• English
  • Login / Register

ఈ మార్చిలో హోండా కార్‌లపై రూ.27,000 వరకు ప్రయోజనాలను పొందండి

honda city కోసం shreyash ద్వారా మార్చి 09, 2023 12:32 pm ప్రచురించబడింది

  • 37 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

గతంలో ఉచిత యాక్సెసరీలను అనేక హోండా కార్‌లపై అందించారు, కానీ ఈ నెలలో కేవలం ఒక మోడల్‌పై మాత్రమే అందిస్తున్నారు.

Honda cars

  • నవీకరించబడిన సిటీ రూ.17,000 వరకు తగ్గింపుతో వస్తుంది. 

  • హోండా సబ్‌కాంపాక్ట్ సెడాన్ అమేజ్ؚను రూ.27,000 కంటే ఎక్కువ తగ్గింపుతో అందిస్తున్నారు. 

  • క్యాష్ డిస్కౌంట్ లేదా ఉచిత యాక్సెసరీల ఎంపిక కేవలం అమేజ్‌పై మాత్రమే ఉంది. 

  • హోండా WR-Vపై రూ.17,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నారు.

  • వినియోగదారులు, జాజ్‌పై రూ.15,000 వరకు తగ్గింపును పొందవచ్చు. 

  • ఆఫర్‌లు అన్నీ మార్చి 31, 2023 వరకు చెల్లుబాటు అవుతాయి.

మార్చి 2023 కోసం హోండా తన లైన్అప్ؚలోని (నాలుగవ-జనరేషన్ సిటీ మినహాయించి) అన్నీ వాహనాలపై డిస్కౌంట్ؚలను అందిస్తోంది. ప్రస్తుతానికి అమేజ్ؚను ఎక్కువ ప్రయోజనాలతో, జాజ్ؚను అతి తక్కువ ప్రయోజనాలతో అందిస్తోంది.

మోడల్-వారీ ఆఫర్‌లను చూద్దాం:

ఐదవ-జనరేషన్ సిటీ

2023 Honda City rear

ఆఫర్‌లు

మొత్తం 

లాయల్టీ బోనస్ 

రూ. 5,000 వరకు

హోండా కార్ ఎక్స్ؚఛేంజ్ డిస్కౌంట్ 

రూ. 7,000 వరకు

కార్పొరేట్ డిస్కౌంట్ 

రూ. 5,000 వరకు 

మొత్తం ప్రయోజనాలు

రూ. 17,000 వరకు

  • ఎంచుకునే వేరియెంట్ؚను బట్టి సేవింగ్స్ భిన్నంగా ఉండవచ్చు.

  • కాంపాక్ట్ సెడాన్ హైబ్రిడ్ మోడల్‌పై ఎటువంటి ప్రయోజనాలు అందించడం లేదు.

  • నవీకరించబడిన హోండా సిటీ ధర రూ.11.49 లక్షల నుండి రూ.15.97 లక్షల వరకు ఉంటుంది. 

ఇది కూడా చూడండి: హోండా సిటీ కొత్త ఎంట్రీ-లెవెల్ SV వేరియెంట్ؚతో మీరు ఇవి పొందుతారు

అమేజ్

Honda Amaze

ఆఫర్‌లు

మొత్తం 

క్యాష్ డిస్కౌంట్ 

రూ. 5,000 వరకు

ఉచిత యాక్సెసరీలు (ఐచ్ఛికం)  

రూ. 6,198 వరకు 

ఎక్స్ؚఛేంజ్ బోనస్

రూ. 10,000 వరకు 

లాయల్టీ బోనస్ 

రూ. 5,000 వరకు 

కార్పొరేట్ డిస్కౌంట్ 

రూ. 6,000 వరకు 

మొత్తం ప్రయోజనాలు

రూ. 27,198 వరకు

  • పైన పేర్కొన్న ఆఫర్‌లు సబ్‌కాంపాక్ట్ సెడాన్ యొక్క MY22, MY23 రెండు యూనిట్‌లపై వర్తిస్తాయి. 

  • అమేజ్ؚను, క్యాష్ డిస్కౌంట్‌కు బదులుగా ఉచిత యాక్సెసరీలతో కూడా పొందవచ్చు. 

  • హోండా దీని ధరను రూ.6.89 లక్షలు నుండి రూ.9.48 లక్షల మధ్య నిర్ణయించింది. 

పరిత్యాగ ప్రకటన: 2022లో తయారైన వాహన రీసేల్ విలువ, 2023లో తయారైన వాహన రీసేల్ విలువ కంటే తక్కువగా ఉంటుంది. 

ఇది కూడా చదవండి: ఏప్రిల్ నాటికి నాలుగవ-జనరేషన్ సిటీకి వీడ్కోలు పలకనున్న హోండా 

WR-V 

Honda WR-V

ఆఫర్‌లు

మొత్తం

లాయల్టీ బోనస్ 

రూ. 5,000 వరకు

హోండా కార్ ఎక్స్ؚఛేంజ్ బోనస్ 

రూ. 7,000 వరకు 

కార్పొరేట్ బోనస్ 

రూ. 5,000 వరకు 

మొత్తం ప్రయోజనాలు 

రూ. 17,000 వరకు

  • క్యాష్ డిస్కౌంట్ లేదా ఉచిత యాక్సెసరీల ఎంపిక WR-Vపై లేదు.

  • ప్రయోజనాలు WR-V యొక్క SV మరియు VX వేరియెంట్‌లు రెండిటిపై వర్తిస్తాయి. 

  • దీని ధర రూ.9.11 లక్షల నుండి రూ.12.31 లక్షల వరకు ఉంటుంది. 

జాజ్

Honda Jazz

ఆఫర్‌లు

మొత్తం

లాయల్టీ బోనస్ 

రూ. 5,000 వరకు

హోండా కార్ ఎక్స్ؚఛేంజ్ బోనస్

రూ. 7,000 వరకు

కార్పొరేట్ డిస్కౌంట్ 

రూ. 3,000 వరకు

మొత్తం ప్రయోజనాలు 

రూ. 15,000 వరకు

  • జాజ్, కాష్ డిస్కౌంట్ లేదా ఉచిత యాక్సెసరీల ఎంపికను పొందలేదు. 

  • దీని ధర రూ.8.01 లక్షల నుండి రూ.10.32 లక్షల వరకు ఉంటుంది. 

గమనికలు

  • పైన పేర్కొన్న ఆఫర్‌లు రాష్ట్రం మరియు నగరంపై ఆధారపడి మారవచ్చు, మరిన్ని వివరాల కోసం దయచేసి మీ దగ్గరలోని హోండా డీలర్ؚషిప్ؚను సంప్రదించండి. 

  • అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. 

ఇక్కడ మరింత చదవండి: హోండా సిటీ ఆన్ؚరోడ్ ధర

was this article helpful ?

Write your Comment on Honda సిటీ

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience