హ్యుందాయ్ ఆరా అంచనా ధరలు: ఇవి మారుతి డిజైర్, హోండా అమేజ్ కంటే తక్కువ ఉంటాయా?
హ్యుందాయ్ ఔరా 2020-2023 కోసం dhruv attri ద్వారా జనవరి 18, 2020 04:37 pm ప్రచురించబడింది
- 55 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ధర ఆధారంగా ఉన్న సబ్-4m విభాగంలో హ్యుందాయ్ యొక్క తాజా సమర్పణ విలువైన కారు కాగలదా?
మీరు గనుక మార్కెట్ లో ఉండి కొత్త సబ్ -4m సెడాన్ కొనలాని చూస్తున్నట్లయితే, మీరు ఖచ్చితంగా హ్యుందాయ్ ఆరాను చూడండి అది జనవరి 21 న లాంచ్ అవుతుంది. అయితే హ్యుందాయి డీలర్‌షిప్‌లు ఇప్పటికే రూ .10,000 కు బుకింగ్‌లు తీసుకోవడం ప్రారంభించాయి. అయితే మీరు కొనాలని అనుకోవడానికి ముందు మీ దగ్గర ఉన్న డబ్బుకు ఏ వేరియంట్ వస్తుందో తెలుసుకోవడానికి మీరు దాని అంచనా ధరలను బాగా పరిశీలించాలి.
హ్యుందాయ్ ఆరాకు మూడు BS 6-కంప్లైంట్ ఇంజన్ ఎంపికలు లభిస్తాయి: అవి 1.2-లీటర్ పెట్రోల్ (83Ps పవర్/ 114 Nm టార్క్), 1.0-లీటర్ T-GDI (100 Ps పవర్/ 172Nm టార్క్), మరియు 1.2-లీటర్ డీజిల్ (75Ps పవర్/ 190Nm టార్క్ ) ఇంజన్లు. దీనిలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ గా అందించబడుతుంది, అయితే ఆప్షనల్ AMT మాత్రం కేవలం 1.2-లీటర్ మోటారు లోనే అందించబడుతుంది.
మీరు ఎంచుకోవాల్సిన వేరియంట్స్ E, S, SX, SX + మరియు SX (O). హ్యుందాయ్ ఆరాలో మేము ఎదురుచూస్తున్న లక్షణాలలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ ఉన్నాయి. ఇప్పుడు ధరలను చూద్దాం:
పెట్రోల్ వేరియంట్ |
ధరలు |
డీజిల్ వేరియంట్స్ |
ధరలు |
E 1.2 MT |
రూ. 5.80 లక్షలు |
S 1.2 MT |
రూ. 7.30 లక్షలు |
S 1.2 MT |
రూ. 6.50 లక్షలు |
S 1.2 AMT |
రూ. 7.80 లక్షలు |
S 1.2 AMT |
రూ. 7 లక్షలు |
SX+ 1.2 AMT |
రూ. 8.80 లక్షలు |
S 1.2 MT CNG |
రూ. 7.20 లక్షలు |
SX (O) 1.2 MT |
రూ. 8.90 లక్షలు |
SX 1.2 MT |
రూ. 7.30 లక్షలు |
||
SX+ 1.2 AMT |
రూ. 7.70 లక్షలు |
||
SX(O) 1.2 MT |
రూ. 8 లక్షలు |
||
SX+ 1.0 MT |
రూ. 8.20 లక్షలు |
నిరాకరణ: పైన మేము పేర్కొన్న ధరలు అంచనా మాత్రమే, చివరిగా ఉండే ధరలు కొంచెం మారే అవకాశం ఉంది
హ్యుందాయ్ ఆరా యొక్క ప్రత్యర్ధి కార్ల ధరలను ఇక్కడ త్వరగా చూడండి:
హ్యుందాయ్ ఆరా |
మారుతి డిజైర్ * |
|
ఫోర్డ్ ఆస్పైర్ |
టాటా టిగోర్ * |
విడబ్ల్యు అమియో * |
హ్యుందాయ్ ఎక్సెంట్ * |
|
ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) |
రూ.6 లక్షల నుండి 9 లక్షల రూపాయలు (అంచనా) |
రూ .5.83 లక్షల నుంచి రూ .8.68 లక్షలు |
రూ.5.93 లక్షల నుంచి రూ .9.79 లక్షలు |
రూ.5.98 లక్షల నుంచి రూ .19.1 లక్షలు |
రూ.5.49 లక్షల నుండి 7.44 లక్షల రూపాయలు |
రూ .5.94 లక్షల నుంచి రూ .7.99 లక్షలు |
రూ .5.81 లక్షల నుంచి రూ .7.85 లక్షలు |
* ఏప్రిల్ 2020 నుండి పెట్రోల్ తో మాత్రమే అందించబడే ఆఫరింగ్స్
0 out of 0 found this helpful