ఫియట్ అబార్త్ పుంటో ఈవో మరియూ అవ్వెంచురా లు రెండు రూ. 9.95 లక్షల ధరకు విడుదల అయ్యాయి
అక్టోబర్ 19, 2015 01:38 pm konark ద్వారా సవరించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
డిల్లీ:
ఫియట్ ఇండియా వారు అబార్త్ పుంటో ఈవో హ్యాచ్ బ్యాక్ ని ఇంకా అవ్వెంచురా పవరడ్ బై అబార్త్ క్రాస్-ఓవర్ ని ఈరోజు విడుదల చేశారు. ఈ 'స్కార్పియన్ స్టంగ్' హ్యాచ్ బ్యాక్ కి 1.4-లీటర్ టర్బో చార్జడ్ టీ-జెట్ పెట్రోల్ యూనిట్ ఉండి ఇది 145bhp శక్తి విడుదల చేస్తుంది. అవ్వెంచుర ఇదే ఇంజిను కలిగి 140bhp శక్తిని విడుదల చేస్తుంది. 595 కాంపిటియోజోన్ లా కాకుండా, రెండిటికీ కి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ జత చేయబడి ఇది 100 మార్క్ ని కేవలం 8.8 సెకనుల్లో (పుంటో) ఇంకా 9.9 సెకనుల్లో (అవ్వెంచురా) లో చేరుకుంటుంది.
బాహ్య రూపం పరంగా, ఆరెంజ్ డీకాల్స్ ఉండి, 16-అంగుళాల వీల్స్ ఉండి, ప్రత్యేక పెయింట్ మరియూ హుడ్ ఇంకా బూట్ పై స్కార్పియన్ లోగో లు ఉంటాయి. అవ్వెంచురా కి సున్నితమైన మార్పులను అద్దారు. అవి, "పవరడ్ బై అబార్త్" వంటి లోగో లను కలిగి ఉంటుంది.
లోపల ఆల్-బ్లాక్ స్కీం మరియూ సీటు ఫ్యాబ్రిక్ పసుపు లో ఉండి ఎరుపు లైనింగ్ ని అచ్చం అబార్త్ లోగో లాగా పొందింది. అన్ని కార్లకి డిస్క్ బ్రేకులు అమర్చారు మరియూ గ్రౌండ్ క్లియరెన్స్ 20 తగ్గింది. ఏబీఎస్ ఇంకా ఈబీడీ అన్నిటికీ ప్రమాణికంగా అందిస్తున్నారు. అబార్త్ పుంటో మరియూ అవ్వెంచురా లు లీటరుకి 16.8 మరియూ 17.1 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. పోటీ గురించి మాట్లాడుతూ వోక్స్వాగెన్ పోలో జీటీ టీఎసై మరియూ తాజాగా విడుదల అయిన ఫోర్డ్ ఫీగో లు పోటీగా నిలుస్తారు.