ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
హోండా WR-V గురించి 5 ఆసక్తికరమైన వాస్తవాలు
హోండా WR-V కొంత SUV స్టైలింగ్ తో జాజ్ లాగా కనిపిస్తుంది, కానీ దీనిలో మన కంటికి కనిపించే వాటి కన్నా చాలా అంశాలు ఉన్నాయి
హోండా WRV డీజిల్ vs హ్యుందాయ్ i20 యాక్టివ్ డీజిల్ - రియల్ వరల్డ్ పెర్ఫామెన్స్ & మైలేజ్ పోలిక
ఈ రెండిటిలో పోల్చుకుంటే WR-V అనేది స్పీడ్ గా ఉంటుంది. కానీ బాహ్య ప్రపంచ పరిస్థితుల్లో మంచి ఇంధన-సమర్థవంతమైనది కూడాన ా? ఇక్కడ మన రహదారి పరీక్షలో ఇదే మేము కనుగొన్నాము పదండి చూద్దాము
హోండా WR-V: మీకు తెలియని 5 విషయాలు
హోండా WR-V కొంత SUV వైఖరితో ఉండే జాజ్ మాత్రమే కాదు, ఎందుకో తెలుసుకుందాం రండి
హోండా WR-V: మిస్ అయినవి ఏమిటి
ఈ జాజ్-ఆధారిత క్రాస్ ఓవర్ 2017 హోండా సిటీ నుండి ప్రత్యేకమైన లక్షణాలను పొందింది, కానీ ఈ ధర పరిధిలో ఉన్న ఇతర వాహనాలు చూస్తే దీనికి ఇంకొంచెం లక్షణాలు ఉండాలేమో అనిపిస్తుంది!
మారుతి సుజుకి సెలెరియో: వేరియంట్స్ వివరణ
మారుతి సుజుకి సెలెరియో మూడు వేరియంట్లలో మూడు ఆప్ష్నల్ తో పాటు అందుబాటులో ఉంది. అందువలన, మీరు వేరియంట్ కోసం డబ్బులు వెచ్చించాలి?
జనవరి 2019 మారుతి కార్స్ లో నిరీక్షణ: కొత్త ఎర్టిగా, స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రజ్జా, బాలెనో వీటి యొక్క డెలివరీ ని ఎప్పుడు వస్తుంది
గత త్రైమాసికంలో ప్రారంభించిన కొత్త తరం ఎర్టిగా 15 రోజులు కనిష్ట కాలం వెయిటింగ్ పిరియడ్ ని కలిగి ఉంది
కొత్త మారుతి సుజుకి వాగన్ R 2019 Vs సాంత్రో vs టియాగో vs GO vs సెలేరియో : స్పెసిఫికేషన్స్ పోలిక లు
కొత్త వాగన్ ఆర్ కారు కొత్త సాన్ట్రో ప్రారంభించిన మూడు నెలలోపే వచ్చింది. ఈ రెండిటిని మరియు దాని యొక్క పోటీదారులతో పాటూ పేపర్ మీద పెట్టి పోల్చడం జరిగింది.
హ్యుందాయ్ సాన్ట్రో vs మారుతి సుజుకి సెలేరియో: వేరియంట్స్ పోలిక
సెలేరియో కంటే కొత్త సాన్త్రో మెరుగైన విలువ అందిస్తుందా? అది తెలుసుకోవడానికి మేము వివరాలు పోల్చి చూశాము
స్పెసిఫికేషన్ పోలికలు: హ్యుందాయ్ సాన్త్రో vs డాట్సన్ గో ఫేస్లిఫ్ట్ vs సెలెరియో vs టియాగో vs వేగనార్
కొత్త హ్యుందాయ్ సాన్ట్రా మరియు డాట్సన్ గో ఫేస్లిఫ్ట్ పరిచయంతో వాగాన్ ఆర్, సెలెరియో మరియు ట ియాగో వంటి పాత కార్లు ఎక్కడ నిలబడతాయో చూద్దామా? వాటిని ఒక దాని తరువాత ఒకటి పేపర్ మీద పెట్టి తెలుసుకుందాము
స్పెసిఫికేషన్ పోలిక: 2018 హ్యు ందాయ్ సాన్ట్రో vs డాట్సన్ గో ఫేస్లిఫ్ట్ vs సెలెరియో vs టియాగో vs వాగన్R
డాట్సన్ గో ఫేస్లిఫ్ట్ పరిచయంతో, కొత్త హ్యుందాయ్ సాన్ట్రా మరియు వాగాన్ ఆర్, సెలెరియో మరియు టియాగో వంటి పాత కార్లు ఎక్కడ నిలబడతాయో చూద్దామా? వాటిని ఒక దాని తరువాత ఒకటి పేపర్ మీద పెట్టి తెలుసుకుందాము
రెనాల్ట్ డస్టర్ ఫేస్లిఫ్ట్ ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ లతో గూఢచర్యం
ప్రస్తుత తరం డస్టర్, మరొక సౌందర్య నవీకరణను కలిగి ఉందని గూడచర్య చిత్రాలు నిర్ధారించాయి; రెండవ తరం మోడల్ 2019 లో ప్రవేశపెట్టబడదు
రెనాల్ట్ డస్టర్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే లతో ప్రారంభం
రెనాల్ట్ సంస్థ, డస్టర్ యొక్క కొన్ని రకాల వేరియంట్ లను కూడా నిలిపివేసింది
రెనాల్ట్ మార్చ్ నెల తగ్గింపులు: క్యాప్చర్, డస్టర్, లాడ్జీ & క్విడ్లపై 2 లక్షల వరకు ఆఫర్లు అందించబడుతున్నాయి
నగదు రాయితీలు, కార్పొరేట్ బోనస్ మరియు రెనాల్ట్ కార్లతో లభించే ఉచిత బీమా రూపంలో కొనుగోలుదారులు లబ్ధి పొందవచ్చు.
2019 రెనాల్ట్ డస్టర్: ఏ అంశాలను ఆశించవచ్చు
పునరుద్దరించబడిన డిజైన్, ప్రీమియం అంతర్గత మరియు నిరూపితమైన మెకానికల్స్తో, రెండవ- తరం డస్టర్ కోల్పోయిన స్థలాన్ని తిరిగి ఆక్రమించడానికి సిద్ధంగా ఉంది
డిమాండ్ లో ఉన్న కార్లు: డిసెంబర్ 2018లో హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి ఎస్-క్రాస్ అగ్ర సెగ్మెంట్ అమ్మకాలు
కాంపాక్ట్ ఎస్యువి మరియు క్రాస్ ఓవర్ లు కాకుండా క్రెటా యొక్క డిమాండ్ పడిపోయింది
తాజా కార్లు
- టయోటా కామ్రీRs.48 లక్షలు*
- హోండా ఆమేజ్Rs.8 - 10.90 లక్షలు*
- స్కోడా kylaq ప్రెస్టిజ్ ఎటిRs.14.40 లక్షలు*
- టాటా నెక్సన్ ఫియర్లెస్ ప్లస్ పిఎస్ డార్క్ డీజిల్ ఏఎంటిRs.15.80 లక్షలు*
- బిఎండబ్ల్యూ ఎం2Rs.99.90 లక్షలు*
తాజా కార్లు
- టయోటా ఫార్చ్యూనర్Rs.33.43 - 51.44 లక్షలు*
- హ్యుందాయ్ క్రెటాRs.11 - 20.30 లక్షలు*
- మారుతి డిజైర్Rs.6.79 - 10.14 లక్షలు*
- మహీంద్రా స్కార్పియో ఎన్Rs.13.85 - 24.54 లక్షలు*
- మారుతి స్విఫ్ట్Rs.6.49 - 9.59 లక్షలు*