• English
  • Login / Register

2015 టోక్యో మోటార్ షో లైవ్: స్పోర్ట్ కారు కాన్సెప్ట్ లని ప్రదర్శించిన టొయోటా మరియు మాజ్డా

అక్టోబర్ 30, 2015 03:34 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Mazda RX-VISION

మాజ్డా ఆర్ఎక్స్-విజన్ :

మాజ్డా యొక్క భవుష్యత్తు దృష్టి ఒక రోజు రియాలిటీ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే,  మాజ్డా ఆర్ఎక్స్ విజన్ ని టోక్యో లో బహిర్గతం చేయనున్నది. దీనిలో ప్రాతకాలం నుండి రోటరీ ఇంజిన్లు తీసుకోబడినవి, ఈ స్పోర్ట్స్ కాన్సెప్ట్ ట్రైయాంగ్యులర్ రోటార్ ని కలిగియుండి భ్రమణ చలనంలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ప్రొడక్షన్ చాలా కాలం క్రితం నిలిపివేశారు, కానీ మాజ్డా వారు ఆర్ & డి మాత్రం ఆపలేదని తెలిపారు. చూస్తుంటే, SKYACTIV-R  అనే తాజా తరం రోటరీ మిల్లు విజయవంతం అయ్యేటట్టుగా ఉంది. ఈ ఇంజిన్ ని వారు మాజ్డా యొక్క భవిష్యత్తు స్పోర్ట్స్ కారులో ఉంచనున్నట్టుగా అంచనా. ఆర్ఎక్స్-7, ఆర్ఎక్స్-8 మరియు ఆర్ఎక్స్-విజన్   రోటరీ ఇంజన్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతాయి. ఈ కారు ముందరి ఇంజిన్, వెనుక వీల్ డ్రైవ్ సెటప్ మరియు SKYACTIV-R  మోటార్ ని కలిగి ఉంది.  

Mazda RX-VISION

టొయోటా ఎస్ఎఫ్-ఆర్ :

Toyota SF-R

టొయోటా టోక్యో మోటార్ లో ప్రదర్శించిన ఎస్ఎఫ్-ఆర్ కారుతో వెనుక వీల్ డ్రైవ్ స్పోర్ట్స్ కారు వారసత్వాన్ని కొనసాగిస్తుంది. ఈ కారు ఒక ఎంట్రీ స్థాయి స్పోర్ట్స్ యంత్రం. తయరీదారులు ఈ కారు యొక్క వివరాలు రహస్యంగా ఉంచారు, కానీ ఈ 2-డోర్ ఆటోమొబైల్ డీఅర్ఎల్ఎస్  రౌండ్ హెడ్ల్యాంప్స్ తో అమర్చబడియున్న పెద్ద ముందు గ్రిల్ ని కలిగి ఉంది. ఈ కారు యొక్క కొలతలు కూడా రహస్యంగా ఉంచబడినవి. ఈ కారు ఖచ్చితంగా  డ్రైవర్ యొక్క స్వర్గంగా అవతరిస్తుంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో అమర్చబడియుండి  130bhp శక్తిని అందిస్తుంది. ఈ ఇంజిన్ మాన్యువల్ వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది.

Toyota SF-R

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience