మార్చ్ 2023లో ఎంట్రీ-లెవెల్ హ్యాచ్ؚబ్యాక్ؚ విభాగంలో అతి తక్కువ వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉన్న రెనాల్ట్ క్విడ్

మారుతి ఆల్టో 800 కోసం ansh ద్వారా మార్చి 17, 2023 06:10 pm సవరించబడింది

  • 69 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ మోడల్‌ల సగటు వెయిటింగ్ సమయం అనేక SUVల వెయిటింగ్ సమయం కంటే తక్కువ 

Maruti Alto K10, Celerio and Renault Kwid

SUVలు వాటి డిజైన్ కారణంగా ప్రజాదరణ పొందినప్పటికీ, ఎంట్రీ-లెవెల్ హ్యాచ్ؚబ్యాక్ؚలకు ఇప్పటికీ వాటి చవక ధరల కారణంగానే ఎక్కువ డిమాండ్ ఉంది. 20 ప్రధాన నగరాలలో ఈ ఎంట్రీ-లెవెల్ హ్యాచ్ؚబ్యాక్ؚలలో దేని వెయిటింగ్ పీరియడ్ అత్యధికంగా ఉందో చూద్దాం.

ఇది కూడా చదవండి: రూ. 10 లక్షల కంటే తక్కువ ధరను కలిగిన 10 ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ కార్‌ల వివరాలు

వెయిటింగ్ పీరియడ్ؚలు

నగరం 

మారుతి ఆల్టో 800

మారుతి ఆల్టో K10

మారుతి సెలెరియో

మారుతి S-ప్రెస్సో

రెనాల్ట్ క్విడ్

న్యూఢిల్లీ

1- 2 నెలలు

2- 3 నెలలు

1 నెల

2 నెలలు

1 నెల

బెంగళూరు

2 నెలలు

2 నెలలు

2 నెలలు

2 నెలలు

1 నెల

ముంబై

2- 3 నెలలు

2- 3 నెలలు

1-2 నెలలు

2 నెలలు

1 - 1.5 నెలలు

హైదరబాద్

3 నెలలు

3 నెలలు

1.5 నెలలు

2-2.5 నెలలు

1 నెల

పూణే

2 నెలలు

2- 3 నెలలు

2-3 నెలలు

1 - 2 నెలలు

వెయిటింగ్ లేదు 

చెన్నై 

3 నెలలు

2 - 3 నెలలు

2 - 3 నెలలు

3 నెలలు

వెయిటింగ్ లేదు

జైపూర్ 

2 - 3 నెలలు

2 - 2.5 నెలలు

2 నెలలు

2-2.5 నెలలు

1 - 1.5 నెలలు

అహ్మదాబాద్

2 నెలలు

2- 3 నెలలు

2 - 3 నెలలు

1 - 2 నెలలు

1 - 1.5 నెలలు

గురుగ్రామ్ 

3 నెలలు

3 నెలలు

2 నెలలు

2- 2.5 నెలలు

0.5 - 1 నెల

లక్నో

2 నెలలు

2 నెలలు

2 నెలలు

2 నెలలు

1 నెల

కోలకత్తా

3 నెలలు

3 నెలలు

2 నెలలు

2 నెలలు

0.5 - 1 నెల

థానే

3 నెలలు

2 నెలలు

2.5 నెలలు

2.5- 3 నెలలు

వెయిటింగ్ లేదు 

సూరత్ 

2- 3 నెలలు

2- 3 నెలలు

2-3 నెలలు

2 - 3 నెలలు

వెయిటింగ్ లేదు

ఘజియాబాద్ 

1- 2 నెలలు

2- 3 నెలలు

1 నెల

2 నెలలు

1 నెల

చండీగఢ్

3 నెలలు

2 నెలలు

2.5 నెలలు

2.5 - 3 నెలలు

1 నెల

కోయంబత్తూర్ 

1- 2 నెలలు

2- 3 నెలలు

1 నెల

2 నెలలు

1 నెల

పాట్నా

1 నెల

2.5 నెలలు

1.5 నెలలు

1.5 - 2 నెలలు

2 నెలలు

ఫరీదాబాద్

3 నెలలు

2- 3 నెలలు

2 - 3 నెలలు

3 నెలలు

1 నెల

ఇండోర్ 

2 నెలలు

2 నెలలు

2 నెలలు

2 నెలలు

1 వారం

నోయిడా

1- 2 నెలలు 

2- 3 నెలలు

1 - 2 నెలలు

2 నెలలు

1 - 1.5 నెలలు

సారాంశం

  • ఇందులో తక్షణమే అందుబాటులో ఉన్న మోడల్ క్విడ్. పూణే, చెన్నై, థానే మరియు సూరత్ నగరాలలో కొనుగోలుదారులు దీని కోసం వేచి ఉండవలసిన అవసరం లేదు. ఇతర నగరాలలో దీని సగటు వెయిటింగ్ సమయం కేవలం ఒక నెల.

Renault Kwid

  • అన్నీ మారుతి మోడల్ వాహనల అత్యధిక వెయిటింగ్ సమయం మూడు నెలలుగా ఉంది, ఇది నగరంపై కూడా ఆధారపదుతుంది. 

  • అనేక నగరాలలో మారుతి ఆల్టో 800 సగటు వెయిటింగ్ పీరియడ్ రెండు నెలలు. అయితే, పాట్నాలో కొనుగోలుదారులు తమ వాహనాన్ని ఒక నెలలో పొందగలరని ఆశించవచ్చు.

Maruti Alto 800

  • ఆల్టో K10 సగటు వెయిటింగ్ పీరియడ్ؚ ఆల్టో 800 వెయిటింగ్ పీరియడ్ؚతో సమానంగా ఉంది.

Maruti Alto K10

  • ఢిల్లీ, ఘజియాబాద్ మరియు కోయంబత్తూర్ؚలో సెలెరియో కొనుగోలుదారులు దీని డెలివరీ కోసం కేవలం ఒక నెల వేచి ఉండాల్సి ఉంది. 

Maruti Celerio

  • S-ప్రెస్సో సగటు వెయిటింగ్ పీరియడ్ రెండు నెలలుగా ఉంది. చెన్నై, థానే, సూరత్, ఛండీఘడ్ మరియు ఫరీదాబాద్ؚలలో దీని అత్యధిక వెయిటింగ్ సమయం మూడు నెలలు.

Maruti S-Pressoఇక్కడ మరింత చదవండి: ఆల్టో 800 ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి Alto 800

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience