్, 150PS మరియు 310Nm పవర్, టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది, ఇది 0-100kmph వేగాన్ని చేరడానికి 8.3 సెకన్ల సమయం పడుతుంది, ఇది అత్యంత వేగవంతమైన భారతీయ నిర్మిత కార్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎలా ఉందో, మీరు ముందు చక్రాలను డ్రైవింగ్ చేసే సింగిల్-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో లాగ్-ఫ్రీ మరియు స్మూత్ డ్రైవ్ అనుభవాన్ని ఆశించవచ్చు.

డ్రైవ్ మోడ్‌లు, ఫన్, ఫాస్ట్ మరియు ఫియర్‌లెస్‌తో, మహీంద్రా డ్రైవ్ కోసం అదనపు నియంత్రణ కూడా అందిస్తోంది.

ఛార్జింగ్

Mahindra XUV400 charging port

XUV400 యొక్క 39.4kWh బ్యాటరీ, 456km వరకు క్లెయిమ్ చేసిన పరిధిని అందిస్తుంది. 50KW DC ఫాస్ట్ ఛార్జర్‌తో ఇది సుమారు 50 నిమిషాల్లో 0-80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 7.2kW వాల్‌బాక్స్ AC ఫాస్ట్-ఛార్జర్ ఉపయోగిస్తే XUV400ని 6.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయగలదు, అయితే 3.3kW చార్జర్ విషయానికి వస్తే దీన్ని 13 గంటల్లో ఛార్జ్ చేస్తుంది. చివరి ఎంపిక పోర్టబుల్ ఛార్జర్, దీనిని ఏదైనా 16A దేశీయ పవర్ అవుట్‌లెట్‌లో ప్లగ్ చేయవచ్చు.

వెర్డిక్ట్

Mahindra XUV400 blackమహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV కోసం కొంత సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉంది. ఇది డ్రైవింగ్ ఉత్సాహం, బలమైన క్లెయిమ్ చేయబడిన పరిధి, భద్రత మరియు మంచి ఫీచర్ల జాబితాను కూడా అందిస్తుంది. అంచనా ధర రూ. 17-20 లక్షల ఎక్స్-షోరూమ్ వద్ద, అదే సెగ్మెంట్ మరియు పై సెగ్మెంట్ నుండి వచ్చిన కార్లకు ఇది ఒక బలమైన ప్రత్యామ్నాయం.

మహీంద్రా ఎక్స్యువి400 ఈవి యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

మనకు నచ్చిన విషయాలు

  • క్లెయిమ్ చేయబడిన 456కిమీ పరిధి ఆకట్టుకుంటుంది మరియు దాని ప్రధాన ప్రత్యర్థి అయిన టాటా నెక్సాన్ EV మ్యాక్స్ కంటే ఎక్కువ.
  • XUV300 వంటి ప్రత్యామ్నాయంతో పోలిస్తే దీని పరిమాణం పెద్దది అలాగే నాణ్యత మరియు వినోదభరితమైన డ్రైవింగ్ అనుభవం.
  • ఫీచర్లు: డ్రైవ్ మోడ్‌లు, OTAతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, సన్‌రూఫ్ మరియు మరిన్ని
  • పనితీరు: కేవలం 8.3 సెకన్లలో 0-100kmph వేగాన్ని చేరుకోగలదు!
  • గ్లోబల్ NCAP 5-స్టార్ క్రాష్ సేఫ్టీ రేటింగ్ ప్లాట్‌ఫారమ్ ఆధారిత ఉత్పత్తి

మనకు నచ్చని విషయాలు

  • ప్రత్యేకించి మీరు సూక్ష్మమైన స్టైలింగ్‌ను ఇష్టపడితే, రాగి కాంట్రాస్ట్ ప్యానెల్లు అందరి అభిరుచికి అనుగుణంగా ఉండకపోవచ్చు.
కార్దేకో నిపుణులు:
మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV కోసం కొంత సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉంది. ఇది డ్రైవింగ్ ఉత్సాహం, బలమైన క్లెయిమ్ చేయబడిన పరిధి, భద్రత మరియు మంచి ఫీచర్ల జాబితాను కూడా అందిస్తుంది. అంచనా ధర రూ. 17-20 లక్షల ఎక్స్-షోరూమ్ వద్ద, అదే సెగ్మెంట్ మరియు పై సెగ్మెంట్ నుండి వచ్చిన కార్లకు ఇది ఒక బలమైన ప్రత్యామ్నాయం.

ఇలాంటి కార్లతో ఎక్స్యువి400 ఈవి సరిపోల్చండి

Car Nameమహీంద్రా ఎక్స్యువి400 ఈవిటాటా నెక్సాన్ ఈవీటాటా పంచ్ EVఎంజి జెడ్ఎస్ ఈవిమహీంద్రా ఎక్స్యూవి300మహీంద్రా థార్మహీంద్రా ఎక్స్యూవి700హ్యుందాయ్ క్రెటాసిట్రోయెన్ ఈసి3టాటా టిగోర్ ఈవి
ట్రాన్స్మిషన్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్
Rating
248 సమీక్షలు
165 సమీక్షలు
106 సమీక్షలు
149 సమీక్షలు
2426 సమీక్షలు
1194 సమీక్షలు
838 సమీక్షలు
258 సమీక్షలు
112 సమీక్షలు
128 సమీక్షలు
ఇంధనఎలక్ట్రిక్ఎలక్ట్రిక్ఎలక్ట్రిక్ఎలక్ట్రిక్డీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్ఎలక్ట్రిక్ఎలక్ట్రిక్
Charging Time 6 H 30 Min-AC-7.2 kW (0-100%)4H 20 Min-AC-7.2 kW (10-100%)56 Min-50 kW(10-80%)9H | AC 7.4 kW (0-100%)----57min59 min| DC-25 kW(10-80%)
ఎక్స్-షోరూమ్ ధర15.49 - 19.39 లక్ష14.74 - 19.99 లక్ష10.99 - 15.49 లక్ష18.98 - 25.20 లక్ష7.99 - 14.76 లక్ష11.25 - 17.60 లక్ష13.99 - 26.99 లక్ష11 - 20.15 లక్ష11.61 - 13.35 లక్ష12.49 - 13.75 లక్ష
బాగ్స్2-66662-622-7622
Power147.51 - 149.55 బి హెచ్ పి127.39 - 142.68 బి హెచ్ పి80.46 - 120.69 బి హెచ్ పి174.33 బి హెచ్ పి108.62 - 128.73 బి హెచ్ పి116.93 - 150.19 బి హెచ్ పి152.87 - 197.13 బి హెచ్ పి113.18 - 157.57 బి హెచ్ పి56.21 బి హెచ్ పి73.75 బి హెచ్ పి
Battery Capacity34.5 - 39.4 kWh30 - 40.5 kWh25 - 35 kWh50.3 kWh ----29.2 kWh26 kWh
పరిధి375 - 456 km325 - 465 km315 - 421 km461 km20.1 kmpl15.2 kmpl17 kmpl 17.4 నుండి 21.8 kmpl320 km315 km

మహీంద్రా ఎక్స్యువి400 ఈవి కార్ వార్తలు & అప్‌డేట్‌లు

  • తాజా వార్తలు
  • తప్పక చదవాల్సిన కథనాలు

మహీంద్రా ఎక్స్యువి400 ఈవి వినియోగదారు సమీక్షలు

4.4/5
ఆధారంగా248 వినియోగదారు సమీక్షలు
  • అన్ని (248)
  • Looks (58)
  • Comfort (72)
  • Mileage (35)
  • Engine (12)
  • Interior (61)
  • Space (25)
  • Price (49)
  • More ...
  • తాజా
  • ఉపయోగం
  • Critical
  • Mahindra XUV400 EV Very Versatile Electric Powered SUV

    With an electric drivetrain, a adjustable looks, and advanced frugality, the Mahindra XUV400 EV is a...ఇంకా చదవండి

    ద్వారా narendra
    On: Apr 17, 2024 | 330 Views
  • Electrifying The Future Of Mobility

    The electric powered version of the XUV 400 ev from Mahindra clearly shows the brands determination ...ఇంకా చదవండి

    ద్వారా rajeev
    On: Apr 10, 2024 | 311 Views
  • Mahindra XUV400 EV Electric Adventure

    This electric SUV, the Mahindra XUV400 EV, combines exhilarating Performance and environmental inven...ఇంకా చదవండి

    ద్వారా archana
    On: Apr 04, 2024 | 223 Views
  • Electric Excursions

    The XUV400 EV flaunts a contemporary plan that mixes present day feel with streamlined proficiency. ...ఇంకా చదవండి

    ద్వారా murali
    On: Apr 01, 2024 | 188 Views
  • Mahindra XUV400 EV Electric Drive, Elevated Performance

    The Mahindra XUV400 EV is an electric SUV that redefines frugality and Performance. It's the car of ...ఇంకా చదవండి

    ద్వారా adit
    On: Mar 29, 2024 | 156 Views
  • అన్ని ఎక్స్యువి400 ఈవి సమీక్షలు చూడండి

మహీంద్రా ఎక్స్యువి400 ఈవి Range

motor మరియు ట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ పరిధి
ఎలక్ట్రిక్ - ఆటోమేటిక్between 375 - 456 km

మహీంద్రా ఎక్స్యువి400 ఈవి వీడియోలు

  • Mahindra XUV400 EL Pro: The Perfect VFM Package
    6:20
    Mahindra XUV400 EL Pro: The Perfect VFM Package
    3 నెలలు ago | 5.4K Views

మహీంద్రా ఎక్స్యువి400 ఈవి రంగులు

  • everest వైట్
    everest వైట్
  • నాపోలి బ్లాక్ dualtone
    నాపోలి బ్లాక్ dualtone
  • infinity బ్లూ
    infinity బ్లూ
  • గెలాక్సీ గ్రే
    గెలాక్సీ గ్రే
  • everest వైట్ dualtone
    everest వైట్ dualtone
  • infinity బ్లూ డ్యూయల్టోన్
    infinity బ్లూ డ్యూయల్టోన్
  • nebula బ్లూ
    nebula బ్లూ
  • ఆర్కిటిక్ బ్లూ
    ఆర్కిటిక్ బ్లూ

మహీంద్రా ఎక్స్యువి400 ఈవి చిత్రాలు

  • Mahindra XUV400 EV Front Left Side Image
  • Mahindra XUV400 EV Side View (Left)  Image
  • Mahindra XUV400 EV Rear Left View Image
  • Mahindra XUV400 EV Front View Image
  • Mahindra XUV400 EV Rear view Image
  • Mahindra XUV400 EV Grille Image
  • Mahindra XUV400 EV Headlight Image
  • Mahindra XUV400 EV Taillight Image

మహీంద్రా ఎక్స్యువి400 ఈవి Road Test

పరిగణించవలసిన మరిన్ని కార్ ఎంపికలు
Ask QuestionAre you confused?

Ask anything & get answer లో {0}

ప్రశ్నలు & సమాధానాలు

  • తాజా ప్రశ్నలు

What is the range of Mahindra XUV400 EV?

Devyani asked on 16 Apr 2024

Mahindra XUV400 EV range is between 375 - 456 km per full charge, depending on t...

ఇంకా చదవండి
By CarDekho Experts on 16 Apr 2024

What is the battery capacity of Mahindra XUV400 EV?

Anmol asked on 10 Apr 2024

The battery capacity of Mahindra XUV 400 EV is 39.4 kWh.

By CarDekho Experts on 10 Apr 2024

How can i buy Mahindra XUV400 EV?

Vikas asked on 24 Mar 2024

For this, we'd suggest you please visit the nearest authorized dealership as...

ఇంకా చదవండి
By CarDekho Experts on 24 Mar 2024

What is the expected range of the Mahindra XUV400 EV?

Vikas asked on 10 Mar 2024

The claimed range of Mahindra XUV400 EV is 456 km.

By CarDekho Experts on 10 Mar 2024

What type of battery technology powers the XUV400 EV?

Devyani asked on 26 Feb 2024

Details about the battery chemistry, capacity, and performance characteristics a...

ఇంకా చదవండి
By CarDekho Experts on 26 Feb 2024
space Image
మహీంద్రా ఎక్స్యువి400 ఈవి Brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి for detailed information of స్పెక్స్, ఫీచర్స్ & prices.
download brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి

ఎక్స్యువి400 ఈవి భారతదేశం లో ధర

సిటీఆన్-రోడ్ ధర
బెంగుళూర్Rs. 16.44 - 21.16 లక్షలు
ముంబైRs. 16.31 - 20.39 లక్షలు
పూనేRs. 16.31 - 20.39 లక్షలు
హైదరాబాద్Rs. 18.71 - 23.38 లక్షలు
చెన్నైRs. 16.49 - 20.39 లక్షలు
అహ్మదాబాద్Rs. 16.83 - 20.39 లక్షలు
లక్నోRs. 16.31 - 20.39 లక్షలు
జైపూర్Rs. 16.55 - 20.39 లక్షలు
పాట్నాRs. 16.31 - 20.39 లక్షలు
చండీఘర్Rs. 16.44 - 20.48 లక్షలు
మీ నగరం ఎంచుకోండి
space Image

ట్రెండింగ్ మహీంద్రా కార్లు

  • పాపులర్
  • రాబోయేవి

Popular ఎస్యూవి Cars

  • ట్రెండింగ్‌లో ఉంది
  • లేటెస్ట్
  • రాబోయేవి

పాపులర్ ఎలక్ట్రిక్ కార్లు

  • ట్రెండింగ్‌లో ఉంది
  • రాబోయేవి
వీక్షించండి ఏప్రిల్ offer
Did యు find this information helpful?
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience