• English
  • Login / Register

ఆడీ ఎస్5 స్పోర్ట్ బ్యాక్ ని రూ. 62.95 లక్షల ధరకు విడుదల చేశారు

ఆడి ఎస్5 కోసం saad ద్వారా అక్టోబర్ 20, 2015 02:55 pm ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

వారి జర్మన్ పోటీదారుల ద్వారా విడుదలల పర్వం కొనసాగుతుండటంతో ఆడీ వారు కూడా ఆడీ ఎస్5 స్పోర్ట్ బ్యాక్ సెడాన్ ని రూ. 62.95 లక్షల (ఎక్స్-షోరూం) ధరకు విడుదల చేశారు. ఇది భారతీయ మార్కెట్ లో సీబీయూ రూట్ గుండా ప్రవేశించనుంది.  

ఈ వాహనం లో 3.0-లీతర్ V6 TFSI సూపర్ చార్జడ్ క్వాట్రో ఇంజిను అమర్చబడి ఉండి ఇది 333HP శక్తి తో పాటుగా 7-స్పీడ్ ఎస్ ట్రానిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంది. ఇది 0-100KMph కేవలం 5.1 సెకనుల్లో చేరుకుని గరిష్ట వేగం 250Kmph గా నమోదు చేస్తుంది. ఈ కారు 100 కిలోమీటర్లను 8.1 ఇంధన సామర్ధ్యం తో నడవగలదు. ఈ సామర్ధ్యాన్ని ఆటో స్టార్ట్/స్టాప్ ఇంజిను పనితనంతో మరింత మెరుగు అవుతుంది.

ఈ కొత్త కారు కి ఆడీ డ్రైవ్ సెలెక్ట్ కలదు. ఇది ఇంజిను మ్యానేజ్‌మెంట్, ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్ మరియూ ఆటోమాటిక్ ఎయిర్ కండిషనింగ్ లను మ్యానేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఏడాది ఆడీ వారు ఆరె6 అవాంటే మరియూ ఆరెస్7 కార్లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా," ఈ కారు మెరుగైన సామర్ధ్యాన్ని ఇంధన సామర్ధ్యం తగ్గకుండా అందిస్తుంది. మేము మొట్టమొదటి కాంపాక్ట్ లగ్జరీ ఓపెన్ టాప్ కన్వర్టబుల్ అయిన ఆడీ ఏ3 క్యాబ్రియోలే ని, భారతదేశం మొదటి లేజర్ హై బీం లైటింగ్ కలిగిన కారు-ఆడీ ఆర్8 ఎల్ఎంఎక్స్, మొదటి స్పోర్ట్స్ కారు తో అవాంతే బాడి అయిన ఆడీ ఆరెస్6 అవాంతే మరియూ ఇప్పుడు ఆడీ ఎస్5 స్పఒర్ట్ బ్యాక్, ఈ విభాగంలో ఇదే మొదటది అయిన ఈ కారు మా పోర్ట్ఫోలియో ని మెరుగు పరుస్తుంది," అని ఆడీ ఇండియా కి అధినేత అయిన మిస్టర్. జో కింగ్ గారు అన్నారు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Audi ఎస్5

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience