రెనాల్ట్ మార్చ్ నెల తగ్గింపులు: క్యాప్చర్, డస్టర్, లాడ్జీ & క్విడ్లపై 2 లక్షల వరకు ఆఫర్లు అందించబడుతున్నాయి
రెనాల్ట్ డస్టర్ 2016-2019 కోసం dhruv attri ద్వారా మార్చి 26, 2019 11:15 am ప్రచురించబడింది
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
- దిగువ-స్పెక్ లాడ్జీ వేరియంట్స్ రూ 35,000 వరకు డిస్కౌంట్ పొందుతాయి.
- లాడ్జీ స్టెప్వే వేరియంట్, మొదటి సంవత్సర ఉచిత బీమాతో అందించబడుతుంది.
- డస్టర్ డీజిల్ వేరియంట్ 65,000 వరకు నగదు లాభాలను పొందుతుంది.
- క్విడ్ ఎటువంటి ముఖ్యమైన డిస్కౌంట్లను అందుకోలేదు.
- క్యాప్చర్, అన్ని రెనాల్ట్ కార్ల వలె ఎక్కువ లాభాలతో అందించబడుతుంది.
ఫ్రెంచ్ కార్ల తయారీదారు దాని మోడల్స్లో రూ 2 లక్షల వరకు లాభాలను అందిస్తున్నందున ఈ మార్చి లో ఏ రెనాల్ట్ కారును కొనుగోలు చేసినా మీరు కొన్ని అందమైన అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా, ఆఫర్ ఏంటో చూద్దాం.
మోడల్ |
వేరియంట్ |
క్యాష్ డిస్కౌంట్ / బెనిఫిట్స్ |
కార్పొరేట్, పిఎస్యు బోనస్ |
ఎక్స్చేంజ్ బోనస్ |
రెనాల్ట్ అస్యూరెడ్డ్ ద్వారా రూ 1 వద్ద బీమా |
లాడ్జీ |
ఎస్టీడీ, ఆర్ఎక్స్ఈ |
రూ. 30,000 |
రూ .5,000 |
|
|
లాడ్జీ |
స్టెప్వే |
|
రూ .5,000 |
|
అవును |
డస్టర్ |
డీజిల్ |
రూ. 65,000 (మొత్తం ప్రయోజనాలు) |
రూ .5,000 |
రూ. 20,000 వరకు |
అవును |
2018 క్యాప్చర్ |
ఆల్ |
రూ .2 లక్షలు |
రూ .5,000 |
|
|
పైన తెలిపిన రాయితీల్లో మీరు కారును కొనుగోలు చేయదలచినప్పుడు మీరు జాగ్రత్త వహించాలి వాటికి సంబందించిన అదనపు వివరాలు ఇక్కడ ఉన్నాయి.
-
జమ్మూ మరియు కాశ్మీర్, నార్త్ ఈస్ట్ (అస్సాం మినహాయించి), బీహార్, జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాలను మినహాయించి భారతదేశం అంతటా 6 వేల రూపాయల ప్రయోజనంతో క్విడ్ అందుబాటులో ఉంది.
-
రెనాల్ట్ సంస్థ వారు నిధులు సమకూర్చినట్లయితే పైన పేర్కొన్న ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సున్నా రేటు శాతం వడ్డీ రూపంలో మంచి ఒప్పందాన్ని పొందుతారు.
-
రెనాల్ట్ డస్టర్ రూ 65,000 లాభాలను పొందుతుంది, ఒక రూపాయితో మొదటి సంవత్సరం ఇన్సూరెన్స్ కూడా అందించబడుతుంది.
-
దేశవ్యాప్తంగా మొత్తం 2 లక్షల రూపాయల నగదు తగ్గింపుతో రెనాల్ట్ క్యాప్టర్ను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచుతున్నారు.
కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు రాయితీలు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతాయి అయితే, క్యాప్యుర్ యొక్క 2018 వెర్షన్ కొనుగోలు చేసేవారికి ముందు వలె అవే ఆఫర్లు అందించకపోవచ్చు. మీరు ఒక ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పాటు అదే వాహనంతో కొనసాగాలని కోరుకుంటూ ఉన్నట్లయితే, ఈ వాహనాన్ని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి తరచుగా వారి కార్లు మార్చేవారు అయితే, ఎమ్వై'18 మోడల్ లో పునఃవిక్రయ విలువ తక్కువగా ఉంటుంది. దీనితో పోలిస్తే, 2019 క్యాప్చర్ ను కొనుగోలు చేయడానికి మేము సిఫార్సు చేస్తాము ఎందుకంటే ఇది ఎక్కువ పునఃవిక్రయం విలువ ను కలిగి ఉంటుంది.
- ఇవి కూడా చదవండి: రాబోయే రెనాల్ట్ ఆర్బిసి ఎంపివి బహిర్గతం; ప్రొజక్టర్ హెడ్ల్యాంప్ లను పొందుతుంది.
- రెనాల్ట్ డస్టర్ ఫేస్లిఫ్ట్ ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ లతో గూఢచర్యం
రెనాల్ట్ డస్టర్ ఏఎంటి గురించి మరింత సమాచారం చదవండి.