• English
  • Login / Register

మారుతి సుజుకీ సియాజ్ కి 'ఆరెస్ ట్రీట్‌మెంట్' అందింది

మారుతి సియాజ్ కోసం konark ద్వారా అక్టోబర్ 20, 2015 09:56 am ప్రచురించబడింది

  • 16 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

పండుగ కాలం దగ్గర పడుతుండటంతో మారుతీ సుజుకీ ఇండియా వారు సియాజ్ ఆరెస్ అనే ఒక కొత్త వేరియంట్ ని విడుదల చేశారు. ఈ సెడాన్ కి తాజాగా మైల్ద్ హైబ్రీడ్ సిస్టం ని అమర్చి సియాజ్ ఎస్‌హెచ్‌వీఎస్ పేరిట పునరుద్దరించారు. ఈ ఆరెస్ ట్రిం జెడ్ఎక్సై+ మరియూ జెడ్‌డీఐ+ ఎస్‌హెచ్‌వీఎస్ వేరియంట్స్ లపై ఆధారితమై ఉండి రూ. 9,20,000 మరియూ రూ. 10,28,000 (ఎక్స్-షోరూం) లక్షల ధరకి అందుబాటులో ఉంటుంది.

ఆల్-బ్లాక్ అంతర్ఘత స్కీం తో గ్రే క్రోము పూత ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ పై ఉండి స్పోర్టీగా ఉంటుంది. స్పాయిల్ర్ కి క్రింది స్పాయిలర్, సైడ్ క్రింది స్పాయిలర్, ట్రంక్ మూత స్పాయిలర్ మరియూ వెనుక క్రింది స్పాయిలర్ లు కలిగి ఉండి మామూలు సియాజ్ సెడాన్ కి భిన్నంగా ఉంటుంది.

మారుతి సుజుకీ కి మార్కెటింగ్ & సేల్స్ విభాగానికి ఎగ్జెక్యూటివ్ డైరెక్టర్ అయిన ఆరెస్ కల్సి గారు," సియాజ్ ద్వారా మేము మిడ్-సైజ్ ప్రీమియం సెడాన్ విభాగంలో నిలదొక్కుకున్నాము. స్మార్ట్ హైబ్రీడ్ డీజిల్ మరియూ డ్యువల్ ఎయిర్ బ్యాగ్స్ ఇంకా ఏబీఎస్ వంటి రక్షణ లక్షణాలను కలిగి సియాజ్ కి మరింత ప్రతిష్ట చేకూరింది. సియాజ్ ప్రేమికులకి ఇంకా ఏదైనా కావాలి అనిపిస్తే వారిని సియాజ్ ఆరెస్ ఆకర్షిస్తుంది," అని అన్నారు.

ఈ సియాజ్ దాదాపు 56,000 యూనిట్ల అమ్మకాలను అక్టోబర్ 2014 లో విడుదల అయినప్పటి నుండి నమోదు చేసింది. ఉన్నత శ్రేణి లోని అన్ని లక్షణాలను పొంది ఉంటుంది. ఈ సియాజ్ ప్రత్యేకంగా లీటర్ కి 28.9 కిలోమీటర్ల మైలేజీ కలిగి ఉంది.

was this article helpful ?

Write your Comment on Maruti సియాజ్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience