ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
అక్టోబరు 2015 లో రాబోయే కార్లు [లోపల వీడియో]
ఈ నెల పూర్తి అవుతుండగా, రాబోయే అక్టోబర్ నెల కోసం ఎదురు చూసేందుకు మేము కొన్ని కారణాలతో ముందుకు వచ్చాము. అక్టోబరు నెల పండుగ కాలం అయినందున వచ్చే నెల అంతా విడుదలలు ఉండబోతున్నాయి. మారుతీ వారి రెండు అతి పె
మెర్సీడేజ్ వారు భారతదేశంలో రూ. 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు, ర్యాపిడ్ విస్తరణకై చూస్తున్నారు
మెర్సీడేజ్ బెంజ్ వారు "మేక్ ఇన్ ఇండియా" లో రూ. 1,000 కోట్ల పెట్టుబడి ని శోమవారం రోజున ప్రకటించి, ఈ నిధి వారి పూణే లోని చకన్ సదుపాయం విస్తరించేందుక ు ఉపయోగపడాలి అని చూస్తున్నారు.
టోక్యో మోటార్ షోలో ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న మస్డా
మస్డా వాహన తయరీసంస్థ తన 14 రకాల కార్లతో టోక్యో మోటర్ షోలో 2015 అక్టోబర్ 29 నుండి ప్రదర్శన చేసేందుకు సంసిద్ధమవుతుంది. ఈ ప్రదర్శన నవంబర్ 8 వరకూ 10 రోజుల పాటూ జరగనున్నది. దీనిలో ఎంతగానో ఎదురుచూస్తున్న మస
మారుతీ వారు టోక్యో మోటరు షో 2015 లో ఇగ్నీస్ ని ప్రదర్శించనున్నారు
మారుతీ సుజూకీ ఇగ్నిస్ అలియాస్ im-4, రాబోయే టోక్యో మోటరు షోలో దర్శనం ఇవ్వనుంది. వచ్చే కాలంలో భారతదేశానికి అలాగే ప్రపంచానికి అందించనున్నాము అని ప ్రకటించిన 15 కార్లలో ఈ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ కూడా ఒకటి.
టెస్లా మోటర్స్ - ఒక తరం ముందుకు
జైపూర్: ఆటోమొబైల్స్ మరియూ టెక్నాలజీ సంస్థలు డిజిటల్ టెక్నాలజీస్ ని వైర్లెస్ టెక్నాలజీ ని ఉపయోగించి సాఫ్ట్వేర్లను ఆటోమేకర్ల డిమాండ్ వలన అందిస్తున్నారు. ఈ కోవలోకి టెస్లా మోటర్స్ కూడా చేరారు.
డైంలర్ AG వారు ఎమిషన్ పరీక్షల మోసం ఆరోపణని ఖండించారు
జైపూర్: ఫోక్స్వాగెన్ AG డీజిల్ ఎమిషన్ కుంభకోణం తరువాత, ప్రతీ ఆటో తయారీదారి ఇటువంటి ఆరోపణలను ఎదుర్కొనేందుకు సిద్దం అయ్యారు. ఫోక్స్వాగెన్ కి తల్లి వంటి కంపెనీ డైంలర్ AG మరియూ ఇతర ఆటోమోటివ్ బ్రాండ్స్ ముం
J.D. పవర్ 2015 యొక్క నివేదిక తాజాగా భారతీయ కారు కొనుగోలుదారి అభిప్రాయాలు వెల్లడి చేశారు
ఈరోజు విడుదల అయిన J.D. పవర్ 2015 ఇండియ ఎస్కేప్డ్ షాపర్ స్టడీ SM (ESS) ప్రకారంగా, భారతదేశంలో కొత్త వాహన కొనుగోలుదారులు యూటిలిటీ లేదా మిడ్-సైజ్ కార్లు కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ నివేదిక స
వెల్లడి: ఎర్టిగా ఫేస్లిఫ్ట్ వేరియంట్స్ మరియూ లక్షణాల వివరాలు
జైపూర్: దేశం యొక్క అతి పెద్ద కారు తయారీదారి 2015 మారుతీ సుజూకీ ఎర్టిగా ఫేస్లిఫ్ట్ విడుదల అక్టోబరు 10న చేసేందుకై సిద్దం అయ్యారు. ఒక తయారీ వెర్షన్ గైకండో ఇండొనేషియా అంతర్జాతీయ ఆటో షో లో ఈ ఏడాది ఆగస్టుల
వెల్లడి: అబార్త్ పుంటో యొక్క ఆగ్జలరేషన్ మరియూ మైలేజీ వివరాలు
ఫియట్ వారు అబార్త్ బ్రాండ్ పేరిట హ్యాచ్ బ్యాక్ ని అందించి చాలా కాలం అయ్యింది. అబార్త్ 595 కాంపిటియోజోన్ ఎడిషన్ విడుదల తరువాత ఈ ఫియట్ పుంటో అబార్త్ మొదటగా బుద్ద్ అంతర్జాతీయ సర్క్యూట్ లో ఆగస్ట్ నెలలో ప్
రెనాల్ట్ క్విడ్ - మారుతి 800 తర్వాత రెండవ అతిపెద్ద థింగ్!
భారత ఆటోమోటివ్ ఇండస్ట్రీ భారీ అంబాసిడర్స్ మరియు ఫద్మినీస్ ఆధిపత్యం చేసినప్పుడు మారుతి 800 ఉనికిలోకి వచ్చింది. ఈ 800 వాటి కంటే పరిమాణంలో చిన్నది, తక్కువ ఖరీదు మరియు గణనీయంగా తేలికైనది దాని ప్రాముఖ్యత
రెనో క్విడ్ వ ేరియంట్స్ - మీకు ఏది బావుంటుందో చూసుకోండి
ఈ 2015 సంవత్సరంలో రెనో క్విడ్ ఎక్కువగా ఎదురు చూడబడిన కారు. కేవలం దీని యొక్క డిజైన్ కోసమే కాదు, ఈ కారు ఆల్టొ 800 కి ధీటుగా రానున్నందున. కారు ఇప్పుడు విడుదల అయినందున, ఏయే వేరియంట్స్ ఎవరికి సరిపడతాయో తేల
మారుతీ YRA కి బలేనో అని నామకరణం చేశారు, ప్రకటన విడుదల
బెంగళూరు లోని నెక్సా షోరూం వారు మారుతీ వారి రాబోయే హ్యాచ్ బ్యాక్ అయిన బలేనో యొక్క చిత్రాలతో కవ్వించారు. దీని బట్టి ఖచ్చితంగా తెలియ వచ్చినది ఏమనగా, ఈ కారుకి బలేనో అని పేరు పెట్టారు అని. వెబ్సైట్ లో కూడ
మహింద్రా వారు హరిద్వార్ సదుపాయం వద్ద 7 లక్షల యూనిట్ల తయారీ ని దాటారు
మహింద్రా & మహింద్రా వారు 7 లక్షల యూనిట్ల తయారీని దాటి ఒక కొత్త మైలురాయిని అధిగమించారు. ఇది కంపెనీ వారు 5 లక్షల యూనిట్ల స్కార్పియోల తయారీ మార్క్ ని దాటిన కొద్ది కాలంలోనే జరిగింది. నవంబరు 2014 లో ఈ తయార
బోగ్వార్డ్ భారతదేశానికి 2016 లో వచ్చే అవకాశం ఉంది
దాదాపు 50 సంవత్సరాల తరువాత ఎంతగానో ఎదురు చూస్తున్న బోగ్వార్డ్ మళ్ళీ రాబోతోంది. ఈ చైనీస్-జర్మన్ కారు తయారీదారి ముందుగా జర్మన్ మార్కెట్ కోసం చైనాలో తయారు చేశారు . కాకపోతే, భారతీయులు ఆనందించాల్సిన విష
కంటపడింది: రోడ్ పై పరీక్షించబడుతూ YRA/బలేనో [లోపల వీడియో]
కొత్త మారుతీ YRA/బలేనో ని ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో లో బహిర్గతం చేశాక ఈ కారు గుర్గావ్ లో పరీక్షించబడుతూ కంటపడింది. దీనికి సంబందించిన వీడియో ఆన్లైన్ లో కనపడింది. కారుకి నల్లటి పరదా ఒకటి ఉంది మరియూ టెయిల్ ల
తాజా కార్లు
- కొత్త వేరియంట్హోండా ఎలివేట్Rs.11.69 - 16.73 లక్షలు*
- కొత్త వేరియంట్టాటా నెక్సన్Rs.8 - 15.80 లక్షలు*
- కొత్త వేరియంట్టాటా టిగోర్Rs.6 - 9.50 లక్షలు*
- కొత్త వేరియంట్మెర్సిడెస్ ఈక్యూఎస్ ఎస్యూవిRs.1.28 - 1.41 సి ఆర్*
- మెర్సిడెస్ జి జిఎల్ఈ ఎలక్ట్రిక్Rs.3 సి ఆర్*
తాజా కార్లు
- టాటా పంచ్Rs.6.13 - 10.32 లక్షలు*
- మహీంద్రా స్కార్పియో ఎన్Rs.13.85 - 24.54 లక్షలు*
- హ్యుందాయ్ క్రెటాRs.11.11 - 20.42 లక్షలు*
- టయోటా ఫార్చ్యూనర్Rs.33.78 - 51.94 లక్షలు*