ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
రహస్యంగా చిక్కిన ఫోటోలలో భారీ డిజైన్ మార్పులతో కనిపించిన ఫేస్ లిఫ్టెడ్ టాటా నెక్సాన్
ప్రస్తుత కార్ల ట్రెండ్‌ను అనుసరిస్తూ నవీకరించబడిన ఈ SUV కూడా కనెక్టెడ్ టెయిల్ లైట్లతో వస్తుంది.
ఈ మార్చిలో రెనాల్ట్ కార్ల కొనుగోలుపై రూ.62,000 వరకు ఆదా చేయండి.
ఈ నెలలో కూడా, రెనాల్ట్ కార్ల MY22, MY23 యూనిట్లపై ప్రయోజనాలు వర్తిస్తాయి
వాటర్ؚఫాల్ క్రింద స్కార్పియో N వైరల్ వీడియోకు తమ సొంత వైరల్ వీడియోతో స్పందించిన మహీంద్రా
అసలైన వీడియోలో కనిపించినట్లుగా, ఈ SUVలో నీటి లీకేజ్ సమస్య ఉండదని తెలియచేయడానిక ి ఈ కారు తయారీదారు అదే సంఘటనను తిరిగి చిత్రీకరించారు
ఈ మార్చిలో హోండా కార్లపై రూ.27,000 వరకు ప్రయోజనాలను పొందండి
గతంలో ఉచిత యాక్సెసరీలను అనేక హోండా కార్లపై అందించారు, కానీ ఈ నెలలో కేవలం ఒక మోడల్‌పై మాత్రమే అందిస్తున్నారు
సర్వీస్ కాస్ట్ పరంగా హోండా సిటీ హైబ్రిడ్ తన పెట్రోల్ వెర్షన్ؚతో ఎలా పోటీ పడుతుంది
10,000 కిమీల తర్వాత హోండా సిటి అన్నీ వేరియెంట్లకు సాధారణ నిర్వహణ అవసరం ఉంటుంది.
ఆస్ట్రేలియాలో 3-డోర్ల జిమ్నీ కొత్త హెరిటేజ్ ఎడిషన్ؚను పరిచయం చేసిన సుజుకి
ఈ లిమిటెడ్ ఎడిషన్ SUV, రెడ్ మడ్ ఫ్లాప్ؚలు మరియు ప్రత్యేక మెటల్ స్టిక్కర్లؚతో సహా ప్రామాణిక జిమ్నీతో పోలిస్తే లుక్ పరంగా కొన్ని తేడాలను పొందుతుంది
ఏప్రిల్ؚలోగా నాలుగవ జనరేషన్ సిటీకి వీడ్కోలు పలుకనున్న హోండా
ఈ పాత కాంపాక్ట్ సెడాన్ ప్రస్తుతం SV మరియు V వేరియెంట్ؚలలో అందిస్తున్నారు. కొత్త సిటీతో ఈ రెండు వేరియెంట్ؚలు మరింత చవకైన ఎంపికలుగా అందుబాటులోకి రానున్నాయి
జపాన్ؚలో, భారీగా కప్పినట్లుగా కనిపించిన మహీంద్రా స్కార్పియో N
మహీంద్రా సప్ లయర్ؚల కోసం జరిపిన కాంపొనెంట్ టెస్టింగ్ؚలో భాగంగా ఈ SUV అక్కడ కనిపించిందని విశ్వసిస్తున్నాము.
మహీంద్రా థార్ యొక్క ఈ వేరియెంట్ ను పొందాలంటే సంవత్సరం వరకు వేచి ఉండాల్సిందే
ఒకటి మినహాయించి, థార్ అన్నీ వేరియెంట్ల వెయిటింగ్ పీరియడ్ సుమారుగా ఒక నెల మాత్రమే.
కొత్త-జనరేషన్ వెర్నా డిజైన్ మరియు కొలతలను వెల్లడించిన హ్యుందాయ్
నిలిపివేస్తున్న మోడల్‌తో పోలిస్తే కొత్త వెర్నా పొడవుగా, వెడల్పుగానే కాకుండా పొడవై న వీల్ؚబేస్ కూడా కలిగి ఉంది
ఎయిర్ EVని, కామెట్ EV పేరుతో భారతదేశ మార్కెట్లో ప్రవేశపెడుతున్నట్లు దృవీకరించిన MG
కొత్త కామెట్ ‘స్మార్ట్’ EVని రెండు-డోర్ల అల్ట్రా-కాంపాక్ట్‌గా అంది స్తున్నారు, ఇందులో అవసరమైన అన్నీ ఫీచర్లు ఉంటాయని అంచనా
కొత్త హైబ్రిడ్ వేరియెంట్ రాకతో పెరిగిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర
పరిచయ ధరలకు ముగింపు పలుకుతు, ఈ MPV ధరలు గణనీయంగా రూ 75,000 వరకు పెరిగాయి
నాన్-హైబ్రిడ్ వేరియంట్లలో కూడా కొ ద్దిపాటి నవీకరణలను, ADASను పొందనున్న హోండా సిటీ
ఈ రెండు వాహనాలు స్టాండర్డ్ సిటీ, సిటి హైబ్రిడ్ؚ వరుసగా కొత్త ఎంట్రీ లెవెల్ వేరియంట్ؚ – SV మరియు Vలలో రానున్నాయి.
సిట్రోయెన్ eC3 Vs పోటీదారులు: ధర చర్చ
మూడు EVలలో, eC3 29.2kWh అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ సామర్థ్యంతో, 320కిమీ వరకు మైలేజ్‌ను అందించగలదు
2023 హ్యుందాయ్ వెర్నా కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు
కొత్త జనరేషన్ వెర్నా మార్చి 21, 2023 తేదీన అధికారికంగా విడుదల అవ్వనుంది: బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి
తాజా కార్లు
- టయోటా కామ్రీRs.48 లక్షలు*
- హోండా ఆమేజ్Rs.8 - 10.90 లక్షలు*
- స్కోడా kylaqRs.7.89 - 14.40 లక్షలు*