ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
ఆటో ఎక్స్పో లో ప్రదర్శించబోయే వోక్స్వాగన్ యొక్క రాబోయే కాంపాక్ట్ సెడాన్ అనధికారంగా బహిర్గతమయింది.
వోక్స్వాగన్ యొక్క రాబోయే కారు సబ్-4 మీటర్ల పోలో సెడాన్ ని NH-4( పూనే సమీపంలో) టెస్ట్ డ్రైవ్ జరుపుకుంటూ అనధికారికంగా పట్టుబడింది. దీనిని 2016 ఆటో ఎక్స్పోలో ప్రారంభించాలని షెడ్యుల్ వేసుకుంది.
హ్యుందాయ్ లగ్జరీ జెనెసిస్ బ్రాండ్ యొక్క భాద్యతలు స్వీకరించనున్న ల్యాంబోర్ఘిని యొక్క మాజీ ఉద్యోగి మన్ఫ్రేడ్ ఫిట్జ్గెరాల్డ్
డిల్లీ వార్తలు: హ్యుందాయ్ మోటార్ కంపెనీ జనవరి 2016 నుండి దాని లగ్జరీ బ్రాండ్ జెనెసిస్ ని లీడ్ చేసేందుకు మాజీ ల్యాంబోర్ఘిని ఎగ్జిక్యూటివ్ మన్ఫ్రేడ్ ఫిట్జ్గెరాల్డ్ ను నియమించింది.