• English
  • Login / Register

కొత్త హ్యుందాయ్ వెర్నా ఎలక్ట్రిఫికేషన్ పొందని అత్యంత ఇంధన-సామర్ధ్యాన్ని కలిగిన సెడానా?

హ్యుందాయ్ వెర్నా కోసం tarun ద్వారా మార్చి 23, 2023 05:04 pm ప్రచురించబడింది

  • 40 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ విభాగంలో డీజిల్ వెర్షన్ వాహనాలును ఇకపై అందించరు, ఖరీదైన హోండా హైబ్రిడ్ సెడాన్ దాని ధరకు తగినట్లుగా ఉంటుంది.

Hyundai Verna vs Honda City, Skoda Slavia and Volkswagen Virtus

హ్యుందాయ్ సరికొత్త వెర్నాను భారీ కొలతలతో, ఖరీదైన ప్యాకీజీగా, మరింత సమర్ధమైన ఇంజన్‌లతో  పరిచయం చేసింది. హోండా సిటీ, స్కోడా స్లావియా మరియు వోక్స్వాగన్ విర్టస్ వంటి వాటితో పోటీ పడటానికి దీన్ని పునర్నిరించారు. దీని కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్ ఈ విభాగంలో దీన్ని అత్యంత శక్తివంతమైన సెడాన్ؚగా చేస్తుంది, దీని విభాగంలో అత్యంత ఇంధన సామర్ధ్యం కలిగిన వాటిలో ఇది ఒకటి.

ఇది కూడా చదవండి: రూ. 10.90 లక్షలకు విడుదలైన హ్యుందాయ్  వెర్నా 2023; తన ప్రత్యర్ధులతో పోలిస్తే దీని ధర రూ. 40,000 పైగా తక్కువ

మైలేజీ తనిఖీ 

మోడల్ 

వెర్నా 

సిటీ

స్లావియా 

విర్టస్

ఇంజన్

1.5-లీటర్ N.A 

1.5-లీటర్ టర్బో-పెట్రోల్ 

1.5-లీటర్ NA

1.5-లీటర్ బలమైన హైబ్రిడ్ 

1-లీటర్ టర్బో –పెట్రోల్ 

1.5-లీటర్ టర్బో-పెట్రోల్ 

1-లీటర్ టర్బో-పెట్రోల్ 

1.5-లీటర్ టర్బో-పెట్రోల్

పవర్/టార్క్

115PS/144Nm

160PS/253Nm

121PS/145Nm

126PS / Up to 253Nm

115PS / 175Nm

150PS/ 250Nm

115PS / 175Nm

150PS/ 250Nm

ట్రాన్స్ؚమిషన్ 

6-MT / CVT

6-MT / 7-DCT

6-MT / CVT

e-CVT

6-MT / 6-AT

6-MT / 7-DCT

6-MT / 6-AT

7-DCT

క్లెయిమ్ చేసిన FE

18.6 kmpl / 19.6 kmpl

20 kmpl / 20.6 kmpl

17.8 kmpl / 18.4 kmpl

27.13 kmpl

19.47 kmpl / 18.07 kmpl

18.72 kmpl / 18.41 kmpl

19.4 kmpl / 18.12 kmpl

18.67 kmpl

ముఖ్యమైన అంశాలు:

  • వెర్నా టర్బో వేరియెంట్‌లు దాని నేచురల్లీ అస్పిరేటెడ్ వేరియెంట్ؚలతో పోలిస్తే అధిక ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. 27 kmplను క్లెయిమ్ చేసే సిటీ హైబ్రిడ్ؚను మినహాయిస్తే, మాన్యువల్ మరియు డ్యూయల్ క్లచ్ ఆటోమ్యాటిక్ ఎంపికలలో ఇతర సెడాన్ؚలు అన్నిటి కంటే ఇవి మరింత పొదుపైనవి. 

2023 Hyundai Verna

  • అన్నిటి కంటే తక్కువ సామర్ధ్యం కలిగినది సిటీ మాన్యువల్, ఇది 18kmpl మైలేజ్‌ను అందిస్తుంది. 1-లీటర్ టర్బో-పెట్రోల్ؚను కలిగిన స్లావియా తక్కువ సామర్ధ్యం కలిగిన ఆటోమ్యాటిక్ ఎంపికగా నిలుస్తుంది. 

Honda City

  • స్లావియా మరియు విర్టస్ మాత్రమే తమ తోటి ఆటోమేటిక్ వాహనాల కంటే అధిక ఇంధన సామర్ధ్యాన్ని కలిగిన పెట్రోల్-మాన్యువల్ పవర్‌ట్రెయిన్ؚలను అందిస్తున్నాయి.

Volkswagen Virtus

  • సరసమైన ధరలో అత్యంత ఆకర్షణీయమైన పనితీరును వెర్నా అందిస్తుందని ఇది సూచిస్తుంది.

ఇది కూడా చదవండి: 2023 హ్యుందాయ్ వెర్నా Vs ప్రత్యర్ధులు: ధర చర్చ

ధర తనిఖీ 

మోడల్ 

కొత్త వెర్నా

సిటీ

సిటీ హైబ్రిడ్ 

స్లావియా 

విర్టస్

ధర పరిధి (ఎక్స్-షోరూమ్)

రూ. 10.90 లక్షల నుండి రూ. 17.38 లక్షలు

రూ. 11.49 లక్షల నుండి రూ. 16.03 లక్షలు 

రూ.  18.90 లక్షల నుండి రూ. 20.45 లక్షలు 

రూ. 11.29 లక్షల నుండి రూ. 18.40 లక్షలు 

రూ. 11.32 లక్షల నుండి రూ. 18.42 లక్షలు 

వెర్నా పరిచయ ధరలు రూ. 10.90 లక్షల నుండి రూ. 17.38 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి, ఈ ధర ఇక్కడ ఉన్న సెడాన్ؚలలో దీన్ని అత్యంత చవకైనదిగా నిలుపుతుంది.

ఇక్కడ మరింత చదవండి: వెర్నా ఆన్ؚరోడ్ ధర

was this article helpful ?

Write your Comment on Hyundai వెర్నా

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience