• English
    • Login / Register

    ఈ మార్చిలో రెనాల్ట్ కార్‌ల కొనుగోలుపై రూ.62,000 వరకు ఆదా చేయండి.

    రెనాల్ట్ కైగర్ 2021-2023 కోసం shreyash ద్వారా మార్చి 09, 2023 12:43 pm ప్రచురించబడింది

    • 52 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ఈ నెలలో కూడా, రెనాల్ట్ కార్‌ల MY22, MY23 యూనిట్‌లపై ప్రయోజనాలు వర్తిస్తాయి.

    Kwid, Kiger and Triber

    • రెనాల్ట్ కైగర్, ట్రైబర్ؚల కొనుగోలుపై రూ.62,000 వరకు గరిష్ట తగ్గింపు అందిస్తున్నారు. 

    • ఎంపిక చేసిన కైగర్ వేరియెంట్ؚలపై పొడిగించిన వారెంటీ ప్యాకేజ్ؚను అందిస్తున్నారు. 

    • రెనాల్ట్ ఎంట్రీ-లెవెల్ హ్యాచ్ؚబ్యాక్, క్విడ్ కొనుగోలుపై కస్టమర్‌లు రూ.57,000 వరకు ఆదా చేయవచ్చు. 

    • MY22 యూనిట్‌ల అన్నీ మోడల్‌లపై అత్యధిక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. 

    • అన్నీ డిస్కౌంట్ؚలు మార్చి 31, 2023 వరకు చెల్లుబాటు అవుతాయి. 

    రెనాల్ట్, మార్చి నెలలో అందించే ఆఫర్‌లను ప్రకటించింది, ఇవి దాని అన్నీ వాహనాలకు వర్తిస్తాయి. ఈ కారు తయారీదారు MY2022 ఇంవెంటరీ భారాన్ని తగ్గించుకుంటున్నట్లు కనిపిస్తోంది, వీటి కొనుగోలుపై అధికంగా ఆదా చేయవచ్చు. 2023లో తయారైన మోడల్‌ల అదనపు వర్గీకరణ కూడా ఉంది- BS6 ఫేజ్ II అప్ؚడేట్ؚకు ముందు తరువాత. 

    పరిత్యాగ ప్రకటన: 2022 (MY22)లో తయారైన వాహనాల రీసేల్ విలువ, 2023లో (MY23) తయారైన వాహనాల కంటే తక్కువగా ఉంటుంది. 

    మోడల్-వారీ ఆఫర్ వివరాలను క్రింద చూద్దాం

    క్విడ్

    Renault Kwid

    ఆఫర్‌లు

    మొత్తం

    BS6 ఫేజ్ I MY22

    BS6 ఫేజ్ II MY23

    క్యాష్ డిస్కౌంట్ 

    రూ. 25,000 వరకు

    రూ. 5,000 వరకు

    ఎక్స్ؚఛేంజ్ బోనస్

    రూ. 20,000 వరకు

    రూ. 20,000 వరకు 

    కార్పొరేట్ డిస్కౌంట్ 

    రూ. 12,000 వరకు

    రూ. 12,000 వరకు

    మొత్తం ప్రయోజనాలు

    రూ. 57,000 వరకు

    రూ. 37,000 వరకు

    • క్విడ్ BS6 ఫేజ్ 1 MY22 యూనిట్‌ల AMT వేరియెంట్ؚలపై రూ.25,000 వరకు క్యాష్ డిస్కౌంట్ؚతో పాటు, అధిక ప్రయోజనాలను అందిస్తున్నారు.

    • MY22 యూనిట్‌ల మాన్యువల్ వేరియెంట్ؚలపై క్యాష్ బెనిఫిట్ రూ.20,000కి తగ్గుతాయి, ఇతర ప్రయోజనాలలో ఎటువంటి మార్పులు లేవు. 

    • ఎంట్రీ లెవెల్ హ్యాచ్ؚబ్యాక్ MY23 యూనిట్‌లు రూ.5,000కు తగ్గించిన క్యాష్ డిస్కౌంట్ؚలను పొందుతాయి. అయితే, ఎంట్రీ-లెవెల్ RXE వేరియెంట్‌పై, పైన పేర్కొన్న ఆఫర్ؚలు వర్తించవు. 

    • క్విడ్ ధర రూ.4.70 లక్షల నుండి రూ.6.33 లక్షల వరకు ఉంటుంది. 

    ఇది కూడా చూడండి: రాబోయే నిస్సాన్ MPV రెనాల్ట్ ట్రైబర్ؚలా కనిపించనుంది

    ట్రైబర్

    Renault Triber

    ఆఫర్‌లు

    మొత్తం

    BS6 ఫేజ్ I MY22

    BS6 ఫేజ్ I MY23

    BS6 ఫేజ్ II MY23

    క్యాష్ డిస్కౌంట్ 

    రూ. 25,000 వరకు

    రూ. 15,000 వరకు

    రూ. 10,000 వరకు

    ఎక్స్ؚఛేంజ్ బోనస్

    రూ. 25,000 వరకు

    రూ. 25,000 వరకు

    రూ. 25,000 వరకు

    కార్పొరేట్ డిస్కౌంట్

    రూ. 12,000 వరకు 

    రూ. 12,000 వరకు

    రూ. 12,000 వరకు

    మొత్తం ప్రయోజనాలు

    రూ. 62,000 వరకు 

    రూ. 52,000 వరకు

    రూ. 47,000 వరకు

    • ట్రైబర్ MY22 యూనిట్ లు రూ.25,000 అధిక క్యాష్ డిస్కౌంట్ؚతో వస్తాయి. BS6 ఫేజ్ I MY23 యూనిట్‌లు రూ.15,000 డిస్కౌంట్ؚ పొందుతాయి, BS6 ఫేజ్ II MY23 మోడల్‌ల ధర రూ.10,000 తగ్గుతుంది. 

    • వీటన్నిటిలో, RXE వేరియెంట్ؚకు ఎటువంటి ఆఫర్‌లు వర్తించవు. 

    • రెనాల్ట్ ట్రైబర్ మూడు విభాగాలలో ఇతర ప్రయోజనాలలో ఎటువంటి మార్పు లేదు. 

    ఇవి కూడా చదవండి: రూ.10 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఈ 10 కార్‌లు ESCని ప్రామాణికంగా పొందనున్నాయి 

    కైగర్

    Renault Kiger

    ఆఫర్‌లు

    మొత్తం

    BS6 ఫేజ్ I (MY22 మరియు MY23)

    BS6 ఫేజ్ II MY23

    క్యాష్ డిస్కౌంట్

    రూ. 25,000 వరకు

    రూ. 10,000 వరకు

    ఎక్స్ؚచేంజ్ బోనస్ 

    రూ. 25,000 వరకు

    రూ. 20,000 వరకు

    కార్పొరేట్ డిస్కౌంట్

    రూ. 12,000 వరకు

    రూ. 12,000 వరకు

    మొత్తం ప్రయోజనాలు

    రూ. 62,000 వరకు

    రూ. 42,000 వరకు

    • BS6 ఫేజ్ 1 మోడల్‌ల కోసం, MY22 మరియు MY23 యూనిట్‌ల ప్రయోజనాలలో ఎటువంటి మార్పులు లేవు, అయితే ఈ మోడల్‌ల మాన్యువల్ మరియు టర్బో వేరియెంట్‌లపై రూ.15,000 వరకు తగ్గుతుంది. 

    • BS6 ఫేజ్ IIకు అనుగుణమైన MY23 మోడల్‌లలో కొన్ని వేరియెంట్‌లపై ఈ కారు తయారీదారు నాలుగు సంవత్సరాల వరకు పొడిగించిన వారెంటీని అందిస్తున్నారు, తద్వారా రూ.12,000 విలువైన అదనపు ఆదాను రెనాల్ట్ అందిస్తుంది. 

    • కైగర్ వాహనంలో కూడా, RXE వేరియెంట్‌పై ఎటువంటి ఆఫర్‌లు అందించడం లేదు.

    • కైగర్ ధర రూ. 6.50 లక్షల నుండి 11.23 లక్షల వరకు ఉంటుంది. 

    గమనిక

    • రెనాల్ట్ అన్నీ కార్‌లపై రూ.5,000 రూరల్ ఆఫర్ؚను కూడా అందిస్తోంది. 

    • ఎంపిక చేసిన నగరాలలో స్క్రాపేజ్ ప్రోగ్రాం క్రింద స్క్రాపేజ్ ప్రయోజనంగా అన్నీ కార్‌లపై రూ. 10,000 తగ్గింపు కూడా అందించబడుతుంది. 

    • పైన పేర్కొన్న ఆఫర్‌లు రాష్ట్రం, నగరాన్ని బట్టి మారతాయి, కాబట్టి మరిన్ని వివరాల కోసం మీకు దగ్గరలోని రెనాల్ట్ డీలర్ؚషిప్ؚను సంప్రదించండి. 

    • అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు. 

    ఇక్కడ మరింత చదవండి: రెనాల్ట్ కైగర్ AMT 

    was this article helpful ?

    Write your Comment on Renault కైగర్ 2021-2023

    explore similar కార్లు

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience