టాటా జెస్ట్ ఆనివర్సరీ ఎడిషన్ విడుదల అయ్యింది: మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి?
టాటా జెస్ట్ కోసం manish ద్వారా సెప్టెంబర్ 09, 2015 10:50 am సవరించబడింది
- 158 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
దిపావళి కారణంగా జరుగుతున్న విడుదల పరంపర ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు టాటా మోటర్స్ వారు ఆనివర్సరీ ఎడిషన్ తో ముందుకు వచ్చారు. ఈ జెస్ట్ ప్రత్యేక ఎడిషన్ కి ఇప్పుడు 'వోకల్ వైట్' అనే కలర్ స్కీం మరియూ పియానో బ్లాక్ లో బాహ్యపు అద్దాలు అందించబడి వస్తోంది. ఈ కారుపై ఆనివర్సరీ థీం యొక్క బాడీ పెయింట్లను కలిగి మరియూ సీ పిల్లర్ పై ఒక మెటల్ బ్యాడ్జ్ కలిగి ఉంటుంది. అంతర్ఘతాలలో వెనుక అద్దానికి పవర్ కర్టైన్ తో పాటుగా రిమోట్ కంట్రోల్ మరియూ ఫ్లోర్ కన్సోల్ లో ఒక బాటిల్ హోల్డర్ వంటి విలాసవంతమైన ఉపకరణాలు కలిగి ఉంది.
మీరు డోర్ అఒపెన్ చేయగానే, కొత్త వీల్ కవర్లను కలిగి వీల్స్ మద్యలో కూర్చుని వుండే వెలుగు కలిగిన స్కఫ్ ప్లేట్లు మీకు స్వాగతం పలుకుతాయి. ముందు సీట్లపై 'ఆనివర్సరీ' ఎడిషన్ ఎంబ్రాయిడరీ చేసి ఉంటుంది. ఎక్సెమెస్ వేరియంట్స్ కంటే కేవలం రూ.15,000 వేల మోస్తరు ధర తేడాతో కస్టమర్లు ఇప్పుడు దాదాపుగా రూ.31,000 ఉపకరణాలను ఈ 'జెస్ట్ ఆనివర్సరీ' ద్వారా పొందవచ్చు. కంపెనీ వారు వీటిని కేవలం పరిమిత కస్టమర్ల సంఖ్యకే ఆకర్షణీయమైన ధరకి అందిస్తున్నారు. సాంకేతికంగా, ఈ కారులో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు కానీ ఈ కారు ప్రామాణికమైన జెస్ట్ కంటే ఖచ్చితంగా మెరుగైనది అనే చెప్పాలి.
Price Ladder
Model- Variant | ESP Delhi | Difference from Anniversary |
Zest XMS Petrol | 572,512 | 15000 |
Zest Anniversary Petrol | 587,512 | - |
Zest XT Petrol | 630,544 | 43,092 |
Zest XMS Diesel | 678,495 | 15,000 |
Zest Anniversary Diesel | 693,495 | - |
Zest XT Diesel | 734,493 | 40,998 |