ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
MG కామెట్ EV ఇంటీరియర్ పూర్తి వీక్షణ మీ కోసం
ప్రత్యేకంగా నగర అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసిన ఈ చిన్న రెండు-డోర్ల EV విలక్షణమైన స్టైలింగ్ మరియు ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది
సరికొత్త ముందు భాగాలను వెల్లడిస్తూ, మళ్ళీ టెస్టింగ్ؚ చేస్తుండగా కనిపించిన నవీకరించబడిన టాటా సఫారీ
రహస్యంగా తీసిన చిత్రాల లో, హ్యారియర్ EV కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొంది రీడిజైన్ చేసిన ముందు భాగం మరియు హెడ్ؚలైట్లను చూడవచ్చు.
2023 రెండవ త్రైమాసికంలో విడుదల అవుతాయని ఆశిస్తున్న టాప్ 10 కార్ల వివరాలు
ఈ జాబితాలో ఉత్తేజకరమైన సరికొత్త మోడల ్లు, ముఖ్యమైన నవీకరణలు ఇంకా మరెన్నో ఉన్నాయి!
మార్చి 2023లో అత్యధికంగా అమ్ముడైన 15 కార్ల వివరాలు
ఈ జాబితాలోని అన్నీ కార్లలో, అరవై శాతం మారుతి కార్లు ఉన్నాయి
రూ.33.41 లక్షల ప్రారంభ ధరతో, 2 కొత్త మెరిడియన్ ప్రత్యేక ఎడిషన్లను తీసుకువస్తున్న జీప్
లుక్ పరంగా మార్పులతో మరియు కొన్ని కొత్త ఫీచర్లతో మెరిడియన్ అప్ؚల్యాండ్ మరియు మెరిడియన్ X త్వరలోనే రానున్నాయి
కామెట్ EV బ్యాటరీ, పరిధి & ఫీచర్ల వంటి వివరాలను ఏప్రిల్ 19న వెల్లడించనున్న MG
కామెట్ EVని రూ.10 లక్షల కంటే కొంత తక్కువ ధరకు అందిస్తున్నారు, ఇది టాటా టియాగో EV మరియు సిట్రోయెన్ eC3 వంటి వాటితో పోటీ పడుతుంది
మొదటిసారిగా అందించిన చిత్రాలలో భారీ పరిమాణాన్ని సూచిస్తున్న సరికొత్త రె నాల్ట్ డస్టర్
సరికొత్త డస్టర్, యూరోప్ؚలో విక్రయిస్తున్న రెండవ-జనరేషన్ SUV ముఖ్యమైన డిజైన్ సారూప్యతలను నిలుపుకుందని చిత్రాలు చూపుతున్నాయి
కొత్త ఇంటీరియర్లను పొందనున్న నవీకరించబడిన టాటా నెక్సాన్ – రహస్యంగా చిత్రీకరించిన ఫోటోలు
భారీగా నవీకరించబడిన నెక్సాన్ సరికొత్త స్టైలింగ్ మరియు అనేక ఫీచర్ అప్ؚగ్రేడ్లతో వస్తుంది
మారుత ి ఫ్రాంక్స్ Vs ప్రీమియం హ్యాచ్బ్యాక్ పోటీదారులు: ఇంధన సామర్ధ్య పోలిక
ఈ వాహనాలు అన్ని సారూప్య పరిమాణ ఇంజన్లతో, అందించే పవర్ గణాంకాలతో వస్తున్నాయి. స్పెసిఫికేషన్ పరంగా ఏ ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ అన్నిటి కంటే ముందు ఉందో చూద్దాం
క్రాష్ టెస్ట్ పోలిక: స్కోడా స్లావియా/వోక్స్వాగన్ విర్టస్ Vs హ్యుందాయ్ క్రెటా
భద్రత రేటింగ్ పరంగా, భారతదేశంలోని సురక్షితమైన కార్లు మరియు అత్యంత ప్రజాదరణ పొందిన కార్లతో ఎలా పోటీ పడుతున్నాయో చూద్దాం
కామెట్ EV ఇంటీరియర్లో అందించే మెరుగైన ఫీచర్లను విడుదల చేసిన MG
ఈ నెల చివరిలో కామెట్ EVలో అందుబాటులో ఉండే అన్నీ ఫీచర్లను పూర్తిగా వెల్లడిస్తారని అంచనా
ఈ ఏప్రిల్ؚలో రెనాల్ట్ కార్లపై రూ.72,000 వరకు ప్రయోజనాలను పొందండి
ఈ ఏప్రిల్ నెలలో అన్నీ మోడల్లపై క్యాష్, ఎక్స్ؚఛేంజ్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ؚలను కారు తయారీదారు అందిస్తున్నారు