• English
  • Login / Register

వోక్స్వ్యాగన్ నవంబర్ చివరి నాటికి భారతదేశంలొ ఉద్గార స్కాండల్ నివేదిక సమర్పిచనుంది :

వోక్స్వాగన్ పోలో 2015-2019 కోసం అభిజీత్ ద్వారా అక్టోబర్ 30, 2015 03:30 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

VW Polo Front

వోక్స్వ్యాగన్ భారతదేశం దేశంలోని భౌగోళిక ఉద్గార కుంభకోణం ప్రభావం యాక్సెస్  చెయుచున్నది . నవంబరు చివరిలో కంపెనీ  ప్రభుత్వానికి యాక్సెస్ నివేదిక సమర్పిచే  అవకాశాలు కనిపిస్తున్నాయి . ఈ నివేదిక యొక్క పరిశోధనలను ఆధారపడి ,తదుపరి దశ లో వారి  కార్యకలాపాలు ఉంటాయని  వివరించారు .
కంపెనీ వ్యవహరించే   కర్యకలాపాల  ద్వార ,ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనే  ఉద్గార కుంభకోణం ద్వార  మరియు దాని భారత అనుబంధ  వ్యవహారాలలొ  చాలా ఇబ్బందిని కలగజెస్తోంది . గతంలో  ఈ వాహన ఉద్గార తారుమారు సంబంధించి సుమారు 1 లక్ష  వాహనాలు ఉండవచ్చని తెలిసింది.

మరొక సంఘటన లో టోక్యో మోటార్ షోలో, ఒక  పెరుపొందిన పారిశ్రామికవేత్త .మిస్టర్ అకిఒ. తోయోడ, ఇలా అన్నారు "వోక్స్వ్యాగన్  , ప్రధమంగా ఉండటం  కొరకు  వ్యాపారా ధొరణి కన్నా నాణ్యతా ప్రమాణాల పైన   దృష్టి  పెట్టాల్సిన అవసరం  ఉంది  అని చెప్పారు.ప్రధాన   టయోటా కూడా  ఈవిధంగా  ముందుకు పొతొందని అని . అయితె గతంలొని   11 మిలియన్  వోక్స్వ్యాగన్ కార్లు డీజిల్ కుంభకోణం వారి (VW యొక్క)ప్రస్తుత ఉత్పత్తి  చుట్టూ ప్రభావితం కాకపోవచ్చు  అని   అతను చెప్పారు .
 వోక్స్వాగన్ యొక్క కొత్త CEO బుధవారం టోక్యో మోటార్ షోలో  ఈ కుంభకోణం  గురించి   తమ క్షమాపణ తెలియపరచారు.ఇంక  ,కొన్ని రోజుల క్రితం   చిన్న సమస్య ల వలన వోక్స్వ్యాగన్ పోలో యొక్క డెలివరీ  అమాంతం నిలిపివేయడం జరిగింది అని చెప్పబడింది. ఐతే కంపెనీ  15 సంవత్సరాలలో మొదటి త్రైమాసిక నష్టం నమోదు చెయడం గమనార్హం.

was this article helpful ?

Write your Comment on Volkswagen పోలో 2015-2019

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience