ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
మారుతీ వారు లిమిటెడ్ ఎడిషన్ వాగన్ ఆర్ అవాన్స్ ని విడుదల చేశారు
పండగ కాలం దగ్గర పడుతున్నందున మారుతీ సుజూకి వారు వాగన్ ఆర్ యొక లిమిటెడ్ ఎడిషన్ ని మూడు నెలల పరిమితి కాలం కోసం అందిస్తున్నారు. ఈ వాగన్ ఆర్ అవాన్స్ ని రూ. 4,29,944 లక్షల ఎక్స్-షోరూం ధరకు అందిస్తున్నారు.
రెనాల్ట్ క్విడ్ వేరియంట్స్ యొక్క వివరాలు బహిష్క్రితం అయ్యాయి: చదివి తెలుసుకోండి
రెనాల్ట్ క్విడ్ కి మరియూఉ వాటి వరియంట్స్ కి సంబందించిన వివరాలు వెల్లడి చేశారు. ఈ కారు ఎంతో నిరీక్షణ తరువాత దేశవ్యాప్తంగా ఈ నెలలో విడుదల కానుంది. మొత్తం నాలుగు ట్రిం లు ఉంటాయి - స్టాండర్డ్, ఆరెక్సీ, ఆర
సరిపోల్చండి: మహీంద్రా టియువి300 Vs క్రెటా Vs ఎకోస్పోర్ట్ Vs డస్టర్ Vs టెరానో
మహీంద్రా సబ్ 4 మీటర్ వాహనంతో అస్థిరమైన ధర ట్యాగ్ ని, ఆప్షనల్ గా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ మరియు బేస్ వేరియంట్లో ఎబిఎస్ తో రెండవ ఇన్నింగ్ ప్ర ారంభించింది మరియు విభాగంలో మొదటిసారిగా ఎ ఎంటి ని అందిస్
భారతదేశం లో మొదలవుతున్న వైఆర్ఎ అనగా బాలెనో ఉత్పత్తి
పండుగ సీజన్లో ఈ వాహనం ప్రారంభం అవుతుందనే అంచనా ప్రకారం ,మారుతి భారతదేశంలో వారి మనేసర్ ప్లాంటు లో వైఆర్ఎ అనగా బాలెనో ఉత్పత్తి మొదలుపెట్టింది. తయారీసంస్థ రాబోయే ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో ఈ హాచ్బాక్ ను ప్
రూ. 6.90 లక్షల ధర వద్ద ప్రారంభించబడిన మహీంద్రా టియువి 3oo
ముంబై: మహీంద్రా చివరకు టియువి300 ని రూ.6.90 లక్షల అద్భుతమైన ధర వద్ద ఎక్స్ - షోరూం పూనే లో ప్రారంభించింది. కార్దేఖో టియువి ప్రారంభానికి రెండు రోజుల మునుపే మొట్టమొదట ధరను అంచనా వేసిం ది. మహీంద్రా వారి ము
తరువాతి తరం హ్యుండై ఎలంట్రా కొరియాలో ప్రదర్శితమైంది
జైపూర్: హ్యుండై వారి కొరియాలో వారి తరువాతి తరం టీయూవీ300 ని ప్రదర్శించారు. అంతర్జాతీయంగా ఈ కారు ఆరవ తరం కానీ భాతరదేశంలో ఈ కారు కేవలం మొదటి తరమే ఉనికిలో ఉంది.
అతిపెద్దగా మరియు ఉత్తమంగా అవతరించనున్న ఆటో ఎక్స్పో 2016
జైపూర్: అతిపెద్ద నోయిడా నగరంలో దేశం యొక్క అతిపెద్ద ఆటోమొబై ల్ ప్రదర్శన యొక్క మరో భాగం 2016 ఆటో ఎక్స్పో ను నిర్వహించేందుకు సిద్ధం కాబోతున్నారు. ఇది 13వ ఎడిషన్ మరియు ఇది 5-9 ఫిబ్రవరి 2016 సమయంలో నోయిడా
మహింద్రా వారు టీయూవీ 300 ని రేపు విడుదల చేయనున్నారు
మహింద్రా వారి కాంపాక్ట్ ఎస్యూవీ అయిన టీయూవీ300 ని రేపు విడుదల చేయడానికి సన్నాహమయ్యరు. కొన్ని విన్నూత్న ప ్రచార కార్యక్రమాల ద్వారా ఈ కారు వెలుగులోకి వచ్చింది. టీయూవీ కోసం తయారు చేస్తున్న ప్రకటన సమయంలో చ
మరింత సమర్ధవంతమైన టయోటా ప్రయస్ ఆవిష్కృతమైంది!
టయోటా వారి రెండవ తరం టయోటా ప్రయస్ ని ఆవిష్కృతం చేశారు. ఇది మొట్టమొదటి హైబ్రీడ్ కార్ అవుతుంది మరియూ డిజైన్ నుండి మైలేజీ వరకు అన్ని విధాలుగా మెరుగుప డింది. ఈ కారు ఇప్పుడు 10 శాతం ఎక్కువ మైలేజీ ని అందిస్త
మెర్సీడేజ్ వారు సీఎలే యొక్క ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు
మెర్సిడేజ్-బెంజ్ వారు వారి స్పోర్టీ మరియూ విలాసవంతమైన సెడాన్ సీఎలే యొక్క తయారీ ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. కారు కి 4 సిలిండర్ల టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజినుని అమర్చారు. ఇది 100Kw (136 హెచ్పీ) శ
కొత్త రెనాల్ట్ క్విడ్ యొక్క వివరాలు చూడండి
రెనాల్ట్ క్విడ్ ప్రస్తుతం అందరి నోటా నానుతోంది. ఈమధ్య బహిర్గతం అయిన వివరాలు జనాలలో ఆసక్తి పెంచవచ్చును. ఒక నివేదిక ప ్రకారం, రెనాల్ట్ క్విడ్ యొక్క వివరాలు బహిర్గతం అయ్యాయి. ఈ కారు త్వరలోనే కొన్ని వారాల
ఆరార్ డాన్ యొక్క అద్భుతమైన ఫోటో గ్యాలరీ: చూడండి!
జైపూర్: ఈ తాజా రోల్స్ రాయిస్ డాన్ ని నిన్న ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ లో విడుదల చేశారు. ఈ విడుదల ప్రత్యేకంగా ఎంపిక మీడియా బాడీలకు చేయబడింది మరియూ ఇటువం టి విధానం ఈ తయారీదారికి ఇది ఒక కొత్త విధానం. ఈ కార
పెద్ద బెంట్లీ రానుంది, బెంటేగా ఎస్యూవీ ని విడుదల కు పూర్వమే ఆవిష్కృతం చేశారు (వీడియోలు)
ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో దగ్గర పడుతున్నందున బెంట్లీ వారు అభిమానులకి ఏదైనా అందించాలన్న ఆలోచనతో ముందుకు వచ్చారు. ఎట్టకేలకు వారు బెంట్లీ ఎస్యూవీ అయిన బెంటేగా తో ముందుకు వచ్చారు. ఇది ఈ ఆటో దిగ్గజం యొక్క మొదట
సెప్టెంబర్ 25 న ప్రారంభించబడుతున్నమెర్సిడీస్ మేబ్యాచ్
జర్మన్ సెలూన్, మేబ్యాచ్ ఎస్600 ఎల్లప్పుడూ అంతిమంగా డ్రైవర్ చే నడపబడే యంత్రం మరియు సౌకర్యం గల వెనుక సీటుతో లగ్జరీ వాహనంగా ప్రతీతి పొందినది. ఎస్ క్లాస్ యొక్క సూపర్ లగ్జరీ మేబ్యాచ్ ఎడిషన్ ఇప్పుడు ఈ నెల 2
టాటా జెస్ట్ ఆనివర్సరీ ఎడిషన్ విడుదల అయ్యింది: మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి?
దిపావళి కారణంగా జరుగుతున్న విడుదల పరంపర ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు టాటా మోటర్స్ వారు ఆనివర్సరీ ఎడిషన్ తో ముందుకు వచ్చారు. ఈ జెస్ట్ ప్రత్యేక ఎడిషన్ కి ఇప్పుడు 'వోకల్ వైట్' అనే కలర్ స్కీం మరియూ పియానో బ