మోటార్ షో 2015లొ మొదటి రోజు ,విజన్ టోక్యో ప్రబలంగా అకర్షించింది :
అక్టోబర్ 29, 2015 05:43 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
టోక్యో మోటార్ షో 2015 చివరకు petrolheads ఎదురుచూపుకు విశ్రాంతిని ఇస్తు ,ఉత్సాహంతో ప్రారంభమైంది .ఈ కార్యక్రమంలొ అన్ని ప్రధాన వాహన తయారీదారులు వారి ఉత్పాదకాలలొ ద్రుస్టిపెట్టినప్పటికీ , మెర్సెడెజ్-బెంజ్ యొక్క విజన్ టోక్యో మొదటి రోజు అందరి ద్రుశ్టిని చూరగొంది .
ఇది జర్మన్ కార్ల డిజైన్ ఆలోచనల యొక్క సంగ్రహావలోకనం ఇస్తుంది .(విజన్ టోక్యో)ఇది ఒక ఆధునిక భావనలతో కూడిన కారు .ఇందులొ మెర్సిడెస్ ఉత్పత్తి వేగవంతం కోసం స్వీయ డ్రైవింగ్ నమూనాలు ,కీలక సున్నా ఉద్గారాలను విడుదల చెసె driveline మరియు హోలోగ్రాఫిక్ మల్టీ మీడియా వంటి టెక్నాలజీలను ప్రదర్సించింది .ఈ కార్ల తయరిదారుల ప్రకారం "ఇది ఒక భవిష్యత్ కారు ,ఇది మెగాసిటీ ట్రాఫిక్ గందరగోళం మధ్యలో కుడా ఒక ప్రశాంతమైన ప్రయాణాన్ని అందజేస్తుంది ".
ఈ విజన్ టోక్యో వెడల్పుతో ఒక భారి లుక్ తో దీర్ఘ 4803mm మరియు 2100mm అధిక 1600mm కలిగి ఉంది.ఇంక ఇందులొ పై కప్పుకు సమాంతరంగా రెండు పైకి తెరుచుకునే కెర్బ్సిడె తలుపులు వున్నై.
ఈ ఆటోమొబైల్ తయారిదారుడు విస్తృతంగా ఈ వాహనం లొ చక్రాలదగ్గరనుంచి బాడి మరియు గ్రిల్సు వరకు నీలిరంగును అధికంగా ఉపయోగించాడు .ఈ వాహనం లోతైన యంత్ర అభ్యాస'మరియు స్మార్ట్ సూచనా ఇంజిన్ ప్రక్రియలతో అందించబడుతుంది. ముందు నుండి ప్రయాణం ముఖంగా సీటు విడుదల ద్వారా,ఈ వాహనాలు మానవీయంగా కుడా నడపబడతాయి .
ఈ వాహనంలో సంప్రదాయ సీట్లు బదులుగ ఒక సోఫా ఉంచారు.ఇది ఐదు మంది వరకు సదుపాయాన్ని అందిస్తుంది .ఇంకా వాహనం లోపల 3-D హోలోగ్రామ్ ప్రొజెక్టడ్ డిస్ప్లేలు తాజా ఎలక్ట్రానిక్స్ మరియు మల్టీమీడియాపరికరాల విస్తృత ఉపయోగం జరిగింది .
అయితే లేఅవుట్ మరియు అవుట్పుట్ యొక్క వివరాలు,ఇప్పటికీ తెలియకపొఇనా,ఛార్జ్ చేసినప్పుడు ఈ వాహనం 609మైళ్ల ప్రయాణం చేయగలదని భావిస్తున్నారు.
ఈ విజన్ టోక్యో ,ఇటీవలి సంవత్సరాలలో మెర్సిడెస్ బెంజ్ ద్వారా ప్రదర్శించిన విజన్ Ener-జి-ఫోర్స్ ,AMG విజన్ గ్రాన్ టురిస్మో మరియు G-కోడ్ వంటి డిజైన్ ఆధారిత భావన కార్ల లైన్ లో వస్తుంది .