• English
    • Login / Register

    బెంట్లీ కార్లు

    4.5/556 సమీక్షల ఆధారంగా బెంట్లీ కార్ల కోసం సగటు రేటింగ్

    బెంట్లీ ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 3 కార్ మోడల్‌లు అందుబాటులో ఉన్నాయి, వాటిలో 1 ఎస్యూవి, 1 కూపే మరియు 1 సెడాన్ కూడా ఉంది.బెంట్లీ కారు ప్రారంభ ధర ₹ 5 సి ఆర్ బెంటెగా కోసం, ఫ్లయింగ్ స్పర్ అత్యంత ఖరీదైన మోడల్ ₹ 7.60 సి ఆర్. ఈ లైనప్‌లోని తాజా మోడల్ ఫ్లయింగ్ స్పర్, దీని ధర ₹ 5.25 - 7.60 సి ఆర్ మధ్య ఉంటుంది.


    భారతదేశంలో బెంట్లీ కార్స్ ధర జాబితా

    మోడల్ఎక్స్-షోరూమ్ ధర
    బెంట్లీ కాంటినెంటల్Rs. 5.23 - 8.45 సి ఆర్*
    బెంట్లీ ఫ్లయింగ్ స్పర్Rs. 5.25 - 7.60 సి ఆర్*
    బెంట్లీ బెంటెగాRs. 5 - 6.75 సి ఆర్*
    ఇంకా చదవండి

    బెంట్లీ కార్ మోడల్స్

    బ్రాండ్ మార్చండి

    తదుపరి పరిశోధన

    Popular ModelsContinental, Flying Spur, Bentayga
    Most ExpensiveBentley Flying Spur (₹ 5.25 Cr)
    Affordable ModelBentley Bentayga (₹ 5 Cr)
    Fuel TypePetrol
    Showrooms2
    Service Centers3

    బెంట్లీ వార్తలు

    • బెంట్లీ కాంటినెంటల్ వాహన లోపలి భాగాల తయారీలో భారతదేశం నుండి పురాతన కాలం నాటి రాతిపలక ని ఉపయోగించింది.

      బ్రిటీష్ లగ్జరీ వాహన తయారీదారులు మరియు దీని ప్రాతినిద్య నిర్మాణ దారులు ముల్లినేర్ వారి కాంటినెంటల్ నమూనాలు లోలోన నవీకరించటం జరిగింది. ఈ లోపలి భాగాల ప్రత్యేకత ఏమిటంటే దీని భాగాల తయారీలో ప్రత్యేకమయిన రాయిని ఉపయోగించారు. ఇందులో ఉపయోగించ బడినటువంటి రాయి రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సేకరించ బడింది. ఈ కారులోని భాగాలు తయారీలో ఖనిజ శిల అయినటువంటి పలక రాయి ని ఉపయోగించారు . ఈ రాతిపలక 200 సంవత్సరాల కు పూర్వం ఉన్నటువంటిది. 

      By manishజనవరి 11, 2016
    • మొదటి బెంట్లి బెంటెగా  CREWE ఫాక్టరి నుండి బయటకు వచ్చింది

      కార్ తయారీసంస్థ బెంట్లి తన సరికొత్త  SUV బెంటెగా ని మొదటిసారి తమ ప్రధాన కార్యాలయం  CREWE,యు.కె  నుండి బయటికి తీసుకువచ్చింది.జనవరి 2016నుండి బెంట్లి బెంటెగా డెలివరి ప్రారంభం  అవుతుందని సంస్థ తెలిపింది. బెంట్లి సంస్థ £840 మిలియన్ పెట్టుబడితో బెంటెగా తయారుచేయబడింది మరియు ఇప్పుడు CREWE లో ఉన్న తమ ప్రధాన ఉత్పత్తి కేంద్రం పూర్తి సామర్ధ్యం తో పనిచేస్తుందని కంపెని తెలిపింది.

      By raunakడిసెంబర్ 01, 2015
    • లాస్ ఏంజిల్స్ కి వెళుతున్న బెంట్లీ బెంటేగా

      బెంట్లీ నుండి విడుదల అయిన కొత్త వాహనం, బెంటేగా. ఇది ఒక ఎస్యువి, మరియు ఈ వాహనాన్ని ప్రవేశపెట్టారు కానీ, ఉత్సాహం కొంత సమయం మాత్రమే ఉంది. ఎందుకంటే, ఈ సంస్థ నుండి విడుదల అయిన మొదటి యూనిట్ ను మెజెస్టీ క్వీన్ ఎలిజబెత్ ఈఈ కు అమ్మబడింది మరియు అమ్మకానికి ఎటువంటి వాహన యూనిట్లు అందుబాటులో లేవు. మొదటి ఎడిషన్ గా పిలవబడే ఈ వాహనం, లాస్ ఏంజిల్స్ కు రాబోతుంది  

      By manishనవంబర్ 18, 2015
    • బెంట్లీ బెంటయ్గా కి డీజిల్ ఇంజిను రాబోతోంది

      బెంట్లీ వారి ఎస్‌యూవీ అయిన బెంటయ్గా కి అధికారికంగా ఎలక్ట్రానిక్ టర్బో చార్జర్ ఉన్న డీజిల్ మోటరు రానుంది. కంపెనీ వారి లీడ్ ఇంజినీరు ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇది రెండవ తరం ఆడీ క్యూ7 లో కూడా ఉంటుంది అని తెలిపారు.

      By అభిజీత్అక్టోబర్ 23, 2015
    • 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో: ప్రపంచపు అత్యంత వేగవంతమైన ఎస్యూవీ అయిన బెంట్లీ బెంటేగా ఇక్కడకి వస్తోంది

      ఇది ఎస్యూవీ ల పండుగ. బెంట్లీ వారు వారి మొట్టమొదటి ఎస్యూవీ అయిన బెంట్లీ బెంటేగా ని 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో లో ఆవిష్కృతం చేశారు. ఈ బ్రిటీషు లగ్జరీ కారు తయారీదారి ప్రకారం ఈ బెంటేగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మరియూ విలాసవంతమైన ఎస్యూవీ. బెంటేగా యొక్క సరికొత్త ట్విన్-టర్బో చార్జ్డ్ 6.0-లీటర్ వ్12 ఇంజిను 608 ప్స్ శక్తి ని మరియూ 900న్మ్ టార్క్ ని విడుదల చేస్తుంది. ఈ శక్తి అంతా ఈ ఎస్యూవీ 0 నుండి 100 కీ.మీ గంటకు ప్రయాణం 4.1 సెకనుళ్ళో చేయగలదు. గరిష్ట వేగం గంటకి 301 కీ.మీ లు.

      By bala subramaniamసెప్టెంబర్ 16, 2015

    బెంట్లీ కార్లు పై తాజా సమీక్షలు

    • S
      sunny kumar on మార్చి 10, 2025
      4.2
      బెంట్లీ కాంటినెంటల్
      Bentley And It's Feel
      Best comfortable car with the best features this is so so freaking awesome this is the best luxury daily driven car it's a bit costly though but totally worth every penny
      ఇంకా చదవండి
    • H
      harjinder on ఫిబ్రవరి 28, 2025
      5
      బెంట్లీ బెంటెగా
      Superman Type Car I Love This Car
      That?s a very good vechile and very nice looking car and i love this car the tyer was very good and all over car looking like a butter type and it is very smoothing in driving
      ఇంకా చదవండి
    • M
      md mekaiyel alam on ఫిబ్రవరి 14, 2025
      4.5
      బెంట్లీ ఫ్లయింగ్ స్పర్
      One Of The Favourite And Best Car.
      It's my one of the favourite car it's look and design is awesome and it's one thing mostly like by me that is safety and controls. This car is best comparison to others car company because of the price.
      ఇంకా చదవండి
    • V
      vivek rajora on జూన్ 24, 2023
      5
      బెంట్లీ బెంటయ్గా ఈడబ్ల్యుబి
      The Car Has Absolute Class.
      This car exudes sheer class and stands out as one of the top SUVs in its price range. The level of comfort it provides is exceptional, and it also offers great mileage. Once you experience this masterpiece, you won't consider any other SUV.  
      ఇంకా చదవండి
    • S
      sucheth n on డిసెంబర్ 21, 2019
      5
      బెంట్లీ ముల్సేన్
      Elegance meets luxury
      I don't basically own this car. But I have traveled in it once. It is the true meaning of luxury. It can be classified as one of the most elegant vehicles. It has a monstrous 6.8l engine. The power output is quite high in the car. You would never feel that u have traveled because it is that comfortable. Bump and hump in the road would never matter to you if you ride in this car. If you ever think of a replacement to Rolls Royce, I would personally suggest this car. Expensive but worth it.
      ఇంకా చదవండి

    బెంట్లీ car videos

    Find బెంట్లీ Car Dealers in your City

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
    ×
    We need your సిటీ to customize your experience