ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
భారతదేశంలో 2020 మారుతి ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్ మొదటిసారిగా మా కంటపడింది
ఫేస్ లిఫ్టెడ్ ఇగ్నిస్ కొన్ని కాస్మెటిక్ మార్పులను అనుకున్న విధంగానే కలిగి ఉంటుంది, ఇది మునుపటి మాదిరిగానే అదే ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ ఎంపికలతో వస్తుందని భావిస్తున్నాము
ఆడి Q8 భారతదేశంలో రూ .1.33 కోట్లకు ప్రారంభమైంది
ఇది Q7 నుండి భారతదేశంలో ఆడి యొక్క ప్రధాన SUV గా తీసుకోబడుతుంది
కియా కార్నివాల్ వేరియంట్స్ మరియు వాటి లక్షణాలు ప్రారంభించటానికి ముందే వెల్లడించబడ్డాయి
కార్నివాల్ MPV మూడు వేరియంట్లలో మరియు ఒకే BS 6 డీజిల్ ఇంజిన్లలో అందించబడుతుంది
టాటా ఆల్ట్రోజ్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లలో అద్భుతంగా స్కోరు చేసింది
నెక్సాన్ తరువాత ఆల్ట్రాజ్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన రెండవ టాటా కారుగా నిలిచింది
హ్యుందాయ్ ఆరా ఇంటీరియర్స్ లాంచ్ కి ముందే వెళ్ళడించబడ్డాయి
మనం ఊహించిన విధంగా, ఇది గ్రాండ్ i10 తో నియోస్ క్యాబిన్ పోలికను కలిగి ఉంది
2020 టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్- వారీ లక్షణాలు లాంచ్ ముందే లీక్ అయ్యాయి
ఇది ప్రస్తుత మోడల్ లా 7 వేరియంట్లలో కాకుండా 8 వేరియంట్లలో లభిస్తుంది
మహీంద్రా ఆటో ఎక్స్పో 2020 లో ఏమి ప్రదర్శిస్తుంది?
BS6 SUV ల నుండి కొత్త EV ల వరకు, మహీంద్రా నుండి ఆటో ఎక్స్పో 2020 లో మీరు ఆశించేది ఇక్కడ ఉంది
జీప్ కంపాస్ డీజిల్ ఆటోమేటిక్ మునుపటి కంటే చాలా తక్కువ ధరని కలిగి ఉంది!
కొత్త డీజిల్-ఆటో వేరియంట్లలో కంపాస్ ట్రైల్హాక్ మాదిరిగానే BS 6 డీజిల్ ఇంజన్ లభిస్తుంది
ఆటో ఎక్స్పో 2020 లో కియా 4 కొత్త మోడళ్లను ప్రదర్శించనున్నది
కార్నివాల్ MPV తో పాటు, సబ్ -4m SUV మరియు ప్రీమియం సెడాన్ వాటిలో ఉండే అవకాశం ఉంది
రెనాల్ట్ డస్టర్ డీజిల్ దాని తక్కువ ధరకి తగ్గించబడగా, ఈ జనవరిలో లాడ్జి & క్యాప్టూర్ పై రూ .2 లక్షల ఆఫ్ ఉంది!
ట్రైబర్ ఈసారి కూడా ఆఫర్ జాబితా నుండి ప్రక్కకి తప్పుకుంది
టాటా హారియర్ ధరలు రూ .45,000 వరకు పెరిగాయి
ధరలు పెరిగినప్పటికీ, ఈ SUV మునుపటిలాగే అదే BS 4 ఇంజన్ మరియు లక్షణాలతో అందించబడుతుంది
టాటా H2X ఆటో ఎక్స్పో 2020 రివీల్ కి ముందే టెస్టింగ్ చేయబడుతూ మా కంటపడింది
రాబోయే మైక్రో-SUV ప్రొడక్షన్-స్పెక్ వెర్షన్ వైపు కదులుతోంది