ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
సరికొత్త హ్యుందాయ్ వెర్నా వేరియెంట్-వారీ ఫీచర్లు
సరికొత్త వెర్నా నాలుగు వేరియెంట్ؚలలో, అదే సంఖ్యలో పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది
కొత్త హ్యుందాయ్ వెర్నాలో ఉండే ఈ 5 ఫీచర్లు కేవలం టర్బో వేరియెంట్లకు మాత్రమే ప్రత్యేకం
శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ؚలు మాత్రమే కాకుండా, టర్బో వేరియెంట్ؚలు భిన్నమైన క్యాబిన్ థీమ్ మరియు మరిన్ని ఫీచర్లను కూడా పొందాయి
9 వేర్వేరు రంగులలో అందుబాటులో ఉన్న 2023 హ్యుందాయ్ వెర్నా
ఏడు మోనోటోన్ మరియు రెండు డ్యూయల్-టోన్ రంగు ఎంపికలతో అందించబడుతుంది
కొత్త హ్యుందాయ్ వెర్నా ఎలక్ట్రిఫికేషన్ పొందని అత్యంత ఇంధన-సామర్ధ్యాన్ని కలిగిన సెడానా?
ఈ విభాగంలో డీజిల్ వెర్షన్ వాహనాలును ఇకపై అందించరు, ఖరీదైన హోండా హైబ్రిడ్ సెడాన్ దాని ధరకు తగినట్లుగా ఉంటుంది
2023 హ్యుందాయ్ వెర్నా Vs పోటీదారులు: ధర చర్చ
ఇతర వాహన ధరలతో పోలిస్తే వెర్నా ప్రాధమికంగా పోటీలో నిలుస్తుంది కానీ ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚలు అత్యధిక ఎంట్రీ ధరను కలిగి ఉన్నాయి
టయోటా హైరైడర్ Vs స్కోడా కుషాక్ Vs హ్యుందాయ్ క్రెటా Vs మారుతి గ్రాండ్ విటారా Vs వోక్స్వ్యాగన్ టైగూన్: స్పేస్ మరియు ఆచరణాత్మక పోలిక
మీ కుటుంబానికి సరైన SUVని ఎంచుకోవడం అంత కష్టమైన పని ఏమి కాదు. మీర ు ఏది, ఎందుకు ఎంచుకోవాలో ఇక్కడ తెలియచేయబడింది
తమ అరెనా మోడల్‌ల కొత్త బ్లాక్ ఎడ ిషన్లను పరిచయం చేసిన మారుతి
ఆల్టో 800 మరియు ఈకోలను మినహాయించి, మిగిలిన అరెనా కార్ల ధరలో ఎటువంటి మార్పు లేకుండా బ్లాక్ ఎడిషన్‌లో అందిస్తున్నారు
రూ.10.90 లక్షలతో ప్రారంభించబడిన 2023 హ్యుందాయ్ వెర్నా; దాని ప్రత్యర్థులతో పోలిస్తే రూ. 40,000కు పైగా తగ్గిన ధర
సరికొత్త డిజైన్, భారీ కొలతలు, ఉత్తేజకరమైన ఇంజన్లు మరియు మరిన్ని ఫీచర్లను పొందండి!
రూ.9.14 లక్షల ధరతో విడుదలైన మారుతి బ్రెజ్జా CNG
ఈ సబ్ؚకాంపాక్ట్ SUVలోని ప్రత ్యామ్నాయ ఇంధన ఎంపిక 25.51 km/kg మైలేజ్‌ను అందిస్తుంది
మార్చ్ 2023లో ఎంట్రీ-లెవెల్ హ్యాచ్ؚబ్యాక్ؚ విభాగంలో అతి తక్కువ వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉన్న రెనాల్ట్ క్విడ్
ఈ మోడల్‌ల సగటు వెయిటింగ్ సమయం అనేక SUVల వెయిటింగ్ సమయం కంటే తక్కువ
విడుదలకు ముందే డీలర్ؚషిప్ؚ వద్ద చేరుకున్న మారుతి జీమ్నీ
ఈ లైఫ్ؚస్టైల్ SUV 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 4-వీల్-డ్ రైవ్ సిస్టమ్ؚను ప్రామాణికంగా పొందుతుంది.
అతి త్వరలో విడుదల కానున్న మారుతి ఫ్రాంక్స్
ఈ క్రాస్ؚఓవర్ ధరలను ఏప్రిల్ؚలో ప్రకటించనున్న కారు తయారీదారుడు.
30 భద్రతా ఫీచర్లను ప్రామాణికంగా, అదనంగా ADASను పొందనున్న కొత్త హ్యుందాయ్ వెర్నా
దీని ప్రామాణిక భద్రతా స్యూట్ؚలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఆటో హెడ్‌ల్యాంప్ؚలు, ప్రయాణికు లు అందరికీ మూడు పాయింట్ సీట్ బెల్ట్ؚలు ఉంటాయి
మహీంద్రా XUV400 Vs టాటా నెక్సాన్ EV మాక్స్ – వీటిలో ఏది అత్యంత వాస్తవిక మైలేజ్‌ను అందిస్తుంది?
ఈ ర ెండు వాహనాలు సారూప్య ధరలను కలిగి, సుమారు 450 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించగల ప్రత్యక్ష పోటీదారులు
సెల్టోస్ & సోనెట్ؚలలో డీజిల్-IMT పవర్ؚట్రెయిన్ؚను పరిచయం చేసిన కియా
తాజా ఉద్గార మరియు ఇంధన-అనుకూల నిబంధనల కోసం ఇంజన్లను నవీకరించడంతో ఈ రెండు SUVల ధర 2023 సంవత్సరంలో పెరగనుంది.
తాజా కార్లు
- టయోటా కామ్రీRs.48 లక్షలు*
- హోండా ఆమేజ్Rs.8 - 10.90 లక్షలు*
- స్కోడా kylaqRs.7.89 - 14.40 లక్షలు*
- టాటా నెక్సన్Rs.8 - 15.80 లక్షలు*
- బిఎండబ్ల్యూ ఎం2Rs.99.90 లక్షలు*
తాజా కార్లు
- హ్యుందాయ్ క్రెటాRs.11 - 20.30 లక్షలు*
- టయోటా ఫార్చ్యూనర్Rs.33.43 - 51.44 లక్షలు*
- మారుతి డిజైర్Rs.6.79 - 10.14 లక్షలు*
- మహీంద్రా స్కార్పియో ఎన్Rs.13.85 - 24.54 లక్షలు*
- మారుతి స్విఫ్ట్Rs.6.49 - 9.59 లక్షలు*