• English
  • Login / Register

మహింద్రా వారు టీయూవీ 300 ని రేపు విడుదల చేయనున్నారు

సెప్టెంబర్ 10, 2015 10:05 am manish ద్వారా సవరించబడింది

  • 23 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మహింద్రా వారి కాంపాక్ట్ ఎస్యూవీ అయిన టీయూవీ300 ని రేపు విడుదల చేయడానికి సన్నాహమయ్యరు. కొన్ని విన్నూత్న ప్రచార కార్యక్రమాల ద్వారా ఈ కారు వెలుగులోకి వచ్చింది. టీయూవీ కోసం తయారు చేస్తున్న ప్రకటన సమయంలో చిక్కిన ఫోటోలు ఆన్లైన్ లో వచ్చినప్పటికీ అవి ఈ కారు విడుదలకు సంబందించిన ఉత్సాహాన్ని తగ్గించలేకపోయింది. టీయూవీ300 విడుదల తరువాత మారుతీ ఎస్-క్రాస్ కి, ఫోర్డ్ ఈకో స్పోర్ట్ కి, రెనాల్ట్ డస్టర్ మరియూ ఇతర వాహనాలకు ఇది పోటీగా నిలవనుంది. మహింద్రా వారి పూనే సముదాయం లో ఈ కారు యొక్క ఉత్పత్తి జరుగుతుంది.

టీయూవీ300 ధర రూ.6.50 లక్షల నుండి రూ.8.50 లక్షల (ఎక్స్-షోరూం) మధ్యలో ఉండవచ్చును. ఇందులో 1.5-లీటర్ ఎమ్హాక్80 డీజిల్ ఇంజిను కలదు. ఇది 80బీహెచ్పీ శక్తిని మరియూ 230ఎనెం టార్క్ ని విడుదల చేయగలదు. ఈ ఇంజిను కి 5-స్పీడ్ మాన్యువల్ మరియూ ఏఎంటీ ట్రాన్స్మిషన్ జత చేయబడుతుంది. ఈ ఏఎంటీ యంత్రాంగం కేవలం ఉన్నత శ్రేని వేరియంట్స్ లలో మాత్రమే అందిస్తారు.

కారు లో 2-డిన్ మ్యూజిక్ సిస్టం మరియూ ఒక పెద్ద టచ్స్క్రీన్ ఇంఫొటెయిన్మెంట్ సిస్టం అమర్చబడింది. కనెక్టివిటీని పెంచడానికి కారులో బ్లూటూత్, యూఎస్బీ మరియూ ఆగ్జ్-ఇన్ ని అందించడం జరిగింది. ఇతర సౌకర్లాల జాబితాలో పవర్ విండోలు మరియూ ఎల్సీడీ డిస్ప్లే యూనిట్ సెంటర్ కన్సోల్ తో పాలిగొనల్ క్లస్టర్ కూడా చోటు సంపదించాయి.

was this article helpful ?

Write your Comment on Mahindra TUV 3OO

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience