సహారా ఫోర్స్ ఇండియా ఎఫ్1 టీం ని ఆస్టన్ మార్టిన్ రేసింగ్ అని నామకరణం చేశారు?!
నవంబర్ 02, 2015 11:33 am sumit ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మెక్లారిన్ మరియూ ఫెర్రారీ వంటి పోటీదారులతో తలపడేటందుకు గానూ ఆస్టం మార్టిన్ వారు వేసిన అడుగు, విజయ్ మాల్యా చే నడపబడుతున్న భారతీయ ఎఫ్1 టీం అయిన సహారా ఫోర్స్ ఎఫ్1 తో ఒప్పందం కుదుర్చుకోవడం . వార్తల ప్రకారం, మెర్సిడేజ్ ( ఆస్టన్ మార్టిన్లో 5% వాటాను కలిగి ఉంది) వారు సమ్మతిని కూడా అందించారు. ఆస్టన్ మార్టిన్ వారి ఈ అడుగుతో, 1960 తరువాత, భారతీయ బ్రాండ్ అయిన మార్క్ కి కూడా ఇది ఒక గొప్ప వేదికగా పనిచేస్తుంది.
"రేపు నా వద్దకు ఎవరైనా వచ్చి టైటల్ స్పాన్సర్షిప్ ని అందిస్తాము అని వస్తే, నేను టీం పేరును ప్రస్తావిస్తాను. మార్క్ వారు చేయి కలిపి, టీం పేరు మార్చవలసి వస్తే, అది ఎంతవరకు ప్రొఫైల్ కి ఉపయోగపడుతుందో ముందుగా సమ్మిక్షిస్తాను. ఇప్పుడే దీనిపై మాట్లాడటం కష్టం,కానీ మేము మాటల్లో ఉన్నాము," అని విజయ మాల్యా గారు తెలిపారు.
కొత్త టైటల్ స్పాన్సర్ అయిన జానీ వాకర్ యొక్క రంగులు అయిన నీలం ఇంకా బంగారం రంగులను కార్లపై ధరించనున్నారు. జానీ వాకర్ వారు ప్రస్తుతం మెక్‌లారెన్ హోండా కి మద్దతు ఇస్తున్నారు. అన్ని వదంతులు నిజమైతే, భారతీయ బ్రాండ్ అయిన ఫోర్స్ ఇండియా కి కూడా మంచి భవిష్యత్తు కనపడవచ్చును.