ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్

Renault Duster New vs Old: చిత్రాలతో పోలిక
2025 నాటికి కొత్త-జనరేషన్ మోడల్లో, భారతదేశంలో కొత్త రెనాల్ట్ డస్టర్ తిరిగి వస్తుందని అంచనా.

ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన 2024 Renault Duster, 2025 లో భారతదేశానికి వచ్చే అవకాశం
మూడవ తరం డస్టర్ యొక్క డిజైన్ డాసియా బిగ్ స్టర్ కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందింది.

విడుదలకి ముందే ఆన్ؚలైన్ؚలో లీక్ అయిన 2024 Renault Duster చిత్రాలు
మూడవ-జనరేషన్ రెనాల్ట్ డస్టర్ భారతదేశంలో 2025లో విడుదల అవుతుందని అంచనా, దీని ధరలు సుమారు రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది

దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు శీతాకాల సేవా శిబిరాన్ని నిర్వహించనున్న Renault
నవంబర్ 20 నుంచి నవంబర్ 26 వరకు జరిగే ఈ సేవా శిబిరంలో వినియోగదారులు స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ మరియు మరెన్నో వాటిపై ప్రయోజనాలను ప ొందవచ్చు

Renault Kardian విడుదల: మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఇవే
తొలిసారి విడుదలకానున్న, రెనాల్ట్ కార్డియన్ కార్ల తయారీదారు యొక్క కొత్త మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌తో పాటు 6-స్పీడ్ DCTతో కొత్తగా అభివృద్ధి చేసిన 1-లీటర్, 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్.

ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 29న కొత్త-జనరేషన్ Dusterను ఆవిష్కరించనున్న Renault
మూడవ-జనరేషన్ రెనాల్ట్ డస్టర్ 2025 నాటికి మన దేశంలో ప్రవేశిస్తుందని అంచనా

Kwid, Kiger, Triber కార్ల కోసం లిమిటెడ్ రన్ అర్బన్ నైట్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టిన Renault
ఈ ప్రత్యేక అర్బన్ నైట్ ఎడిషన్ ప్రతి రెనాల్ట్ మోడల్ కు కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడుతుంది.

ఈ జూలై నెలలో రెనాల్ట్ కార్లపై రూ.77,000 వరకు ప్రయోజనాలు
ఇప్పటికీ కార్ తయారీదారుడు, MY22 మరియు MY23 యూనిట్ల అన్ని మోడళ్లలోనూ ప్రయోజనాలను అందిస్తోంది

భారతదేశంలో 9-లక్షల విక్రయ మైలురాయిని అధిగమించిన రెనాల్ట్
ఫ్రెంచ్ కంపెనీ 2005లో భారత కార్ మార్కెట్ విభాగంలోకి ప్రవేశించింది, అయితే 2011లో మాత్రమే తన ఉనికిని తెలిపింది

కేవలం కైగర్ యొక్క 1 వేరియెంట్ ధరను మాత్రమే తగ్గించిన రెనాల్ట్
కైగర్ RXT (O) వేరియెంట్ అలాయ్ వీల్స్, LED లైటింగ్ మరియు టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ؚతో వస్తుంది