జేకే టైర్ల 2వ త్రైమాసిక నివేదిక 55% ఎదుగుదల

అక్టోబర్ 29, 2015 05:55 pm konark ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

JK Tyre

జేకే టైర్లు వారు సెప్టెంబరు 30వ తారీఖుకి రెండవ త్రైమాసికానికి రూ.118 కోట్ల నికర లాభం పొందారు. గత రూ.76 కోట్లతో పోలిస్తే, లాభాలు 55% పెరిగాయి. కంపెనీ యొక్క సమగ్ర టర్నోవర్ రూ.1986 కోట్లు కాగా, అనియత లాభాలు రూ.1682 కోట్లుగా నిలుస్తాయి. కార్యనిర్వాహక లాభం 41% పెరిగి మునుపటి త్రైమాసికం కంటే రూ.267 కోట్లు గా ఉంది.

JK Tyre

"కంపెనీ వారు చైనీస్ చవక దిగుమతులు మరియూ మందకోడి నిర్వహన ని అధిగమించి ఆపరేషనల్ ప్రదర్శన ని మెరుగుపరిచాము. టైర్ డిమాండ్ కంపెనీ వారికి బాగా కలిసి వస్తోంది. జేకే టైర్లు వారు కేసోరాం ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారి లక్సర్ యూనిట్ ని కొనుగోలు చేసిన పత్రం పై బైందింగ్ టరంస్ ని నిర్వహించారు మరియూ కొన్ని నెలలలో ఇతర లాంఛనాలను కూడా పూర్తి చేయనున్నారు. 2-3 వీలర్ టైర్ విభాగంలో అధిపతిగా ఉన్న కంపెనీకి దీని ద్వారా మరింత బలం చేకూరుతుంది అని మా విస్వాశం," అని జేకే టైర్ మరియూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి చైర్మన్ ఇంకా మ్యానేజింగ్ డైరెక్టర్ అయిన డాక్టర్. రఘుపతి సింఘానియా గారు తెలిపారు.టైర్ల విభాగంలో జేకే టైర్ల వారికి 'బ్రాండ్ ఆఫ్ ద ఇయఋ అవార్డును వరల్డ్ బ్రాండింగ్ ఫోరం వారిచే అందింది. పైగా, టాటా మోటర్స్ వారి బెస్ట్ సప్ప్లయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ని టాటా మోటర్స్ వెండర్స్ కాంఫెరెన్స్ 2015 పూణేలో అక్టోబర్ ఆరున జరిగినప్పుడు అందించడం జరిగింది. '2015 సిల్వర్ లెవెల్ సర్టిఫికేషన్ ఇన్ ఇట్స్ సప్లయర్ క్వాలిటీ ఎక్సెలెన్స్ ప్రోసెస్ ని కాటర్‌పిల్లర్ నుండి జేకే టైర్ వారు పొందడం జరిగింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience