మరింత సమర్ ధవంతమైన టయోటా ప్రయస్ ఆవిష్కృతమైంది!
టయోటా ప్రీయస్ కోసం konark ద్వారా సెప్టెంబర్ 09, 2015 05:51 pm ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
టయోటా వారి రెండవ తరం టయోటా ప్రయస్ ని ఆవిష్కృతం చేశారు. ఇది మొట్టమొదటి హైబ్రీడ్ కార్ అవుతుంది మరియూ డిజైన్ నుండి మైలేజీ వరకు అన్ని విధాలుగా మెరుగుపడింది. ఈ కారు ఇప్పుడు 10 శాతం ఎక్కువ మైలేజీ ని అందిస్తుంది. రెండవ తరం ఫ్రయస్ 60మ్మ్ పొడవుగా, 15మ్మ్ వెడల్పుగా మరియూ 20మ్మ్ తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ని కలిగి ఉంది.
బూమరాంగ్-షేప్ కలిగిన ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, త్రికోణపు ఫాగ్ ల్యాంప్స్ మరియూ దాదాపుగా బంపర్ వరకు ఉన్న పొడవాటి టెయిల్ లైట్స్ వంటి పదునైన డిజైన్ ని కలిగి ఉంది.
అంతర్ఘతంగా, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ పునరుద్దరించబడింది మరియూ ఇప్పుడు టచ్స్క్రీన్ ఇంఫొటెయిన్మెంట్ సిస్టము, ఒక కొత్త మల్టీ ఫంక్షన్ త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ మరియూ వైట్ పూతలు కలిగి ఉంటుంది.
కాఠిన్యము 60% తగ్గిస్తూ టీఎంజీఏ (టయోటా న్యూ జెనరేషన్ ఆర్కిటెక్చర్) వేదిక ఆధారంగా తయారైంది. కొత్త ముందు మరియూ వెనుక డబల్ విష్బోన్ సస్పెన్షన్ సిస్టం రోడ్డూ పటుత్వం కోసమై అందించబడ్డ లక్షణాలు.
ఈ హైబ్రీడ్ ఇంజినుకి చిన్నదైన, తేలికైన మరియూ మన్నికైన కొత్త నికెల్-మెటల్ హైబ్రీడ్ బ్యాటరీ ప్యాక్ అందించడం జరిగింది.
లక్షణాల జాబితా లో, ఆటోమాటిక్ హై బీం, ప్రీ-కొలిజన్ సిస్టం, లేన్ డిపార్చర్ అలర్ట్, డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్ మరియూ రోడ్ సైన్ అస్సిస్ట్ ఇప్పుడు ప్రయస్ లో స్థానం సంపాదించాయి. ఈ 2016 ప్రయస్ ఈ ఏడాది చివరాఖరిలో జపాన్ లో విడుదల అవుతుంది అని మరియూ ధర ఇంకా ఇతర వివరాలు అణుగునంగా బహిర్గతం అవుతాయి అని అంచనా.
0 out of 0 found this helpful