• English
    • Login / Register

    2023 హ్యుందాయ్ వెర్నా Vs పోటీదారులు: ధర చర్చ

    హ్యుందాయ్ వెర్నా కోసం rohit ద్వారా మార్చి 23, 2023 04:38 pm ప్రచురించబడింది

    • 29 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ఇతర వాహన ధరలతో పోలిస్తే వెర్నా ప్రాధమికంగా పోటీలో నిలుస్తుంది కానీ ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚలు అత్యధిక ఎంట్రీ ధరను కలిగి ఉన్నాయి

    2023 Hyundai Verna vs rivals: price comparison

    హ్యుందాయ్ వెర్నా ఆరవ-జనరేషన్ మోడల్ విక్రయాలు రూ.10.90 లక్షల ధరతో (పాన్-ఇండియా ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర) ప్రారంభమయ్యాయి. ఈ ధర హ్యుందాయ్ నవీకరించబడిన డిజైన్ మరియు కొత్త ఫీచర్‌లపై ఆధారపడి ఉంది. ఇది కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికతో వస్తుంది.

    ఇటీవల మార్కెట్‌లో సెడాన్ؚలు సరికొత్త మోడల్‌లతో విడుదల అవుతున్నాయి, ఈ పోటీలో నిలవడానికి హ్యుందాయ్ తన వెర్నాను నవీకరించింది. ఇది ఇటీవల నవీకరించబడిన హోండా సిటీ, వోక్స్వాగన్ విర్టస్, స్కోడా స్లావియా మరియు మారుతి సియాజ్ؚలతో పోటీ పడుతుంది. ఈ సెడాన్ؚల ధరల పోలికను క్రింద చూద్దాం.  

    పెట్రోల్-మాన్యువల్

    హ్యుందాయ్ వెర్నా

    హోండా సిటీ

    వోక్స్వాగన్ విర్టస్

    స్కోడా స్లావియా

    మారుతి సియాజ్

    -

    -

    -

    -

    జెటా  MT – రూ.10.19 లక్షలు

    1.5 EX MT – రూ.10.90 లక్షలు

    -

    -

    -

    ఆల్ఫా MT – రూ.10.99 లక్షలు 

    -

    SV MT – రూ. 11.49 లక్షలు

    కంఫర్ట్ లైన్ MT – రూ. 11.32 లక్షలు

    యాక్టివ్ MT – రూ.11.29 లక్షలు 

    -

    1.5 S MT – రూ.  11.96 లక్షలు

    V MT – రూ. 12.37 లక్షలు 

    -

    -

    -

    1.5 SX MT – రూ.  12.99 లక్షలు 

    VX MT – రూ.  13.49 లక్షలు

    Highline MT – రూ. 13.18 లక్షలు

    యాంబిషన్ MT – రూ.  12.99 లక్షలు

    -

    -

    -

    -

    స్టైల్ NSR MT – రూ. 14.20 లక్షలు

    -

    1.5 SX (O) MT – రూ. 14.66 లక్షలు

    ZX MT – రూ. 14.72 లక్షలు

    టాప్ؚలైన్ MT – రూ.14.70 లక్షలు

    స్టైల్ MT – రూ. 14.70 లక్షలు

    -

    1.5 టర్బో SX MT – రూ. 14.84 లక్షలు

    -

    -

    -

    -

    1.5 టర్బో SX (O) MT – రూ. 15.99 లక్షలు

    -

    -

    -

    -

    -

    -

    -

    స్టైల్ 1.5 MT – రూ 17 లక్షలు

    -

    2023 Honda City

    • కొత్త వెర్నా బేస్ వేరియెంట్ ధర సిటీ, విర్టస్ మరియు స్లావియాల ఎంట్రీ వేరియెంట్‌ల కంటే రూ. 60,000 తక్కువగా ఉంది.

    • మారుతి సియాజ్ అత్యంత చవకైన సెడాన్‌గా కొనసాగుతోంది, దీని టాప్ వేరియెంట్ ధర మాత్రమే వెర్నా EX ధరకు దగ్గరగా ఉంది, అయినా ఇతర సెడాన్ؚల కంటే తక్కువగా ఉంది. 

    • వెర్నా అగ్ర శ్రేణి SX MT వేరియెంట్ ధరను స్లావియా యాంబిషన్ MTతో సమానంగా ఉంది. 

    • వెర్నా, సిటీలు రెండూ వాహనాలు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను కలిగి ఉంటాయి. హ్యుందాయ్ؚలో టర్బో చార్జెడ్ 1.5-లీటర్ పెట్రోల్ కూడా ఉంటుంది, హోండాలో ఈ ఎంపిక లేదు.

    Volkswagen Virtus

    • విర్టస్ మరియు స్లావియాలు కేవలం టర్బో-పెట్రోల్ ఇంజన్‌లతో మాత్రమే అందిస్తున్నారు: 1-లీటర్ యూనిట్ మరియు 1.5-లీటర్ యూనిట్.

    • ఈ విభాగంలో ఇప్పుడు కొత్త వెర్నా అత్యంత శక్తివంతమైన మరియు అధిక టార్క్‌ను అందించే సెడాన్‌గా నిలుస్తుంది, దీని టర్బో యూనిట్ 160PS మరియు 253Nm పవర్ మరియు టార్క్‌ను అందిస్తుంది, 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DCTతో జత చేయబడింది. పాత వెర్నా నుండి 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ؚను (115PS/144Nm) కూడా పొందింది, ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVTతో జత చేయబడింది. 

    • ఈ పరిచయ ధరలలో, పనితీరు-ఆధారిత వేరియెంట్‌లలో వెర్నా ఇప్పుడు అత్యంత చవకైనది, దీని ధర మిగిలిన వాటితో పోలిస్తే కనీసం రూ.2 లక్షలు తక్కువగా ఉంది. మాన్యువల్ ట్రాన్స్ మిషన్‌తో అత్యంత శక్తివంతమైన టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను అందించే ఒకే ఒక సెడాన్ స్కోడా స్లావియా, దీని ధర మెరుగైన ఫీచర్‌లు కలిగిన వెర్నా టర్బో SX(O) కంటే సుమారు లక్ష రూపాయిలు ఎక్కువ.

    • వోక్స్వాగన్-స్కోడా మోడల్‌లు యాక్టివ్ సిలిండర్ డియాక్టివేషన్ సాంకేతికతతో అందిస్తున్నారు, తక్కువ ఒత్తిడి ఉన్న పరిస్థితులలో రెండు సిలిండర్‌లను ఆపడం ద్వారా ఇది ఇంధన సామర్ధ్యాన్ని పెంచుతుంది.

    ఇది కూడా చదవండి: రెండు వారాల దేశ వ్యాప్త ప్రి-సమ్మర్ క్యాంప్ؚను ప్రకటించిన హ్యుందాయ్ ఇండియా 

    పెట్రోల్-ఆటోమ్యాటిక్

    హ్యుందాయ్ వెర్నా 

    హోండా సిటీ

    వోక్స్ؚవ్యాగన్ విర్టస్

    స్కోడా స్లావియా

    మారుతి సియాజ్

    -

    -

    -

    -

    ఆల్ఫా AT – రూ.  12.19 లక్షలు

    -

    V AT – రూ. 13.62 లక్షలు

    -

    -

    -

    1.5 SX CVT – రూ. 14.24 లక్షలు

    VX AT – రూ. 14.74 లక్షలు

    హైలైన్ AT – రూ.  14.48 లక్షలు

    యాంబిషన్ AT – రూ. 14.29 లక్షలు

    -

    1.5 టర్బో SX DCT – రూ. 16.08 లక్షలు

    ZX AT – రూ. 15.97 లక్షలు

    టాప్ؚలైన్ AT – రూ. 16 లక్షలు

    స్టైల్ AT – రూ. 15.90 లక్షలు

    -

    1.5 SX (O) CVT – రూ. 16.20 లక్షలు

    -

    -

    -

    -

    1.5 టర్బో SX (O) DCT – రూ. 17.38 లక్షలు =

    -

    -

    -

    -

    -

    V హైబ్రిడ్ – రూ.  18.89 లక్షలు

    GT ప్లస్ DCT – రూ.  18.42 లక్షలు

    స్టైల్ 1.5 AT – రూ. 18.40 లక్షలు

    -

    -

    ZX హైబ్రిడ్ – రూ. 20.39 లక్షలు

    -

    -

    -

    Maruti Ciaz

    • దీని మాన్యువల్ వేరియెంట్ؚల విధంగానే, సియాజ్ ఆటోమ్యాటిక్ గేర్‌బాక్స్‌తో (ఇది ఫోర్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ అయినప్పటికీ) అత్యంత కాంపాక్ట్ సెడాన్‌గా కొనసాగుతోంది, దీని ప్రారంభ ధర రూ.11 లక్షల కంటే కొంత ఎక్కువగా ఉంది. దీని టాప్-స్పెక్ పెట్రోల్-ఆటో ధర ప్రత్యర్ధుల అత్యంత చవకైన ఎంట్రీ-స్థాయి పెట్రోల్-ఆటో ఎంపికలతో పోలిస్తే సుమారుగా రూ. 1.4 లక్షలు తక్కువగా ఉంది.

    • హ్యుందాయ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚను కేవలం వెర్నా యొక్క అగ్ర శ్రేణి SX మరియు SX(O) వేరియెంట్‌లతో మాత్రమే అందిస్తోంది. ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚలలో, రూ.14.24 లక్షల ప్రారంభ ధరతో కొత్త వెర్నా అత్యధిక ఎంట్రీ-స్థాయి ధరను కలిగి ఉంది.

    • హ్యుందాయ్ మరియు హోండా తమ న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్ ఇంజన్‌లతో CVT ఎంపికను కూడా అందిస్తున్నాయి. విర్టస్, స్లావియా మరియు సియాజ్ మాత్రమే టార్క్ కన్వర్టర్ ఆటోమ్యాటిక్ గేర్‌బాక్స్ؚను పొందిన మోడల్‌లు.

    Skoda Slavia

    • హ్యుందాయ్ మరియు స్కోడా-VW కూడా వాటి పెద్ద టర్బో యూనిట్‌లను 7-స్పీడ్ DCTతో అందిస్తున్నాయి.

    • పెట్రోల్-DCT రూపంలో, ఎక్కువ శక్తివంతమైన మరియు అనేక ఫీచర్ లను కలిగి ఉన్న వెర్నా, స్పోర్టీగా ఉండే విర్టస్ మరియు స్లావియాల కంటే లక్ష రూపాయిల తక్కువ ధరకు వస్తుంది. 

    • ఇక్కడ ఉన్న కారు తయారీదారులలో, కేవలం హోండా మాత్రమే బలమైన-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ؚను తన సెడాన్ؚతో అందిస్తుంది, ARAI-దృవీకరించిన 27.13kmpl మైలేజీను అందిస్తుంది. అయితే, పూర్తి అంశాలతో కూడిన వెర్నా పెట్రోల్-ఆటోమ్యాటిక్ కంటే సుమారు రూ.1.5 లక్షలు ఎక్కువ ధరకు అందించబడుతుంది.

    • కొత్త వెర్నాతో పాటు ADASను కలిగి ఉన్న మరొక మోడల్ కేవలం సిటీ మాత్రమే.

    అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు

    ఇక్కడ మరింత చదవండి: హ్యుందాయ్ వెర్నా ఆన్ؚరోడ్ ధర

    was this article helpful ?

    Write your Comment on Hyundai వెర్నా

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience