• Mahindra Marazzo Front Left Side Image
 • Mahindra Marazzo
  + 57Images
 • Mahindra Marazzo
 • Mahindra Marazzo
  + 5Colours
 • Mahindra Marazzo

మహీంద్రా మారాజ్జో

కారును మార్చండి
162 సమీక్షలుఈ కారుకి రేటింగ్ ఇవ్వండి
Rs.10.18 - 14.59 లక్ష*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి ఏప్రిల్ ఆఫర్లు
Don't miss out on the festive offers this month

మహీంద్రా మారాజ్జో యొక్క కిలకమైన నిర్ధేశాలు

మైలేజ్ (వరకు)17.3 kmpl
ఇంజిన్ (వరకు)1497 cc
బిహెచ్పి121.0
ట్రాన్స్మిషన్మాన్యువల్
సీట్లు8
Boot Space190 Ltrs

మహీంద్రా మారాజ్జో ధర list (Variants)

ఎం21497 cc , మాన్యువల్, డీజిల్, 17.3 kmpl
Top Selling
Rs.10.18 లక్ష*
ఎం2 8సీటర్ 1497 cc , మాన్యువల్, డీజిల్, 17.3 kmplRs.10.18 లక్ష*
ఎం41497 cc , మాన్యువల్, డీజిల్, 17.3 kmplRs.11.38 లక్ష*
M4 8Str1497 cc , మాన్యువల్, డీజిల్, 17.3 kmplRs.11.46 లక్ష*
ఎం61497 cc , మాన్యువల్, డీజిల్, 17.3 kmplRs.12.93 లక్ష*
M6 8Str1497 cc , మాన్యువల్, డీజిల్, 17.3 kmplRs.13.01 లక్ష*
M8 8Str1497 cc , మాన్యువల్, డీజిల్, 17.3 kmplRs.14.51 లక్ష*
ఎం81497 cc , మాన్యువల్, డీజిల్, 17.3 kmplRs.14.59 లక్ష*
వేరియంట్లు అన్నింటిని చూపండి
Ask Question

Are you Confused?

Ask anything & get answer లో {0}

మారాజ్జో తాజా నవీకరణ

మారాజ్జో యొక్క టాప్ స్పెక్ ఎం8 వేరియంట్ ఇప్పుడు ఎనిమిది సీట్లతో అందుబాటులో ఉంది. మహీంద్రా మారాజ్జో తాజా గ్లోబల్ ఎంక్యాప్ క్రాష్ టెస్ట్లో 4-స్టార్ల భద్రతా రేటింగ్ను సాధించింది, ఇది మొట్టమొదటిగా రూపొందించిన భారత ఎంపివిగా నిలిచింది.

మహీంద్రా మారాజ్జో జనవరి 1, 2019 నుండి రూ.40,000 వరకు పెరిగింది. ఫలితంగా, కొత్త ఎంపివి ప్రారంభ ధర రూ.10.29 లక్షల రూపాయిలతో అందుబాటులో ఉంది. టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ 14.2 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరతో అందుబాటులో ఉంది. మారాజ్జో ఇప్పటివరకు 10,000 కన్నా ఎక్కువ బుకింగ్లను సంపాదించింది, అయితే మహీంద్రా ఇప్పుడు ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీని ఈ కారులో జత చేసింది. డ్యూయల్ కంపాటబిలిటీ, టాప్ స్పెక్ ఎం8 వేరియంట్ కు మాత్రమే పరిమితం. మరిన్ని వివరాలను ఇక్కడ పొందండి.

మహీంద్రా మారాజ్జో ధర, వేరియంట్లు: మహీంద్రా మారాజ్జో ధర రూ. 9.99 లక్షలు, నుండి రూ. 13.90 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. మహీంద్రా మారాజ్జో నాలుగు రకాల వేరియంట్ లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా, ఎం2 (దిగువ), ఎం4, ఎం6 మరియు ఎం8 (అగ్ర శ్రేణి వేరియంట్).

మహీంద్రా మారాజ్జో ఇంజిన్ మరియు మైలేజ్: మహీంద్రా మారాజ్జో ప్రస్తుతం డీజిల్ ఇంజిన్తో మాత్రమే అందుబాటులో ఉంది. కొత్త 1.5 లీటర్ కారు, 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ తో ప్రారంభమైంది, ఇది 123 పిఎస్ పవర్ ను అలాగే 300ఎనెం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. 2020 లో మారాజ్జో ను, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికతో మహీంద్రా పరిచయం చేయనుంది. అంతేకాక, పెట్రోల్ ఇంజిన్ ను కూడా అదే సమయంలో ప్రవేశపెట్టనుంది. మారాజ్జో 167 మీమీ (లాడెన్) గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంది మరియు 17.3 కిలోమీటర్ల మైలేజ్ ను ఏఆరేఐ- సర్టిఫికేట్ ప్రకారం మైలేజ్ ను అందిస్తుంది.

మహీంద్రా మారాజ్జో ఫీచర్లు: మహీంద్రా మారాజ్జో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బాగ్స్, ఎబిఎస్ తో ఈబిడి, కార్నరింగ్ లాంప్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్స్ వంటి ఫీచర్లు ప్రామాణికంగా అందించబడతాయి. అలాగే ఆటో మరియు ఆపిల్ కార్ప్లేలతో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా అందించబడింది. ఎంపివి రెండవ మరియు మూడవ వరుసలలో, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ లతో ఎల్ ఈ డి డే టైం రన్నింగ్ లైట్లు, 17- అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు లెధర్ అపోలిస్ట్రీ, రూఫ్ మౌంటెడ్ ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందించబడతాయి. డిసి డిజైన్ చే రూపొందించబడిన మారాజ్జో అంతర్గత అనుబంధ పరికరాల శ్రేణిని కూడా పొందింది.

మహింద్రా మారాజ్జో ప్రత్యర్ధులు: మహీంద్రా మారాజ్జో, టయోటా ఇన్నోవా క్రిస్టా, మారుతి సుజుకి ఎర్టిగా మరియు రాబోయే ఎంజి హెక్టర్ వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది.

మహీంద్రా మారాజ్జో సమీక్ష

Exterior

మారాజ్జో అనే పేరు షార్క్ చెప ఆధారంగా బాస్క్ పదం నుండి ఉద్భవించింది మరియు ఇది మారాజ్జో రూపకల్పన లెజండ్రీ చేప ఆధారంగ వచ్చింది. మహీంద్రా యొక్క రూపకల్పన విషయానికి వస్తే, ముందు భాగంలో ముందు గ్రిల్, ఫాగ్ లాంప్స్, యాంటినా మరియు వెనుక టెయిల్ లాంప్స్ వంటి ఫీచర్లు ముందు వెర్షన్ నుండి ప్రేరేపణను తీసుకుంది. ముందరి గ్రిల్ పై ఉన్న అడ్డుగా ఉండే స్లాట్లు మరియు స్మోక్డ్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ తో చక్కగా జత చేయబడి ఉంటాయి. గ్రిల్ మధ్య భాగంలో సంస్థ యొక్క లోగో అందంగా పొందుపరచబడి ఉంటుంది. ముందు విండ్షీల్డ్ ద్వారా రూఫ్ రైల్ లోకి సజావుగా జోడించబడి ఉంటుంది. ముందు బోనెట్ విషయానికి వస్తే, చాలా విస్త్రుతంగా అద్భుతంగా అమర్చబడి ఉంటుంది. సైడ్ విషయానికి వస్తే, స్పోర్టి లుక్ తో మంచి దూకుడు వైఖరి తో కనబడుతుంది. ఈ కారు యొక్క వీల్స్ కు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ సైడ్ ప్రొఫైల్ కు మరింత అద్భుతమైన లుక్ అందించబడుతుంది. మరోవైపు వెనుక భాగం విషయానికి వస్తే, షార్క్ తోక ఆకారంలో మరియు పరిమాణంలో ఉన్న పెద్ద క్రోం స్ట్రిప్ అందించబడుతుంది. ఇది వెనుక భాగాన్ని మరింత వైబవోపేతమైన లుక్ అందించబడుతుంది.

ఈ కారు యొక్క కొలతలు విషయానికి వస్తే, మారాజ్జో ఎక్టీరియర్స్ పరంగా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 4585 మిల్లీ మీటర్ల పొడవు, మరోవైపౌ ఇది రెనాల్ట్ లాడ్జీ, మారుతి ఎర్టిగా వంటి వాహనాల కంటే పొడవుగా ఉంటుంది. మరోవైపు, టయోటా ఇన్నోవా (ఇది 150 మిమీ కంటే పొడవుగా ఉంది) టాటా హెక్సా యొక్క పొడవు- 4788 మిల్లీ మీటర్లు.

Interior

మారాజ్జో యొక్క ఇంటీరియర్స్, ఇనాజ్ డిజైన్ స్టూడియో పినింఫరినా సహకారంతో రూపొందించబడింది. ఈ కారు యొక్క ఇంటీరియర్స్ అద్భుతంగా రూపొందించబడ్డాయి. దీని లోపలి భాగం అంతా మరింత సౌకర్యాన్ని చేకూర్చడానికి, సౌకర్యవంతమైన ఫీచర్లు సీటింగ్ సౌకర్యం వంటి అద్భుతమైన అంశాలు అందించబడ్డాయి. మూడు వరుసలలో అనేక అంశాలు అందించడమే కాకుండా సరైన రహదారి పరీక్షలను కూడా ఎదుర్కోగలిగింది. కెప్టెన్-సీట్ సామర్థ్యంతో కూడా నిండి ఉంది, ఇది చాలా నిజమని నిరూపించబడింది. సీట్లు మరింత సౌకర్యాన్ని అందించడానికి తక్కువ-తొడ మద్దతు కొంచెం లేనప్పటికీ, లుంబార్ మద్దతును కలిగి ఉంది. పొడవైన డ్రైవింగ్ సీటు కారణంగా డ్రైవర్కి మంచి రహదారి దృశ్యాన్ని ఇస్తుంది. డాష్బోర్డ్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రూపకల్పన కూడా ఆధునికంగా మరియు చాలా ఆకర్షణీయంగా ఉంది.

ముందు వరుసలో ఉండే సీట్ల వలే రెండవ వరుసలో సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి కానీ మొదటి వరుసలో తొడ మద్దతు, తక్కువగా ఉంటుంది. పూర్తిగా సర్ధుబాటు చేయగల రూఫ్ మౌంటెడ్ ఏసి వెంట్లు అందించబడ్డాయి మరియు మీరు కూడా పూర్తిగా వెంటింగ్ మూసివేయవచ్చు. క్యాబిన్ పూర్తిగా చల్లగా ఉంటే, లేదా సాధారణమైన డ్రైవ్లో, మనకు అవసరమైన మోడ్కు మార్చవచ్చు. దీని వలన క్యాబిన్ మొత్తం సమానంగా గాలి పంపిణీ చేయబడుతుంది, కాబట్టి మీరు బ్లోవర్ గురిపెట్టి ఉన్న అదనపు చల్లటి ప్రదేశాలతో బాధపడవలసిన అవస్రం లేదు. రెండవ సీట్ల తో ఒక ఫిర్యాదు ఉంది అది ఏమిటంటే, డోర్ మూసివేయడం మరియు డోర్ తెరవడం కొంచెం అసాధ్యంగా ఉంటుంది. డాష్బోర్డ్ మంచి రంగు ఎంపికలతో అందంగా అందించబడింది మరియు ఈ డాష్బోర్డ్ పై డ్రైవర్ కు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం, ఛార్జింగ్ కోసం రెండవ వరుసలో 2 యూఎస్బి పోర్ట్లు మరియు కేవలం ఒకటి ముందు వరుసలో అలాగే రెండవది 12వి సాకెట్ వంటి రెండు అందించబడ్డాయి. రెండవ వరుసలో కెప్టైన్ సీట్లు అందించబడ్డాయి. స్టీరింగ్ వీల్ నలుపు ఫినిషింగ్ తో అందంగా రూపొందించబడి ఉంటుంది. ఈ స్టీరింగ్ వీల్ మధ్య భాగంలో సంస్థ యొక్క లోగో అందంగా పొందుపరచబడి ఉంటుంది. అంతేకాకుండా డ్రైవర్ కు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం, స్టీరింగ్ వీల్ పై కాల్ నియంత్రణలు మరియు ఆడియో నియంత్రణలు వంటి అంశాలు అధనంగా అందించబడ్డాయి. రెండవ వరుసలో డోం లైట్ అందించబడింది.

 

మూడవ వరుస లో కూడా పెద్దలు సౌకర్యవంతంగా కూర్చునేందుకు సీట్లు మరింత సౌకర్యవంతంగా అందించబడ్డాయి. వెనుక వైపు కూడా ఏసి వెంట్లు అందించబడ్డాయి. ఇవి మరింత సౌకర్యార్ధం ఈ కారులో కారుతయారిదారుడు అందించాడు.

 

Performance

ఈ కారు, 1.5 లీటర్ ఇంజిన్ తో పూర్తి పరిమాణంతో లోడ్ చేయబడినప్పుడూ మొదటి డ్రైవ్ తర్వాత ప్రతి ఒక్కరికి పరిపూర్ణ ఎమ్యువిగా కనబడుతుంది. పట్టణంలో మరియు హైవే మీద ఏడుగురు ప్రయాణికులతో నిండినట్లు చెప్పడం చాలా ఆనందంగా ఉంది, ఈ కారు రహధారులలో కొన్ని సమస్యలను ఎదుర్కుంటుంది. మరోవైపు పట్టణంలో, ఇది పూర్తిగా లోడ్ అయినప్పుడు కూడా సులభంగా పూర్తిగా ఉంటుంది. ఈ కారు డీజిల్ ఇంజన్ తో మాత్రమే అందుభాటులో ఉంటుంది. ఈ ఇంజన్ యొక్క ఉత్పత్తుల విషయానికి వస్తే, 1497 సిసి ట్రాన్స్మిషన్ ను కలిగి ఉంది. ఈ ఇంజన్, గరిష్టంగా 3500 ఆర్పిఎం వద్ద 121 బిహెచ్ పి పవర్ ను అలాగే 1750-2500 ఆర్పిఎం వద్ద 300 ఎనెం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది, సాధారణ ట్రాఫిక్ తో అద్భుతమైన పనితిరును అందిస్తుంది. ఈ ఇంజన్, రహదారిపై మూడంకెల వేగం వద్ద సౌకర్యవంతమైన పనితీరును అందిస్తుంది. మీరు గేర్బాక్స్ పని ప్రారంభించాల్సిన అవసరం ఉన్న ఒకే చోట, 2 వ మరియు 3 వ గేర్లను ఉపయోగించి, ఒక ఘాట్ పైకి ఎక్కవలసిన అవసరం ఉంది. అదృష్టవశాత్తూ, ఆరు స్పీడ్ గేర్బాక్స్ ఆపరేషన్లో మృదువైనది మరియు వాలులను డ్రైవింగ్ చేయడం వలన ఇంజిన్ మంచి డ్రైవ్ ను అందిస్తుంది. ఈ కొత్త డి15 ఇంజిన్ శుద్ధి చేయబడిన ఇంజన్, ఇది పనిలో నిశ్శబ్దంగా ఉంటుంది, అయితే ఈ వాహనాన్ని రివర్స్ తిసుకుంటున్నప్పుడు శబ్ధం వినగలిగేలా ఉంటుంది. దాని శక్తి డెలివరీ అద్భుతంగా ఉంటుంది - టర్బో కిక్స్ లో టర్కీ కిక్స్ ఉన్నప్పుడు డ్రైవ్ లో కేవలం టచ్ యొక్క సరళమైన స్ప్రెడ్ వెళ్ళవలసి ఉంటుంది. మారాజ్జో త్వరణం విషయానికి వస్తే, గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 15 సెకన్ల సమయం పడుతుంది. కొత్త డి15 యొక్క చిన్న క్యూబిక్ సామర్ధ్యం యొక్క ప్రయోజనాలు సామర్థ్య విభాగంలో అందించబడతాయి. నగరంలో, మారాజ్జో ఏ ఆరేఐ ప్రకారం, అద్భుతమైన 14.86 కిలోమీటర్ల మైలేజ్ ను అలాగే రహదారిపై దాదాపు 17 కిలోమీటర్ల మైలేజ్ ను ఇచ్చే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

త్వరణం

0-100 కె ఎంపిహెచ్ - 15 సెకన్లు

క్వార్టర్ మైలు - 20.05 సెకన్లు / 116.30 కిలోమీటర్లు

బ్రేకింగ్

100-0 కిలోమీటర్లు - 43.81 మీ

80-0 కిలోమీటర్లు - 27.41 మీ

మైలేజ్

నగరం: 14.86 కిలోమీటర్లు

రహదారిపై : 16.96 కిలోమీటర్లు

Safety

మారాజ్జో కారు యొక్క అన్ని వేరియంట్లు, ద్వంద్వ ఎయిర్బ్యాగ్స్, ఎబిఎస్ తో ఈ బిడి, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్లు, ఇంపాక్ట్ మరియు స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ / అన్లాక్, డోర్ అజార్ హెచ్చరికలు మరియు 80 కె ఎంపిహెచ్ వేగంతో హెచ్చరికలు వంటి అంశాలు అందించబడ్డాయి. ఎం6 వేరియంట్ లో అందించిన ఫీచర్ల విషయానికి వస్తే, పార్కింగ్ సెన్సార్స్ అందుబాటులో ఉన్నాయి మరియు ఎం8 వేరియంట్ విషయానికి వస్తే, రెండు పార్కింగ్ సెన్సార్లు మరియు బెండింగ్ లైన్లతో కూడిన రివర్స్ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇతర ప్రత్యర్ధి వాహనాలతో పోల్చినప్పుడు ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో కూడా రెండు ఎయిర్బాగ్లు మాత్రమే అందించబడ్డాయి. ఇన్నోవా లో (7 ఎయిర్బాగ్స్) అలాగే హెక్సా (6 ఎయిర్బాగ్) లు అందించబడ్డాయి. ఈ కారు యొక్క వేర్వేరు వేరియంట్లు వివిధ ధర బ్రాకెట్లో లో ఉన్నప్పటికీ అగ్ర శ్రేణి వేరియంట్ అధిక ధరతో ఉంటుంది. ఈ కారు యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన ఎం8 వేరియంట్కు కొనుగోలుదారులు దూరంగా ఉంచవచ్చు.   

Variants

మహీంద్రా మారాజ్జో కారు, నాలుగు రకాల వేరియంట్లలో వినియోగదారులకు అందుభాటులో ఉంది, అవి వరుసగా ఎం2, ఎం4, ఎం6 మరియు ఎం8. వాటిలో ఎం2, ఎం4 మరియు ఎం6 ఏడు మరియు ఎనిమిది సీట్ల ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి, అయితే ఎం8 ఏడు సీట్ల ఆకృతీకరణలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మహీంద్రా మారాజ్జో యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

మహీంద్రా మారాజ్జో కొనుగోలు ముందు కథనాలను చదవాలి

మహీంద్రా మారాజ్జో వినియోగదారుని సమీక్షలు

4.7/5
ఆధారంగా162 వినియోగదారుని సమీక్షలు
Chance to win image iPhone 6s & image vouchers - T&C *

ధర & సమీక్ష

 • All (162)
 • Most helpful (10)
 • Verified (6)
 • Comfort (57)
 • Looks (42)
 • Engine (33)
 • More ...
 • for M8 8Str

  Amazing one

  An amazing car I ever got a nice pickup and very silent in the road but the mileage drops but it is worthy for the money.

  P
  Priyadarssini
  On: Apr 20, 2019 | 2 Views
 • for M8 8Str

  Marazzo like shark

  Awesome, powerful, stylish, powerful engine, sporty front, ground clearance good more spacious.

  N
  Nilkanth
  On: Apr 18, 2019 | 20 Views
 • for M8

  Amazing Car

  Amazing Car with the comfort and if we talk about the mileage it's just awesome. 7 inch Screen display is good and I wish that we get an apple update in the next update ...ఇంకా చదవండి

  S
  Sri Saran
  On: Apr 15, 2019 | 257 Views
 • A Very Nice Drive. A Must Buy

  Very nice, driving this car is comfortable with all new advanced features. The engine is noiseless. All the passengers seated behind also feel comfortable. AC is very goo...ఇంకా చదవండి

  H
  Hitendra Wankhede
  On: Apr 13, 2019 | 279 Views
 • Marrazo innova killer

  Marrazo is the clear winner in terms of styling looks easy to ride spacious enough to fit in 7 adults comfortably with fuel efficacy on road off road and with such pricin...ఇంకా చదవండి

  S
  Shashi
  On: Apr 13, 2019 | 73 Views
 • Excellent car, I love it.

  The seating area is awesome, having a lot of space in this car, my height is 6 feet that's why I can't adjust in any car easily but this car is really great for its space...ఇంకా చదవండి

  B
  Beat Boxer
  On: Apr 11, 2019 | 90 Views
 • Silent, Beautiful, Amazing Experience

  Awesome Experience: It sails on the Road. It's smooth and Silent. You can take it up to any speed and it won't make any noise. Grabs attention on the road of every other ...ఇంకా చదవండి

  G
  Gaurav Aroraverified Verified
  On: Apr 02, 2019 | 178 Views
 • for M4 8Str

  Good Car

  Good performance of Mahindra Marazzo, new car mileage of Marazzo is poor and the Marazzo's road performance is good, air conditions and cooling is superb and interior fea...ఇంకా చదవండి

  A
  AJEESH MV
  On: Apr 02, 2019 | 99 Views
 • మారాజ్జో సమీక్షలు అన్నింటిని చూపండి

మహీంద్రా మారాజ్జో మైలేజ్

The claimed ARAI mileage: Mahindra Marazzo Diesel is 17.3 kmpl.

ఇంధన రకంట్రాన్స్మిషన్ARAI మైలేజ్
డీజిల్మాన్యువల్17.3 kmpl

మహీంద్రా మారాజ్జో వీడియోలు

 • Mahindra Marazzo : Like never seen before 100% clickbait : PowerDrift
  7:59
  Mahindra Marazzo : Like never seen before 100% clickbait : PowerDrift
  Sep 26, 2018
 • Mahindra Marazzo vs Tata Hexa vs Toyota Innova Crysta vs Renault Lodgy: Comparison
  12:30
  Mahindra Marazzo vs Tata Hexa vs Toyota Innova Crysta vs Renault Lodgy: Comparison
  Sep 23, 2018
 • Mahindra Marazzo Quick Review: Pros, Cons and Should You Buy One?
  6:8
  Mahindra Marazzo Quick Review: Pros, Cons and Should You Buy One?
  Sep 05, 2018
 • Mahindra Marazzo Review | Can it better the Toyota Innova?
  14:7
  Mahindra Marazzo Review | Can it better the Toyota Innova?
  Sep 03, 2018
 • Mahindra Marazzo (U321) MPV | Launch Date, Price, Features and More! | #In2Mins
  1:56
  Mahindra Marazzo (U321) MPV | Launch Date, Price, Features and More! | #In2Mins
  Aug 01, 2018

మహీంద్రా మారాజ్జో రంగులు

 • Mariner Maroon
  Mariner Maroon
 • Shimmering Silver
  Shimmering సిల్వర్
 • Iceberg White
  మంచుకొండ తెలుపు
 • Aqua Marine
  Aqua Marine
 • Oceanic Black
  మహాసముద్ర బ్లాక్
 • Poseidon Purple
  Poseidon Purple

మహీంద్రా మారాజ్జో చిత్రాలు

 • Mahindra Marazzo Front Left Side Image
 • Mahindra Marazzo Side View (Left) Image
 • Mahindra Marazzo Grille Image
 • Mahindra Marazzo Headlight Image
 • Mahindra Marazzo Taillight Image
 • Mahindra Marazzo Side Mirror (Body) Image
 • Mahindra Marazzo Exhaust Pipe Image
 • Mahindra Marazzo Side View (Right) Image

మహీంద్రా మారాజ్జో రహదారి పరీక్ష

Have any question? Ask now!

Guaranteed response within 48 hours

QnA image

ఇటీవల మహీంద్రా మారాజ్జో గురించి వినియోగదారులు ప్రశ్నలను అడిగారు

 • image
  • Cardekho Experts
  • on 18 Apr 2019

  Mahindra Marazzo has a power Steering in it. The automatic variant is not coming before 2020. Read more :-https://bit.ly/2NPb1oT

  ఉపయోగం (0)
  • 1 Answer
 • Rakesh has asked a question about Marazzo
  Q.

  Q. Which car should i buy?

  image
  • Cardekho Experts
  • on 17 Apr 2019

  There are ample of options available like i.e. Honda Brio, Hyundai Grand i10, Hyundai Elite i20, Premier Rio, Tata Tiago, Maruti Ignis, Maruti Wagon R etc.You can explore more options by clicking on the given link: https://bit.ly/2rymef0You can apply filters to refine your search and can shortlist some options from the lot. Do let us know the hand-picked options so that we can help you to choose one.Choosing one may depend on several factors like brand preference, performance and specific feature requirement, seating capacity etc. Please drop down your requirements so that we can assist you further.

  ఉపయోగం (0)
  • 1 Answer
 • Randhir has asked a question about Marazzo
  Q.

  Q. Which is best MPV in 7-9 lakhs but in petrol only.

  image
  • Cardekho Experts
  • on 6 Apr 2019

  According to your requirements, there is only one vehicle is available that is Maruti Ertiga. Read more. Maruti Ertiga overview:- https://bit.ly/28KysJH

  ఉపయోగం (0)
  • 1 Answer
ప్రశ్నలు అన్నింటిని చూపండి

Write your Comment పైన మహీంద్రా మారాజ్జో

51 comments
1
M
Muhammad Furqan Saifi
Apr 15, 2019 3:47:58 PM

NYC car

  సమాధానం
  Write a Reply
  1
  K
  Kareena Kumari
  Apr 1, 2019 12:00:25 PM

  Google pay customer care helpline number ...7070084343..9576313963..Google pay customer care helpline number ..7070084343...9576313963..Google pay customer care helpline number ...7070084343..95763139

   సమాధానం
   Write a Reply
   1
   K
   Kareena Kumari
   Apr 1, 2019 12:00:15 PM

   Google pay customer care helpline number ...7070084343..9576313963..Google pay customer care helpline number ..7070084343...9576313963..Google pay customer care helpline number ...7070084343..95763139

   సమాధానం
   Write a Reply
   2
   R
   Rahul Kumar
   Apr 18, 2019 5:32:55 PM

   Good luck with the new year to you too

    సమాధానం
    Write a Reply

    మహీంద్రా మారాజ్జో భారతదేశం లో ధర

    సిటీఆన్-రోడ్ ధర
    ముంబైRs. 12.03 - 17.07 లక్ష
    బెంగుళూర్Rs. 12.75 - 18.23 లక్ష
    చెన్నైRs. 12.18 - 17.38 లక్ష
    హైదరాబాద్Rs. 12.16 - 17.34 లక్ష
    పూనేRs. 12.08 - 17.41 లక్ష
    కోలకతాRs. 11.19 - 15.94 లక్ష
    కొచ్చిRs. 11.26 - 16.83 లక్ష
    మీ నగరం ఎంచుకోండి

    ట్రెండింగ్ మహీంద్రా కార్లు

    • ప్రాచుర్యం పొందిన
    • రాబోయే
    ×
    మీ నగరం ఏది?