ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
రేంజ్ రోవర్ ఇవోక్ ఫేస్లిఫ్ట్ యొక్క బుకింగ్స్ మొదలు అయ్యాయి
రేంజ్ రోవర్ ఇవోక్ ఫేస్లిఫ్ట్ ఇప్పుడు బు కింగ్స్ కి అందుబాటులో ఉంది. ఇది వచ్చే నెల పండుగ కాలంలో విడుదల కానుంది. ఫేస్లిఫ్ట్ వెర్షన్ ఈ ఏడాది మొదట్లో లోపలా మరియూ బయట చిన్నపాటి మార్పులతో విడుదల అయ్యింది.
మారుతి వారు కొత్త వీడియోలో బలెనో వివరాలు తెలిపారు!
హ్యుండై ఎలీట్ ఐ20 ని క్రిందికి నెట్టేందుకుమారుతీ వారు బలేనో ని తీసుకు వచ్చారు. ఈ మారుతిసుజూకీ బలెనో వచ్చే సోమవారం విడుదల కానుంది. ఈ బలెనో కేవలం ప్రీమియం నెక్సా డీలర్షిప్ లలో లభ్యం అవుతుంది. ఈ ఏడాది చ
షెవ్రొలే ట్రెయిల్బ్లేజర్ రేపు విడుదల : మీరు తెలుసుకోవలసినవి అన్నీ
షెవ్రొలే వారు ట్రెయిల ్బ్లేజర్ ని భారతదేశం లో విడుదల చేయనున్నారు. ఈ ప్రీమియం ఎస్యూవీ రేపు విడుదల కానుంది మరియూ క్యాప్టివా తరువాత జీఎం వారి రెండవ కారు. ఇది సీబీయూ ఉత్పత్తి మరియూ భారతదేశానికి దిగుమతి చ
ఆడీ ఎస్5 స్పోర్ట్ బ్యాక్ ని రూ. 62.95 లక్షల ధరకు విడుదల చేశారు
వారి జర్మన్ పోటీదారుల ద్వారా విడుదలల పర్వం కొనసాగుతుండటంతో ఆడీ వారు కూడా ఆడీ ఎస్5 స్పోర్ట్ బ్యాక్ సెడాన్ ని రూ. 62.95 లక్షల (ఎక్స్-షోరూం) ధరకు విడుదల చేశారు. ఇది భారతీయ మార్కెట్ లో సీబీయూ రూట్ గుండా ప
మ్యాగ్నెటీ మరెల్లీ వారు మన ేసార్ లో ఏఎంటీ ఉత్పత్తికై కొత్త సదుపాయం తెరిచారు!
జైపూర్: ఫియట్ వారి తయారీ వ్యవస్థ అయిన మ్యాగ్నెటీ మరెల్లీ యొక్క కొత్త సదుపాయం తెరిచారు. ఇందులో ఆటోమేటెడ్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ లు తయారు చేస్తారు. ఈ ఫియట్ వారు మరియూ మ్యాగ్నెటీ మరెల్లీ పవర
అబార్త్ పుంటో ఈవో Vsపోటీగా నిలుస్తున్నహ్యాచ్బ్యాక్ లతో పోలిక
హ్యాచ్బ్యాక్ లేదా తక్కువ బడ్జెట్ గల కార్లు అంతకు ముందు చాలా సార్లు వచ్చాయి. కానీ తక్కువ మంది ప్రజలు వాటిని ధైర్యంగా సొంతం చేసుకోగలిగారు. దానికి కారణం ఎక్కువ ప్రారంభ ధర మరియు తక్కువ ఇంధన సామర్ధ్యం. అవి
మారుతి సుజుకీ సియాజ్ కి 'ఆరెస్ ట్రీట్మెంట్' అందింది
పండుగ కాలం దగ్గర పడుతుండటంతో మారుతీ సుజుకీ ఇండియా వారు సియాజ్ ఆరెస్ అనే ఒక కొత్త వేరియంట్ ని విడుదల చేశారు. ఈ సెడాన్ కి తాజాగా మైల్ద్ హైబ్రీడ్ సిస్టం ని అమర్చి సియాజ్ ఎస్హెచ్వీఎస్ పేరిట పునరుద్దరించ
ఫియట్ అబార్త్ పుంటో : లక్షణాలు మరియూ ఫోటోల గ్యాలరీ
ఈ దేశం లో ఇప్పటి వరకు 150bhp శక్తికి దగ్గరగా ఉన్న కారు ఇంత తక్కువ ధర కి విడుదల అవడం జరగలేదు. చరిత్ర రాయబడింది! అబార్త్ కాంపిటియోజోన్ లా కాకుండా ఈ అబార్త్ పుంటో భారతదేశంలోనే నిర్మించబడింది. క్రింద అధిక