ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
మార్చి 2023లో విడుదల కానున్న 4 కొత్త కార్లు ఇవే
కొత్త తరం సెడాన్ మరియు దాని ఫేస్‌లిఫ్టెడ్ ప్రత్యర్థితో పాటు కొత్త SUV-క్రాస్ఓవర్ ఈ మార్చిలో మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి
మారుతి ఫ్రాంక్స్ అంచనా ధరలు: బాలెనోతో పోలిస్తే దీని ధర ఎంత ఎక్కువగా ఉంటుంది?
మారుతి ఇప్పటికే ఈ క్రాస్ؚఓవర్ SUV వేరియెంట్లు, సాంకేతిక స్పెసిఫికేషన్లతో సహా అన్నీ వివరాలను దాదాపుగా వెల్లడించింది.
షో రూమ్‌లలో అందుబాటులో ఉన్న సిట్రోయెన్ eC3, టెస్ట్ డ్రైవ్ؚకు సిద్దం
ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ ధరలు త్వరలోనే ప్రకటిస్తారని అంచనా
నమూనా Vs వాస్తవం: 2023 వెర్నా ఖచ్చితంగా టీజర్లో చూపించినట్లుగా ఎందుకు ఉండకపోవచ్చు.
నమూనాలో చూపించిన కొత్త శక్తివంతమైన మరియు స్పోర్టీ డిజైన్ؚతో రానున్న హ్యుందాయ్ సెడాన్ కొనుగోలుదారులలో ఆసక్తిని రేకెత్తిస్తుంది, క ానీ అంచనాలకు తగినట్లుగా వాస్తవానికి ఉండవని అనుభవాలు చెపుతున్నాయి.
లోపలి భాగంలో సెల్ఫీ కెమెరా అనే సాంకేతికతను కల ిగి ఉన్న మొట్టమొదటి కొత్త తరం మెర్సిడెస్-బెంజ్ E-క్లాస్
జర్మన్ లగ్జరీ తయారీ సంస్థ రాబోయే E-క్లాస్ కోసం తన సరికొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను అధికారికంగా వెల్లడించింది
మెడ్యూలెన్స్ భాగస్వామ్యంలో అత్యవసర వైద్య సేవలను అందించనున్న కార్దెకో గ్రూప్
కార్దెకో సహ-వ్యవస్థాపకులు మరియు CEO, కొత్త షార్క్ అమిత్ జైన్, మెడ్యూలెన్స్ కంపెనీలో ఐదు శాతం వాటాకు ؚరూ. 5 కోట్లు పెట్టుబడి పెట్టారు.
టాటా నానోతో ఈ యాక్సిడెంట్లో బోల్తా పడిన మహీంద్రా థార్
అదృష్టవశాత్తూ ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తుల్లో ఎవరూ గాయపడలేదని నివేదించబడింది, అయితే థార్ యజమాని అహం దెబ్బతిని ఉండవచ్చు.
టాటా SUV రెడ్ డార్క్ ఎడిషన్లు వచ్చేశాయి
నెక్సాన్, హ్యారియర్, సఫారీల ప్రత్యేక ఎడిషన్ؚలలో కొన్ని అదనపు ఫీచర్లతో పాటు లోపల, వెలుపలి భాగాలపై ఎరుపు రంగు ఇన్సర్ట్ؚలను కలిగి ఉన్నాయి
ESC ప్రామాణికంగా రూ.10 లక్షల కంటే తక్కువ ధరగల 10 కార్లు
ఈ జాబితాలో రెనాల్ట్, మారుత ి మోడల్ కార్లు ఎక్కువగా ఉండగా, హ్యుందాయ్ నుండి ఒక కారు కూడా లేదు
అధికారిక విడుదలకు ముందే డీలర్ؚషిప్ؚల వద్ద నవీకరించబడిన హోండా సిటీని ముందుగా బుక్ చేసుకోవచ్చు
నవీకరించబడిన హోండా సెడాన్ స్వల్ప డిజైన్ మార్పులతో పాటు మెరుగైన భద్రతా ఫీచర్లతో రానుంది.
భారతదేశంలో, హ్యుందాయ్ క్రెటా EV మరింతగా ఆదరించే మొదటి ఎలక్ట్ర ిక్ కార్ కాగలదా?
టాటాతో పోటీపడటానికి హ్యుందాయ్ సంస్థ మాస్ మార్కెట్‌కు తగిన EVని ప్రవేశపెట్టనుంది, ఇది 2024లో మార్కెట్లోకి వస్తుందని అంచనా
సరికొత్త వెర్నా డిజైన్ స్కెచ్ؚలను ప్రవేశపెట్టిన హ్యుందాయ్
ప్రస్తుత జనరేషన్ నవీకరణతో, ఈ హ్యుందాయ్ సెడాన్ మరింత నాణ్యత, పొందికైనా డిజైన్‌తో వస్తుంది
విడుదలకు ముందే ఆన్ؚలైన్ؚలో కనిపించిన 2023 హోండా సిటీ
తేలికపాటి నవీకరణతో, కార్ ఎక్స్ؚటీరియర్ؚలో గమనించదగిన మార్పులు కేవలం “ముందు భాగంలో’ మాత్రమే ఉన్నాయి
2023 వెర్నాను మార్చిలో లాంచ్ చేయనున్న హ్యుందాయ్
ఈ జనరేషన్‌కు తగిన సరికొత్త డిజైన్‌తో వస్తున్న ఈ కాంపాక్ట్ సెడాన్ ధర మునపటి వెర్షన్‌తో పోలిస్తే అధికంగా ఉంటుంది, ఇప్పటి వరకు లేని అత్యంత శక్తివంతమైన ఇంజన్ؚను కలిగి ఉంది
eC3 ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ؚతో టాక్సీ మార్కెట్ؚలోకి ప్రవేశించనున్న సిట్రియాన్
eC3 బేస్-స్పెక్ లైవ్ వేరియెంట్ టాక్సీ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది
తాజా కార్లు
- ల్యాండ్ రోవర్ డిఫెండర్Rs.1.04 - 1.57 సి ఆర్*
- టయోటా కామ్రీRs.48 లక్షలు*
- హోండా ఆమేజ్Rs.8 - 10.90 లక్షలు*
- స్కోడా kylaqRs.7.89 - 14.40 లక్షలు*
- టాటా నెక్సన్Rs.8 - 15.80 లక్షలు*
తాజా కార్లు
- టయోటా ఫార్చ్యూనర్Rs.33.43 - 51.44 లక్షలు*
- మహీంద్రా స్కార్పియో ఎన్Rs.13.85 - 24.54 లక్షలు*
- హ్యుందాయ్ క్రెటాRs.11 - 20.30 లక్షలు*
- మారుతి డిజైర్Rs.6.79 - 10.14 లక్షలు*
- మహీంద్రా థార్ రోక్స్Rs.12.99 - 22.49 లక్షలు*