• English
    • Login / Register

    ఫెరారీ కార్లు

    4.5/562 సమీక్షల ఆధారంగా ఫెరారీ కార్ల కోసం సగటు రేటింగ్

    ఫెరారీ ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 5 కార్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి, వాటిలో 4 కూపేలు మరియు 1 కన్వర్టిబుల్ కూడా ఉంది.ఫెరారీ కరు పరరంభ ధర ₹ 3.76 సి ఆర్ రోమా అయత ఎస్ఎఫ్90 స్ట్రాడేల్ అనద ₹ 7.50 సి ఆర్ వదద అతయంత ఖరదన మడల. లనపలన తజ మడల 296 జిటిబి, దన ధర ₹ 5.40 సి ఆర్ మధయ ఉంటుంద.


    భారతదేశంలో ఫెరారీ కార్స్ ధర జాబితా

    మోడల్ఎక్స్-షోరూమ్ ధర
    ఫెరారీ 296 జిటిబిRs. 5.40 సి ఆర్*
    ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యుటోRs. 4.02 సి ఆర్*
    ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్Rs. 7.50 సి ఆర్*
    ఫెరారీ రోమాRs. 3.76 సి ఆర్*
    ఫెరారీ 812Rs. 5.75 సి ఆర్*
    ఇంకా చదవండి

    ఫెరారీ కార్ మోడల్స్

    బ్రాండ్ మార్చండి

    Popular Models296 GTB, F8 Tributo, SF90 Stradale, Roma, 812
    Most ExpensiveFerrari SF90 Stradale (₹ 7.50 Cr)
    Affordable ModelFerrari Roma (₹ 3.76 Cr)
    Fuel TypePetrol
    Showrooms2
    Service Centers3

    ఫెరారీ వార్తలు

    • రేపు భారతదేశం లో 488GTB ని ప్రారంభించబోతున్న ఫెరారి సంస్థ

      ఫెరారి యొక్క ఎంతగానో మురిపించిన 458 ఇటాలియా యొక్క భర్తీ 17 ఫిబ్రవరి 2015 న భారతీయ అరంగేట్రం చేస్తుంది. ఇది 488 GTB గా నామకరణం చేయబడింది. ఈ ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ యొక్క రెండవ టర్బోచార్జెడ్ సూపర్కారు కాలిఫోర్నియా టి ని అనుసరించి గత ఏడాది భారతదేశం లో ప్రారంభించబడింది. 

      By akshitఫిబ్రవరి 16, 2016
    •  ఫెరారీ GTC 4 Lusso ఆవిష్కరించింది! ఇక FF కు సెలవు

      కారు ఔత్సాహికులను ఆకర్షిస్తూ ఫెరారి FF వారు  GTC4 Lusso వాహనాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు పేరు కొంచెం ఆడ్ గా అనిపించవచ్చు కానీ దుముకుతున్న గుర్రం లా అనిపించేటటువంటి ఈ కారు చాలా అద్భుతంగా ఉంటుంది.  ఈ డిజైన్ ఎఫ్ఎఫ్ యొక్క ఒక పరిణామం కంటే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా FF తో పోలిస్తే షూటింగ్ బ్రేక్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. 488 జిటిబి యొక్క ముందరి ఇప్పుడు 458 ఇటాలియాకు కొనసాగింపుగా కనిపిస్తుంది. ప్రక్కభాగనికి వస్తే, ఫెండర్ మీద గ్రిల్స్ మరియు స్వూపింగ్ రూఫ్లైన్ ఫెరారీ ని అత్యంత సమతుల్యమైన (మరియు అందంగా) ఉండే సిల్హౌట్ గా చేస్తుంది. దీనిలో వెనుకభాగం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. FF యొక్క పరిమాణంలో పెద్దదైన వెనుకభాగం చూడడానికి మాత్రం అంత పెద్దదిగా కనిపించదు. దీనిలో ఉండే ట్విన్ పాడ్ ల్యాంప్స్ దీని ముందరి దానిలో ఉండే విధంగా ఉండం చాలా ఆనందపరిచే విషయం. ఇక్కడ మేము చెప్పేది ఏమిటంటే దీని వెనుక భాగం ఫెరారీ 456 ని గుర్తు చేస్తుంది. ఈ ల్యాంప్స్ 

      By arunఫిబ్రవరి 10, 2016
    • ముంబై లో కొత్త డీలర్షిప్ తెరిచిన ఫెరారి సంస్థ

      కావాలినో రాంపాంటే, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద దాని అధికారిక డీలర్షిప్ తెరవడం ద్వారా కలల నగరంలోకి వెళ్తుంది. ఈ కొత్త షోరూం ముంబై లో ఫెరారీ యొక్క ఒకే ఒక అధికారిక డీలర్షిప్ అవుతుంది. ఈ స్టేట్ ఆఫ్ ద్ ఆర్ట్ ఫెరారి షోరూం బీకేసీ లో ప్లాటినా బిల్డింగ్ లో సుమారు 4000 చదరపు అడుగులతో G2 వద్ద లొకేట్ చేయబడింది. 

      By arunడిసెంబర్ 03, 2015
    • డిసెంబర్ 1 న ముంబై లో ఫెరారీ యొక్క కొత్త అవుట్లెట్ ప్రారంభోత్సవం

      ఫెరారీ అను బ్రాండ్, ఇప్పుడు కొన్ని దశాబ్దాలుగా ఆటోమోటివ్ ప్రపంచ లో ఉన్న ఉన్నత వర్గానికి నిర్వచనాత్మకంగా ఉంది మరియు భారతదేశం లో వారి పునః ప్రవేశం తో ఫెరారీ, సమర్థవంతమైన కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించింది. మొదట్లో ఈ ఫెరారీ, రెండు కేంద్రాలతో ఢిల్లీలో మాత్రమే ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు తమ భారత నెట్వర్క్ను విస్తరించేందుకు నిర్ణయించింది. వారి యొక్క కొత్త డీలర్షిప్ ను డిసెంబర్ 1, 2015 న ముంబై లో ప్రారంభించనుంది. ఈ అవుట్లెట్, ఒక ల్యాండ్ రోవర్ షోరూమ్ ముందు ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్, వద్ద ఉంది. ఈ అవుట్లెట్, మొత్తం ఫెరారీ భారతదేశ వాహనాల పరిధిని ప్రదర్శించడానికి 3,000 చదరపు సౌకర్యాన్ని కలిగి ఉంది. నవ్నిత్ మోటార్లు, ఫెరారీ యొక్క ముంబై పంపిణీదారుడు మరియు ఈ సౌకర్యం యజమానులు అయిన వాద్వా గ్రూపుతో లీజు ఒప్పందం కుదుర్చుకుంది.

      By nabeelనవంబర్ 30, 2015
    • రూ. 3.45 కోట్ల ధర వద్ద ప్రారంభించబడిన ఫెరారీ కాలిఫోర్నియా టి

      భారతదేశంలో సూపర్ కారు జాబితాలో ఫెరారీ కాలిఫోర్నియా టి రూ.3.45 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద ప్రారంభించబడినది. కన్వర్టబుల్ గా ఉంటూనే దీనికి ఒక ప్రామాణికమైన కూపే రూఫ్ లైన్ రావడం తో వైవిధ్యం చేకూరింది. ఇది అద్భుతమైన పనితీరుతో మరియు ఆకర్షణీయమైన ఇకానిక్ డిజైన్ తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.   

      By అభిజీత్ఆగష్టు 26, 2015

    ఫెరారీ కార్లు పై తాజా సమీక్షలు

    • Y
      yash on మార్చి 30, 2025
      5
      ఫెరారీ 812 సూపర్
      Superfastt
      This car I love from when I saw this car I want thak car when I will be rich I will buy his car and modify it and make this car so much powerfull bcz I love speed this caris so fast I want this in my garage I'm in love with ferrari superfast it's speed is so aggressive that every looks back to see which car is coming for me this is the best supercar
      ఇంకా చదవండి
    • R
      rajdeep jaiswar on ఫిబ్రవరి 26, 2025
      4.3
      ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్
      Dream Car
      This is the Car which i dream to buy, i will buy soon in my life. overall the car look absolutely disaster, and the performance of this car this damn good
      ఇంకా చదవండి
    • S
      sanjeet on ఫిబ్రవరి 24, 2025
      4.3
      ఫెరారీ 812
      Amazing Car
      Amazing car all over the car is perfect the comfort and the looks absolutely amazing and all safety features are available all combinations are perfect interiors are also good.
      ఇంకా చదవండి
    • P
      pramod sharma on డిసెంబర్ 24, 2024
      5
      ఫెరారీ రోమా
      Very Good Car
      Very best car I have to buy this but I don't have money but one day I got it so don't be discontinued please I need to buy this very good
      ఇంకా చదవండి
    • S
      shaurya on డిసెంబర్ 08, 2024
      4.5
      ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యుటో
      Red Beauty
      Really it has very rare beauty, because this car has a master body and sound of success and crazy money sound that's feels that we are special people Like Elon musk or many legends.
      ఇంకా చదవండి

    Find ఫెరారీ Car Dealers in your City

    ప్రశ్నలు & సమాధానాలు

    Jerry asked on 28 Aug 2021
    Q ) What are the forward, reverse and final gear ratios in the SF90 transmission?
    By CarDekho Experts on 28 Aug 2021

    A ) For this, we would suggest you have a word with the nearest authorized service c...ఇంకా చదవండి

    Reply on th ఐఎస్ answerAnswer అన్నింటిని చూపండి
    Gadgets asked on 15 Feb 2021
    Q ) Is it has spider edition
    By CarDekho Experts on 15 Feb 2021

    A ) Currently, Ferrari F8 Tributo is available in a single variant and i.e V8 Turbo.

    Reply on th ఐఎస్ answerAnswer అన్నింటిని చూపండి
    TS asked on 21 Jan 2021
    Q ) Ferrari sf 90 stradale spider is there
    By CarDekho Experts on 21 Jan 2021

    A ) Yes, Ferrari SF90 Stradale is there in the automarket.

    Reply on th ఐఎస్ answerAnswer అన్నింటిని చూపండి
    Netresh asked on 14 Jan 2021
    Q ) Is sf90 stradale car can deploy the roof?
    By CarDekho Experts on 14 Jan 2021

    A ) The SF90 Stradale is a 2 seater convertible car.

    Reply on th ఐఎస్ answerAnswer అన్నింటిని చూపండి
    Deeraj asked on 15 Nov 2020
    Q ) Is it convertible or not?
    By CarDekho Experts on 15 Nov 2020

    A ) No, Ferrari F8 Tributo isn't a convertible car.

    Reply on th ఐఎస్ answerAnswers (2) అన్నింటిని చూపండి
    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
    ×
    We need your సిటీ to customize your experience