• English
    • Login / Register

    రెనాల్ట్ క్విడ్ వేరియంట్స్ యొక్క వివరాలు బహిష్క్రితం అయ్యాయి: చదివి తెలుసుకోండి

    రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం manish ద్వారా సెప్టెంబర్ 11, 2015 09:34 am ప్రచురించబడింది

    • 13 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    రెనాల్ట్ క్విడ్ కి మరియూఉ వాటి వరియంట్స్ కి సంబందించిన వివరాలు వెల్లడి చేశారు. ఈ కారు ఎంతో నిరీక్షణ తరువాత దేశవ్యాప్తంగా ఈ నెలలో విడుదల కానుంది. మొత్తం నాలుగు ట్రిం లు ఉంటాయి - స్టాండర్డ్, ఆరెక్సీ, ఆరెక్సెల్ మరియూ ఆరెక్స్టీ. మునుపు చెప్పిన్నట్టుగానే ఈ కారుకి 54బీహెచ్పీ విడుదల చేసే 799సీసీ కలిగిన మూడు-సిలిండర్ల ఇంజిను ఉంది. రెనాల్ట్ క్విడ్ కి ఇంత ఆకర్షణీయమైన మైలేజీ ఉండటానికి కారణం దీని తేలిక పాటి బరువు.

    క్విడ్ యొక్క బరువు 660కేజీలు మరియూ మైలేజీ లీటరు కి 25.17 కీ.మీ ఇస్తుంది. దీనికి 13-ఇంచుల ట్యూబ్లెస్ టైర్లను అన్ని వేరియంట్స్ కి అందించారు మరియూ ఈ 799సీసీ ఇంజిను ని ఒక 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కి జత చేశారు. కొలతల పరంగా, 3,679మ్మ్ పొడవు, 1,579మ్మ్ యొక్క ఎత్తు మరియూ 1,471మ్మ్ యొక్క వెడల్పు కలదు. కారు కి 180మ్మ్ గ్రూఉండ్ క్లియరెన్స్ మరియూ 2,422మ్మ్ వీల్బేస్ వలన అంతర్గత స్థలం బాగా వచ్చింది. కంపెనీ వారు దాదాపుగా 60 ఉపకరణాలు ఎపిక చేసుకొనేందుకు అందిస్తున్నారు మరియూ కారు కి 50,000కీ.మీ/2 సంవత్సరాలు వారెంటీ అందిస్తునారు.

    was this article helpful ?

    Write your Comment on Renault క్విడ్ 2015-2019

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience