• English
    • Login / Register

    ఫియట్ అబార్త్ పుంటో : లక్షణాలు మరియూ ఫోటోల గ్యాలరీ

    ఫియట్ పుంటో అబార్ట్ కోసం raunak ద్వారా అక్టోబర్ 20, 2015 10:18 am సవరించబడింది

    • 24 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్:

    ఫియట్ వారి అబార్త్ సబ్-10 లక్షల కార్ల పైఅది కూడా ప్రత్యేకించి హ్యాచ్ బ్యాక్ లపై 145bhp శక్తి గల కారుని రూ. 9.95 లక్షల ధరకి విడుదల చేసి పిడి వేసింది!

    ఈ దేశం లో ఇప్పటి వరకు 150bhp శక్తికి దగ్గరగా ఉన్న కారు ఇంత తక్కువ ధర కి విడుదల అవడం జరగలేదు. చరిత్ర రాయబడింది! అబార్త్ కాంపిటియోజోన్ లా కాకుండా ఈ అబార్త్ పుంటో భారతదేశంలోనే నిర్మించబడింది. క్రింద అధికారిక ఫోటో గ్యాలరీతో పాటు ఈ కారులో ఎటువంటి మార్పులు చేకూరాయో వివరాలు అందించబడ్డాయి.

    సాంకేతికతలు

    • 1368 cc/ 1.4-లీటర్  T-జెట్  టర్బో చార్జడ్ పెట్రోల్
    • 145 bhp @ 5500 ఆర్పీఎం
    • 212 bhp @ 2000-4000 ఆర్పీఎం
    • 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్
    • 0-100 Kmpl - 8.8 సెకనుల్లో

    బ్రేకింగ్ మరియూ టైర్లు

    • అన్ని నాలుగు టైర్లకి ఏబీఎస్ మరియూ ఈబీడీ
    • 195/55 ఆర్ 16 అంగుళాల అల్లోయ్స్

    మైలేజీ

    • 16.3 ఏఆర్ఐఏ సర్టిఫైడ్

    రూపంలో మార్పులు - ఇది కేవలం హ్యాచ్ బ్యాక్ లా పనిచేయడమే కాదు, అలాగే కనపడుతుంది కూడా!

    • అబార్త్ యొక్క ప్రతి ప్రతి అంగుళం లో సామర్ధ్యం కనపడుతుంది మరియూ మునుపటి పుంటో ఈవో కి భిన్నంగా ఉంటుంది.
    • అబార్త్ పుంటో కేవలం రెండు రంగుల ఎంపికలతో ఎరుపు హైలైట్స్ హుడ్ ఇంకా టాప్ పై అబార్త్ యొక్క స్కార్పియన్ లోగో లు ఇంకా పక్కలపై డీకాల్స్ తో లభ్యం అవుతుంది.
    • అబార్త్ స్కార్పియన్ డిజైన్ గల 16 అంగుళాల అల్లోయ్ వీల్స్ కలిగి ఉంది
    • బాహ్య అద్దాలు మరియూ ఫాగ్ ల్యాంప్స్ చుట్టూతా (ముందు/వెనుకా) హైలైట్ చేయబడ్డాయి
    • ఒక స్పాయిలర్ కూడా ఉంది

    క్యాబిన్లోని మార్పులు చేర్పులు

    • అబార్త్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ తో పసుపు మరియూ ఎరుపు వెనుక వెలుగు ఉంటుంది
    • కొత్త స్పోర్టియర్ అప్‌హోల్‌స్ట్రీ తో విభిన్న పసుపు మరియూ ఎరుపు కుట్టు
    • స్టీరింగ్ వీల్ కి మరియూ గేర్ షిఫ్ట్ నాబ్ కి లెదర్ తో పాటుగా విభిన్న కుట్టు
    • ఫియట్ యొక్క బ్లూ ఎండ్ మీ సిస్టము కి ఇప్పుడు బ్లూటూత్ ఆడియో స్ట్రీమింగ్ అబార్త్ పుంటో లో ఉంది  
    • ఒక కొత్త ఎలక్ట్రానిక్ బూట్ విడుదల ఎంపిక ఉంది
    • ఇవి కాకుండా వీటిలో డ్యువల్ స్టేజ్ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ప్యాసెంజర్ ఎయిర్ బ్యాగ్ డీ-ఆక్టివేషన్, ఫాలో-మీ హోం హెడ్‌ల్యాంప్స్, రేర్ ఏసీ వెంట్లు తో ఫ్లోర్ లెవల్ ఎయిర్ సర్క్యులేషన్, ఆంబియంట్ లైటింగ్ వగైరాలు.
    was this article helpful ?

    Write your Comment on Fiat పుంటో అబార్ట్

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience