జనవరి 2019 మారుతి కార్స్ లో నిరీక్షణ: కొత్త ఎర్టిగా, స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రజ్జా, బాలెనో వీటి యొక్క డెలివరీ ని ఎప్పుడు వస్తుంది
మారుతి సియాజ్ కోసం dinesh ద్వారా మార్చి 27, 2019 11:54 am ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
- ఈ నిరీక్షణ కాలం డేటా భారతదేశంలో 15 ప్రధాన నగరాల నుండి తీసుకోవడం జరిగింది
- అన్ని నెక్సా ఉత్పత్తులు గరిష్టంగా 45 రోజులు వెయిటింగ్ పిరియడ్ ని కలిగి ఉన్నాయి
- స్విఫ్ట్, డిజైర్ మరియు సెలేరియో వంటి కార్లు కొన్ని నగరాల్లో వెంటనే డెలివరీ చేయబడవచ్చు
మీరు జనవరి 2019 లో మారుతి కారుని కొనుగోలు చేయాలనుకుంటే, ఎంతకాలం మీరు వేచి చూడాల్సిన అవసరం వుంది.మేము మీకు చెప్తాము. ఇక్కడ 15 ప్రముఖ భారతీయ నగరాల్లో ప్రముఖ మారుతి సుజుకి కార్ల వెయిటింగ్ పిరియడ్ జాబితా ఉంది:
అరేనా కార్లు |
||||||||
సెలెరియో |
సెలెరియోX |
స్విఫ్ట్ |
డిజైర్ |
ఎర్టిగా |
విటారా బ్రజ్జా |
|||
ఢిల్లీ |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
6 వారాలు |
8వారాలు |
||
గుర్గాం |
8వారాలు |
8వారాలు |
8వారాలు |
8వారాలు |
8వారాలు |
8వారాలు |
||
నోయిడా |
2 వారాలు |
8 వారాలు |
10 వారాలు |
2 వారాలు |
8 వారాలు |
4 వారాలు |
||
బెంగళూరు |
45 రోజులు |
45 రోజులు |
45 రోజులు |
45 రోజులు |
10 వారాలు |
7 వారాలు |
||
ముంబై |
15 రోజులు |
20 రోజులు |
1 నెల |
3 వారాలు |
4 వారాలు |
10 వారాలు |
||
హైదరాబాద్ |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
2 వారాలు |
వెయిటింగ్ లేదు |
7 వారాలు |
2 వారాలు |
||
పూనే |
15 రోజులు |
15 రోజులు |
15 రోజులు |
15 రోజులు |
15 రోజులు |
15 రోజులు |
||
చెన్నై |
4 వారాలు |
4 వారాలు |
4 వారాలు |
4 వారాలు |
4 వారాలు |
4 వారాలు |
||
జైపూర్ |
2 వారాలు |
6 వారాలు |
4 వారాలు |
4 వారాలు |
4 వారాలు |
4 వారాలు |
||
అహ్మదాబాద్ |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
1 నెల |
వెయిటింగ్ లేదు |
||
లక్నో |
5 వారాలు |
5 వారాలు |
5 వారాలు |
5 వారాలు |
5 వారాలు |
5 వారాలు |
||
కోలకతా |
6 వారాలు |
4వారాలు |
4 వారాలు |
2 వారాలు |
3వారాలు |
4 వారాలు |
||
చండీగఢ్ |
4వారాలు |
4వారాలు |
4వారాలు |
4వారాలు |
4వారాలు |
2వారాలు |
||
పాట్నా |
వెయిటింగ్ లేదు |
3వారాలు |
4వారాలు |
4వారాలు |
17వారాలు |
9వారాలు |
||
ఇండోర్ |
5వారాలు |
5వారాలు |
5వారాలు |
5వారాలు |
12వారాలు |
5వారాలు |
నెక్సా కార్లు |
||||||
ఇగ్నీస్ |
బలెనో |
సియాజ్ |
S-క్రాస్ |
|||
ఢిల్లీ |
1 నెల |
1 నెల |
1 నెల |
1 నెల |
||
గుర్గాం |
1 నెల |
6వారాలు |
1 నెల |
1 నెల |
||
నోయిడా |
1 నెల |
1 నెల |
1 నెల |
1 నెల |
||
బెంగళూరు |
10 రోజులు |
10 రోజులు |
10 రోజులు |
10 రోజులు |
||
ముంబై |
6 వారాలు |
6వారాలు |
6వారాలు |
6వారాలు |
||
హైదరాబాద్ |
45 రోజులు |
45 రోజులు |
45 రోజులు |
45 రోజులు |
||
పూనే |
2 వారాలు |
3 వారాలు |
3 వారాలు |
3 వారాలు |
||
చెన్నై |
1 నెల |
1 నెల |
1 నెల |
1 నెల |
||
జైపూర్ |
25 రోజులు |
25 రోజులు |
25 రోజులు |
25 రోజులు |
||
అహ్మదాబాద్ |
4వారాలు |
4వారాలు |
4వారాలు |
4వారాలు |
||
లక్నో |
4వారాలు |
4వారాలు |
4వారాలు |
4వారాలు |
||
కోలకతా |
15 రోజులు |
15 రోజులు |
15 రోజులు |
15 రోజులు |
||
చండీగఢ్ |
వెయిటింగ్ లేదు |
6వారాలు |
6వారాలు |
వెయిటింగ్ లేదు |
||
పాట్నా |
1 నెల |
1 నెల |
1 నెల |
1 నెల |
||
ఇండోర్ |
2వారాలు |
4వారాలు |
2వారాలు |
2వారాలు |
టేక్అవే:
సెలేరియో & సెలేరియో X: సెలెరియో మరియు సెలేరియో X ల వెయిటింగ్ పిరియడ్స్ అనేవి చాలా నగరాలలో ఒకేలా ఉంటాయి. కానీ అది ఢిల్లీ, హైదరాబాద్ మరియు అహమ్మదాబాద్ వంటి నగరాలలో ఎటువంటి వెయిటింగ్ పిరియడ్ లేకుండా ఉంటుంది మరియు గుర్గాం, బెంగుళూరు, జైపూర్, లక్నో, కలకత్తా వంటి నగరాల్లో ఒక నెల కంటే ఎక్కువ కాలం వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది.
మారుతి స్విఫ్ట్: గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్లలో కేవలం 2 స్టార్స్ మాత్రమే సాధించినప్పటికీ, భారతీయ మార్కెట్ లో స్విఫ్ట్ యొక్క ప్రజాదరణ అంత త్వరగా పోయేలా కనిపించడం లేదు, దీని వలన ఖ్యాతి అనేది వెయిటింగ్ పిరియడ్ పెంచడంలో ఒక భాగం. అహ్మదాబాద్, హైదరాబాద్, పూణే మరియు ఢిల్లీ లాంటి నగరాలు మినహా మిగిలిన వాటిలో స్విఫ్ట్ కోసం వేచి ఉన్న సమయం నాలుగు వారాలు లేదా అంతకంటే ఎక్కువ. నోయిడాలో, ఇది 10 వారాల వరకు కొనసాగుతుంది, తర్వాత గురురామ్ ఎనిమిది వారాల పాటు జరుగుతుంది.
మారుతి డిజైర్: మారుతి డిజైర్ దేశంలోన అతి వేగంగా అమ్ముడుపోయే sub-4m సెడాన్ లో మరియు నెలకి దాదాపు 20,000 యూనిట్ల అమ్మకాలు జరిగే కారుగా నిలిచినప్పటికీ డిజైర్ మారుతి సంస్థ యొక్క ప్రొడక్ట్స్ లో అంత ఎక్కువ వెయిటింగ్ పిరియడ్ ని కలిగి లేదు. ఢిల్లీ, హైదరాబాద్ మరియు అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఇది సులువుగా అందుబాటులోకి వస్తుంది, అయితే గుర్గాం లో కొనుగోలుదారులు ఎనిమిది వారాలు వరకు వేచి ఉండాల్సి వస్తుంది.
మారుతీ ఎర్టిగా: మార్కెట్లో మారుతి నుంచి తాజాగా ప్రవేశించిన కారు కూడా అత్యధిక కాలం వెయిటింగ్ పిరియడ్ కలిగి ఉంది. పాట్నాలో, ఎర్టిగాలో వేచి ఉండాల్సిన కాలం 17 వారాల (4 నెలలు) వరకు కొనసాగుతుంది. అయితే, పూణేలో, ఎర్టిగాకు 15 రోజులు మాత్రమే వెయుటింగ్ పిరియడ్ ఉంది.
మారుతి విటారా బ్రెజ్జా: అహ్మదాబాద్ లో సబ్-4m SUV లో వెయిటింగ్ పిరియడ్ ఉండదు, అయితే ఎనిమిది వారాల పాటు ఢిల్లీ మరియు గుర్గాం కొనుగోలుదారులు వేచి ఉండాలి. పాట్నాలో అయితే తొమ్మిది వారాల వెయిటింగ్ పిరియడ్ ఎక్కువగా ఉంటుంది. బ్రెజ్జా ఇక్కడ రెండవ అత్యధిక కాలం వెయిటింగ్ పిరియడ్ (సగటు) ని కలిగి ఉన్న కారు.
మారుతి ఇగ్నీస్: మారుతి కార్లలో తక్కువగా అమ్మకాలు కలిగి ఉన్నప్పటికీ, ఇగ్నిస్ కూడా కొన్ని నగరాల్లో 45 రోజులు వెయిటింగ్ పిరియడ్ ని కలిగి ఉంది. అయితే, చండీగఢ్ వంటి కొన్ని నగరాల్లో ఇది తక్షణమే అందుబాటులో ఉంది.
మారుతి బలేనో: బాలెనో కారు తో పాటూ ఎర్టిగా మరియు సియాజ్ మాత్రమే మారుతీ కార్లలో పైన చెప్పిన నగరాలలో వెంటనే దొరికని కార్లు. బాలెనోలో వెయిటింగ్ పిరియడ్ బెంగళూరులో 10 రోజులు హైదరాబాద్ లో 45 రోజులు.
మారుతి సియాజ్: ఈ ఫేస్ లిఫ్ట్ తో, సియాజ్ దాని తరగతిలోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా మారింది. బెంగుళూరులో 10 రోజుల నుంచి హైదరాబాద్ లో 45 రోజుల వరకు సియాజ్ వెయిటింగ్ పిరియడ్ ఉంది.
మారుతి S-క్రాస్: బాలెనో మరియు సియాజ్ లాగే, ఈ మారుతి క్రాస్ఓవర్ కోసం వేచి ఉన్న కాలం బెంగళూరులో 10 రోజులు, హైదరాబాద్ లో 45 రోజులు.
ఇక్కడ పేర్కొనబడని మారుతి సుజుకి యొక్క లైనప్ నుండి ఇతర కార్లు బుకింగ్ తేదీ నుండి 10-15 రోజులలోపు పంపించబడతాయి. ముఖ్యమైన గమనిక ఏమిటి అంటే ఈ కార్ల యొక్క వెయిటింగ్ పిరియడ్ ఇక్కడ రాసింది ఒక అంచనాకి మాత్రమే మరియు ఈ వెయిటింగ్ పిరియడ్ అనేది వేరియంట్, పవర్ టెయిన్ మరియు కలర్ బట్టి ఆధారపడి ఉంటుంది.