ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
వారాంతపు వార్తా విశేషాలు: మారుతి బాలెనో విడుదల, కార్దేఖొ జిగ్వీల్స్ సేకరణ, హోండా బిఆర్-వి సమగ్ర వివరాలు
ఈ వారం మారుతి సుజికి దాని ప్రీమియం అంతర్జాతీయ కారు, బాలెనో ప్రారంభంతో ఊపందుకుంది. బాలెనో తో ఉత్సాహం ఆగిపోకుండా ! కార్దేఖో జిగ్వీల్స్ సేకరణ కూడా ఈ వారంలో జరిగింది. అంతేకాకుండా దేశంలో అందుబాటులో ఉన్న అన